NewsOrbit
హెల్త్

బరువు తగ్గడానికి ఇది బ్రహ్మాస్త్రం ..కావాలంటే ప్రయత్నం చేసి చుడండి ఆశ్చర్య పోతారు !!

బరువు తగ్గడానికి ఇది బ్రహ్మాస్త్రం ..కావాలంటే ప్రయత్నం చేసి చుడండి ఆశ్చర్య పోతారు !!

కొలెస్ట్రాల్‌ ద్వారా వచ్చే భయంకరమైన ఆరోగ్య సమస్యలను, ఎదుర్కొనే శక్తి బీన్సు లో పుష్కలంగా ఉంది.. బీన్సు లో ఉండే పోషకాలు ఆరోగ్యాన్ని రక్షించడం లో ముఖ్య పాత్ర పోషిస్తాయని  నిపుణులు చెబుతున్నారు.

బరువు తగ్గడానికి ఇది బ్రహ్మాస్త్రం ..కావాలంటే ప్రయత్నం చేసి చుడండి ఆశ్చర్య పోతారు !!

ఆరువారాల పాటుఒక కప్పు ఉడికించి న  బీన్సు ను తీసుకుంటే పదిశాతం కొలెస్ట్రాల్‌ను బీన్సు తగ్గిస్తాయని పరిశోధన ఫలితాలలో తెలిసింది. వారంలో కనీసం నాలుగురోజుల పాటు మనం తీసుకునే  ఆహారంలో బీన్సు ను చేర్చి తినడం వల్ల గుండె నొప్పి రాకుండా చూసుకోవచ్చట. డెబ్బై శాతం వరకు గుండె జబ్బులను తగ్గించుకోవచ్చు అంటున్నారు వైద్య నిపుణులు.

విటమిన్లు,  ఐరన్, మినరల్స్ ఉన్న బీన్సు ను తినడం వల్ల ఐరన్ లోపం నివారించబడి  అనీమియా రాకుండా కాపాడుతుంది. అంతేకాకుండా మలబద్దక సమస్య తో బాధపడే వారికి బీన్సు మంచిఔషధం లాగా పనిచేస్తుందట. బీన్సులో కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండటం వల్ల కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది.ఇక బరువు తగ్గాలనుకునేవారికి ఈ బీన్స్ ని మించిన  బ్రహ్మాస్త్రం లేదని చెప్పవచ్చు. అంతగా పనిచేస్తాయట.

వీటి లో కార్బోహైడ్రేట్స్ పెద్ద మొత్తం లో  ఉండడం వల్ల శరీరంలో పేరుకుపోయిన కొవ్వు మొత్తం కరిగిపోతుందట.. అందుకే వీటిని ఎక్కువగా ఆహారం తో పాటు తినాలని చెబుతున్నారు నిపుణులు. బీన్స్ తినడం వలన ఎక్కువ సమయం కడుపు నిండుగా ఉండడం తో  ఇతర చిరుతిండ్లుతినాలన్న కోరిక లేకుండా ఉంటుంది.  వరి అన్నం తక్కువగా,బీన్స్ ఎక్కువగా ఆహారం లో తీసుకుంటే మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవచ్చు . బీన్స్‌ను తినడం వలన 25 శాతం వరకు డయాబెటిస్‌ను నియంత్రించవచ్చు.
అంతేకాకుండా మలబద్ధకం సమస్య కూడా దూరం అవుతుందని  ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు చెబుతున్నారు. కాబట్టి ఆహారం లో బీన్స్ కి ప్రాధాన్యత ఇవ్వండి..

Related posts

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Health: మలబద్ధకం సమస్యతో చింతిస్తున్నారా… అయితే ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

Coconut oil: కొబ్బరి నూనె ఉపయోగించి.. ఫేస్ పై ఉన్న టాన్ ని తరిమికొట్టండి..!

Saranya Koduri

Diabetes: డయాబెటిస్తో చింతిస్తున్నారా.. అయితే ఈ పొడితో చెక్ పెట్టండి.‌.!

Saranya Koduri

Skin: సెవెన్ డేస్ స్కిన్ గ్లో చాలెంజ్.. పక్కా సక్సెస్..!

Saranya Koduri

Beetroot: ఆ వ్యక్తులు అస్సలు బీట్రూట్ తినకూడదు.. తింటే అంతే ఇక..!

Saranya Koduri

Health: స్త్రీలు తప్పనిసరిగా తినాల్సిన ఆహారాలు ఇవే..!

Saranya Koduri

health: ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ ఫుడ్స్ ని తీసుకుని చెక్ పెట్టండి..!

Saranya Koduri

శరీరంలో రక్తం గడ్డ కట్టడానికి గల ముఖ్య కారణాలు ఇవే..!

Saranya Koduri

Health: క్రమం తప్పకుండా జీడిపప్పు తినడం ద్వారా కలిగే ఐదు ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!

Saranya Koduri

Health: వరుసగా 30 రోజులపాటు బొప్పాయ తినడం ద్వారా లాభమా? నష్టమా?

Saranya Koduri

కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ వెజిటేబుల్ ని అస్సలు తినవద్దు..!

Saranya Koduri

నాన్ స్టిక్ పాన్ లు ఉపయోగిస్తున్నారా.. అయితే ఈ టిప్స్ మీకోసమే..!

Saranya Koduri

తెల్ల జుట్టుతో బాధపడుతున్నారా?.. ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

అరటిపండుతో పోషకమైన జుట్టు మీ సొంతం..!

Saranya Koduri