NewsOrbit
హెల్త్

ఇవి తింటే ‘ ఆ ‘ స్టామినా సూపరో సూపర్ !

ఇవి తింటే ' ఆ ' స్టామినా సూపరో సూపర్ !

దంపతుల మధ్య గొడవలు తలెత్తడానికి వారి దాంపత్య జీవితం కూడా ఓ కారణం.దాంపత్య జీవితం బాగా అనుభవించాలనంటే మనస్సు, శరీరం రెండు చాల అవసరం అని గుర్తు పెట్టుకోవాలి. దంపతుల మధ్య ఏదైనా గొడవ జరిగినప్పుడు మనస్సును గాయపరిచే విధంగా మాటలు లేకుండా చూసుకోవాలి… ఎందుకంటే ఆ మాటలు మీ దాంపత్య జీవితాన్ని దెబ్బతీస్తాయి.. మీకు చక్కని అనుభూతి మిగలకుండా చేస్తుంది అని గుర్తుపెట్టుకోండి.

ఇవి తింటే ' ఆ ' స్టామినా సూపరో సూపర్ !

శృంగారం  అంటే కేవలం శరీరానికి సంబంధించింది మాత్రమేనని భావిస్తుంటారు. అలా ఆలోచించకూడదు. శృంగారం అనేది ప్రేమతో భాగస్వామిని దగ్గరకు తీసుకుని మాట్లాడుతూ ఇష్టంగా చేయాలి. అంతేకానీ, ఏదో అయ్యిందా అని అన్నట్లు ముగించకూడదు. మీ భాగస్వామి ఇష్టాలకు ప్రాధాన్యం ఇస్తూ… ప్రేమతో ఇద్దరూ దగ్గరవ్వాలి. ఇవి మస్సుకు సంబందించినవి.. ఇప్పుడు శరీరానికి సంబందించిన విషయాలు, శృంగార సామర్ద్యాన్ని  పెంచే కొన్ని ఆహార పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పొట్లకాయ తినడం వల్ల లైంగిక సమస్యలు దూరం అవుతాయని నిపుణులు చెబుతున్నారు.

కొంతమంది పరిశోధకులు తెలిపిన వివరాలప్రకారం, లైంగిక సమస్యలతో బాధపడేవారిని రెండు భాగాలుగా విభజించారు.ఒకభాగాని కి ఆహారం లో పోట్లకాయ ఎక్కువగా అందించారు. పొట్లకాయని రెగ్యులర్‌గా తిన్నవారు కొన్ని రోజుల్లోనే ఆ సమస్య తీవ్రత తగ్గినట్లుగా గుర్తించారు. కాబట్టి లైంగిక సమస్యలతో బాధపడేవారు పొట్లకాయని తమ డైట్‌లో చేర్చుకోవాలని సూచిస్తున్నారు.ఇక ఇదే కూరగాయ జాతికి చెందిన సొరకాయ కూడా లైంగిక సమస్యలకు చక్కని పరిష్కారం. ఇందులోనూ అనేక పోషకాలు ఉన్నాయి. వీటిని తినడం వల్ల పురుషులలో వీర్య వృద్ధి, లైంగిక శక్తి పెరుగుతాయి. సోరకాయ ముదురు గింజలను వేయించి.. వాటితో పాటు ఉప్పు, ధనియాలు, జీలకర్రని కలిపి పొడి చేసి అన్నంలో కలిపి తింటే చాలా మంచిది. ఇలా తినడం వల్ల మగవారిలో లైంగిక సమస్యలు దూరం అవుతాయి. వీటితో పాటు పాలకూర, ఫ్యాటీ ఫిష్, గ్రీన్ టీ, నట్స్, వెల్లుల్లి, అల్లం, దానిమ్మ, పుచ్చకాయ ఇలాంటివాటివన్నీ కూడా రెగ్యులర్‌గా తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల సమస్యలు చాలా వరకూ దూరం అవుతాయి.లేదా సమస్య తీవ్రతను దూరం చేస్తాయి, అనే విషయాన్ని ఖచ్చితంగా గుర్తు పెట్టుకోవాలి. శృంగారం చేయడం వల్ల మీ అనుబంధం మరింత పెరుగుతుందని గుర్తుంచుకోండి. ఇద్దరికీ ఇష్టమైతే శృంగారం.. ఎప్పుడైనా, ఎలా అయినా చేయొచ్చు. అయితే, అది మీ పార్టనర్‌కి నచ్చాలి. అప్పుడే మీరు దాన్ని ఎంజాయ్ చేయగలరు. ఇది ఖచ్చితంగా గుర్తు పెట్టుకోవాలి.

Related posts

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Health: మలబద్ధకం సమస్యతో చింతిస్తున్నారా… అయితే ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

Coconut oil: కొబ్బరి నూనె ఉపయోగించి.. ఫేస్ పై ఉన్న టాన్ ని తరిమికొట్టండి..!

Saranya Koduri

Diabetes: డయాబెటిస్తో చింతిస్తున్నారా.. అయితే ఈ పొడితో చెక్ పెట్టండి.‌.!

Saranya Koduri

Skin: సెవెన్ డేస్ స్కిన్ గ్లో చాలెంజ్.. పక్కా సక్సెస్..!

Saranya Koduri

Beetroot: ఆ వ్యక్తులు అస్సలు బీట్రూట్ తినకూడదు.. తింటే అంతే ఇక..!

Saranya Koduri

Health: స్త్రీలు తప్పనిసరిగా తినాల్సిన ఆహారాలు ఇవే..!

Saranya Koduri

health: ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ ఫుడ్స్ ని తీసుకుని చెక్ పెట్టండి..!

Saranya Koduri

శరీరంలో రక్తం గడ్డ కట్టడానికి గల ముఖ్య కారణాలు ఇవే..!

Saranya Koduri

Health: క్రమం తప్పకుండా జీడిపప్పు తినడం ద్వారా కలిగే ఐదు ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!

Saranya Koduri

Health: వరుసగా 30 రోజులపాటు బొప్పాయ తినడం ద్వారా లాభమా? నష్టమా?

Saranya Koduri

కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ వెజిటేబుల్ ని అస్సలు తినవద్దు..!

Saranya Koduri

నాన్ స్టిక్ పాన్ లు ఉపయోగిస్తున్నారా.. అయితే ఈ టిప్స్ మీకోసమే..!

Saranya Koduri

తెల్ల జుట్టుతో బాధపడుతున్నారా?.. ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

అరటిపండుతో పోషకమైన జుట్టు మీ సొంతం..!

Saranya Koduri