NewsOrbit
హెల్త్

ఇంట్లో బల్లులు పోవాలి అంటే ఇదే బెస్ట్ ఆప్షన్ !

ఇంట్లో బల్లులు పోవాలి అంటే ఇదే బెస్ట్ ఆప్షన్ !

చాలా మంది ఇల్లు శుభ్రం గా లేకపోతేనే బల్లులు వస్తాయని భావిస్తుంటారు. అయితే… నిజానికి.. శుభ్రం గా ఉన్న ఇంట్లోకి కూడా బల్లులు వస్తాయట.

ఇంట్లో బల్లులు పోవాలి అంటే ఇదే బెస్ట్ ఆప్షన్ !

ముఖ్యంగా వంటింట్లో గోడల మీద ఇలాగ ప్రతి చోట బల్లులు కనిపిస్తూనే  ఉంటాయి నిజానికి కొందరు బల్లి పేరు చెప్తేనే భయపడిపోతుంటారు.   బల్లుల పొరపాటున వండిన పదార్దాలలో పడితే ఆ ఆహారాన్ని తినడం వల్ల ప్రాణాలకే ప్రమాదం జరుగుతుంది. మరి ఇవి పోవాలంటే కొన్ని చిట్కాలు పాటించవలిసిందే. వెల్లుల్లి వాసన బల్లులకు అస్సలు నచ్చదు. కాబట్టి వెల్లులిబాగా దంచి  బల్లులు ఎక్కువగా తిరిగే ప్రాంతంలో పెడితే.. ఉంచితే అవి ఆ చుట్టూ పక్కలకి కూడా రావు.

వెల్లుల్లి లాగే,ఉల్లిపాయ రసం కూడా బల్లలకు అస్సలు నచ్చదట. ఉల్లి రసంతీసి.. ఆ రసాన్ని  బల్లులు తిరిగే ప్రాంతంలో స్ప్రే  చేసుకోవాలి. అలా చేయడం వల్ల బల్లులు పారిపోతాయి. మనకు దగ్గర్లో గోడమీద బల్లి వెళుతూ కనిపిస్తే , వెంటనే దాని మీద చల్లటి నీరు పోయాలి. అప్పుడు అది వెంటనే కింద పడిపోతుంది. కాబట్టి దానిని బయటకు వెళ్లగొట్టే అవకాశం ఉంటుంది.కోడి గుడ్డు డొప్పలు పెట్టుకోవడం  వలన  కూడా  బల్లు పారిపోతాయి . దీనికి కారణం ఏమిటంటే  కోడిగుడ్డు పెంకు మీద ఉండేకణాలు చూసి,బల్లులు ఆ ప్రాంతంలో  ఇంకా ఎదో  ఉందని ఆ ప్రదేశంను వదిలి పెట్టేస్తాయి. అయితే ఈ గుడ్డు పెంకులను ప్రతి 2 వారాలకు ఒకసారి మార్చుకుంటూ ఉండాలి.

మిరియాలు దంచికచ్చాపచ్చా గా దంచి అవి తిరిగే చోట పెట్టినా.. లేదా ఆ పొడి తో స్ప్రే చేసిన బల్లులుమాయం అవుతాయి. బల్లులు మిరియాల  ఘాటు తట్టుకోలేవు.ఇంట్లో బల్లులు ఎక్కువగా కనపడే ఉండే స్థలం లో కర్పూరం పొడిగా చేసి వేయాలి. ఒకవేళ పొడి వేయలేని చోట కర్పూరం పెడితే బల్లులు ఆ వాసనకి రాకుండా పోతాయి. ఆ ఘాటు వాసన తగ్గిపోయిన తరువాత మళ్ళి కొత్త కర్పూరం బిళ్ళలు వెయ్యాలి. హల్లో లేదా పడక గది  లో బల్లులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి అక్కడ నెమలి పించెంములు కొంచెం ఎక్కువగా పెడితే బల్లులు బయపడి ఆ చోటుకి రానే రావు.

బల్లు లకు లెమన్ గ్రాస్ కూడా బాగా పనిచేస్తుంది.లెమన్ గ్రాస్ ని కాల్చగా వచ్చిన పొగ ఇల్లు అంతటా వ్యాపించేలా చేయాలి. లెమన్ గ్రాస్ ని ఆయిల్ లో ముంచి బల్లులు ఉండే చోట, కొన్ని చుక్కలు వేయండి. లేదంటేలెమన్ గ్రాస్ ని అక్కడే వెలాడదీయండి. కలరా ఉండలు కూడా బల్లులను బాగానివారించగలవు. వీటిని మీ అలమరాలో, సింక్ లో ఉంచాలి.కొంచెం నీళ్లు తీసుకుని అందులో డెట్టాల్ కలిపి ఆ నీటిని ఒక బాటిల్ లో పోసి స్ప్రే చేయండి. చిన్న గిన్నెలో ఆ నీళ్లనుపోసుకుని అందులో దూదిని కానీ కాటన్ క్లోత్  కానీ  ముంచి అక్కడక్కడా ఉంచండి. ఆ వాసనకు బల్లులు పురుగులు ఇంట్లోకి రావు.ఈ చిట్కాలు పాటించి మీ ఇంటి నుండి బల్లులను తరిమేయండి.

Related posts

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Health: మలబద్ధకం సమస్యతో చింతిస్తున్నారా… అయితే ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

Coconut oil: కొబ్బరి నూనె ఉపయోగించి.. ఫేస్ పై ఉన్న టాన్ ని తరిమికొట్టండి..!

Saranya Koduri

Diabetes: డయాబెటిస్తో చింతిస్తున్నారా.. అయితే ఈ పొడితో చెక్ పెట్టండి.‌.!

Saranya Koduri

Skin: సెవెన్ డేస్ స్కిన్ గ్లో చాలెంజ్.. పక్కా సక్సెస్..!

Saranya Koduri

Beetroot: ఆ వ్యక్తులు అస్సలు బీట్రూట్ తినకూడదు.. తింటే అంతే ఇక..!

Saranya Koduri

Health: స్త్రీలు తప్పనిసరిగా తినాల్సిన ఆహారాలు ఇవే..!

Saranya Koduri

health: ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ ఫుడ్స్ ని తీసుకుని చెక్ పెట్టండి..!

Saranya Koduri

శరీరంలో రక్తం గడ్డ కట్టడానికి గల ముఖ్య కారణాలు ఇవే..!

Saranya Koduri

Health: క్రమం తప్పకుండా జీడిపప్పు తినడం ద్వారా కలిగే ఐదు ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!

Saranya Koduri

Health: వరుసగా 30 రోజులపాటు బొప్పాయ తినడం ద్వారా లాభమా? నష్టమా?

Saranya Koduri

కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ వెజిటేబుల్ ని అస్సలు తినవద్దు..!

Saranya Koduri

నాన్ స్టిక్ పాన్ లు ఉపయోగిస్తున్నారా.. అయితే ఈ టిప్స్ మీకోసమే..!

Saranya Koduri

తెల్ల జుట్టుతో బాధపడుతున్నారా?.. ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

అరటిపండుతో పోషకమైన జుట్టు మీ సొంతం..!

Saranya Koduri