21.2 C
Hyderabad
December 8, 2022
NewsOrbit
హెల్త్

Pimples: మొటిమలు ఉన్నవారు ఈ చిట్కాలు ట్రై చేస్తే మంచి రిజల్ట్స్ వస్తుంది తెలుసా..?

Share

Pimples:  అందంగా ఉండాలని ఎవరు మాత్రం కోరుకోరు చెప్పండి.ప్రతి ఒక్కరూ కూడా అందముగా కనిపించాలని కోరుకుంటారు.అందుకోసం రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ప్రస్తుత కాలంలో చాలా మంది మొటిమల సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు.మొటిమలు రావడం అనేది సహజమైన సమస్య అయినప్పటికీ ఆ మొటిమలతో బయటికి వెళ్లాలంటే ఎవరికయినా సరే కాస్త ఇబ్బందికరంగానే ఉంటుంది. ఈ క్రమంలోనే ముఖంపై మొటిమలు రాకుండా ఉండడానికి మార్కెట్లో దొరికే రకరకాల క్రీమ్స్ ను ఉపయోగిస్తూ ఉంటారుబ్ ఫలితంగా ముఖంపై మచ్చలు మరింత ఎక్కువ అవుతాయి. అలా కాకుండా కెమికల్స్ ఏమి లేకుండా సహజ పద్ధతులను పాటిస్తే మొటిమలు తగ్గుముఖం పడతాయి.మొటిమలు రాకుండా ఉండాలంటే మేము చెప్పే ఈ టిప్స్ పాటించి చూడండి. ఈ టిప్స్ పాటించడం వలన పెద్దగా ఖర్చు కూడా అవ్వదు. అన్ని మనం రోజు వంటింట్లో వాడుకునే వస్తువులు అవ్వడం వలన సులభంగా ముఖంపై మొటిమలను తొలగించుకోవచ్చు.

ఆపిల్ సైడర్ వెనిగర్…

Apple side venigar


మొటిమలు తొలగించడంలో ఆపిల్ సైడర్ వెనిగర్ బాగా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.ఈ వెనిగర్ నీటితో కలిపి మొటిమలు ఉన్న ప్రదేశంలో ఒక కాటన్ బాల్ సహాయంతో రుద్దాలి. ఇలా చేయడం వలన మొటిమలు త్వరగా తగ్గుముఖం పడతాయి.

గ్రీన్ టీ:

Green tea

గ్రీన్ టీ ముఖం మీద ఉన్న మొటిమలను నివారించడంలో ఎంతగానో సహాయపడుతుంది. ఈ గ్రీన్ టీ లో ఎక్కువ మొత్తంలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి.అందుకే గ్రీన్ టీను నిత్యం త్రాగడం వలన మూడు నాలుగు వారాలలో మొటిమలు తగ్గిపోతాయి.

కలబంద :

Aloveraఅలోవెరా అని పిలిచే ఈ కలమందను ఉపయోగించడం వలన కూడా మొటిమలు తగ్గుతాయి.ఈ కలమంద చర్మాన్ని తాజాగా ఉంచడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. మొటిమలు ఉన్నవారు కలబంధ జల్ ను మొటిమలు ఉన్న ప్రదేశంలో రాయడం వలన మొటిమలు తగ్గుతాయి.


Share

Related posts

Modi: మోడీ కి పెద్ద రిలీఫ్‌… క‌రోనా సెకండ్ వేవ్ క‌ష్టాలు తేలేద‌ట‌

sridhar

Eyebrow: ఐబ్రో త్రెడింగ్ చేయించుకునే ముందు ఇలా చేయండి.. పెయిన్ ఉండదు..!!

bharani jella

గుండె నొప్పి వచ్చే నెల రోజుల ముందు ఈ లక్షణాలు కనబడతాయి..

Kumar