NewsOrbit
హెల్త్

శృంగారం లో గొడవ మోహం ఇంకా పెరిగింది…ఈ కహాని ఏంటో చుడండి…!!

శృంగారం లో గొడవ మోహం ఇంకా పెరిగింది...ఈ కహాని ఏంటో చుడండి…!!

ప్రేమ  పెళ్లి అయినా పెద్దలు  కుదిర్చిన పెళ్లి అయినా ఒకరి ని ఒకరు అర్ధం చేసుకుంటూ జీవితం కొనసాగించాలి. అలాగే ఒకరి మీద ఒకరు  ఆకర్షణ తగ్గకుండా చూసుకోవాలి. అలా ఉన్నప్పుడే ఇద్దరిమధ్య బంధం ఎప్పుడు బావుంటుంది.

శృంగారం లో గొడవ మోహం ఇంకా పెరిగింది...ఈ కహాని ఏంటో చుడండి…!!

పెళ్లి అయినా కొత్తలో శృంగారం పట్ల ఉన్న ఇష్టం రాను ,రాను తగ్గిపోతుంది . కొందరైతే ఈ శృంగారాన్ని మొక్కుబడిగా కానిచ్చేస్తారు  . మరికొందరు అసలుదాని ఊసుకూడా లేకుండా కాలం గడిపేస్తూ ఉంటారు. ఈ పరిస్థితికి పరిష్కారం వెతక్కపోతే దాంపత్య బంధానికి బీటలు రావడం  ఖాయం.అయితే… కొన్ని రకాలుగా శృంగారంలో మార్పులు చేసుకుంటే… బోర్ కొట్టకపోగా.. సెక్స్ పట్ల మళ్లీ ఆసక్తి పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. జీవితంలో ఒక్కసారైనా ఇలా శృంగారం లో పాల్గొనాల్సిందేనని చెబుతున్నారు. నిపుణులు. ఆలుమగలు మధ్య చిన్న చిన్న గొడవలు, మనస్పర్థలు రావడం మామూలే . ఒక్కోసారి చాలా పెద్ద పెద్ద గొడవలు కూడాజరగవచ్చు. అయితే.. చాలా మంది గొడవ పడినప్పుడు తమ భాగస్వామితో కొంతకాలం మాట్లాడకుండా , అసలు  శృంగార సంబంధం లేకుండా ఉంటారు. దీని వల్ల మంచి కన్నా చెడే ఎక్కువగా జరుగుతుంది .

అదే అలా కాకుండా గొడవ జరిగినవెంటనే ఇద్దరిలో ఎవరో ఒకరు కాంప్రమైజ్ అయ్యి.. ప్రేమ గా మాట్లాడుతూ ముద్దు చేస్తూ సెక్స్ లో పాల్గొంటే.. చాలా బాగుంటుందని నిపుణులు చెబుతున్నారు. అసలే ఒళ్ళు మండి పోతుంటుంది గొడవతో ఇంకా ఆలాచేయలేము అని అనకండి ఒక్కసారి ప్రయత్నం చేయండి.ఎప్పటికంటే.. గొడవ తర్వాత శృంగారంతో చాలా ఎక్కువగా అనుభూతి పొందవచ్చని  నిపుణుల సలహాఇస్తున్నారు.

శృంగారం రాత్రి సమయంలో కన్నా.. తెల్లవారుజామున చేస్తే ఇంకా బాగుంటుందట. అలాచేయడం  వలన మానసిక  ప్రశాంతత కలిగి ఆ రోజు మొత్తం చురుకుగా ఉంటారు .చాలా మందికి రాత్రి మొదలుకొని తెల్లారేవరకు సెక్స్ చేయాలనే కోరిక ఉంటుంది. కాకపోతే అది ఆచరణలో సాధ్యం కాదుకాబట్టిఎప్పుడైనా ఒకసారి అలా ప్రయత్నం చేయమని చెబుతున్నారు నిపుణులు. అంతేకాదు.. చాలా మంది సెక్స్ అంటే ఎక్కువ సమయం కేటాయించాలనే భావనలో ఉంటారు.

అలాంటి వాళ్లు.. పనిఒత్తిడి కారణంగా ఈ విషయాన్ని వాయిదా వేస్తూ ఉంటారు. పనిఎక్కువగా ఉన్న సమయంలో జీవిత భాగస్వామితో కొంచెం త్వరగా సెక్స్ చేసినా మంచిదే అంటున్నారు నిపుణులు. అప్పుడప్పుడు ఇలాంటి మార్పులు చేసుకుంటూ జీవితాన్ని సంపూర్ణంగా అనుభవించడానికి ప్రయతించండి.

Related posts

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Health: మలబద్ధకం సమస్యతో చింతిస్తున్నారా… అయితే ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

Coconut oil: కొబ్బరి నూనె ఉపయోగించి.. ఫేస్ పై ఉన్న టాన్ ని తరిమికొట్టండి..!

Saranya Koduri

Diabetes: డయాబెటిస్తో చింతిస్తున్నారా.. అయితే ఈ పొడితో చెక్ పెట్టండి.‌.!

Saranya Koduri

Skin: సెవెన్ డేస్ స్కిన్ గ్లో చాలెంజ్.. పక్కా సక్సెస్..!

Saranya Koduri

Beetroot: ఆ వ్యక్తులు అస్సలు బీట్రూట్ తినకూడదు.. తింటే అంతే ఇక..!

Saranya Koduri

Health: స్త్రీలు తప్పనిసరిగా తినాల్సిన ఆహారాలు ఇవే..!

Saranya Koduri

health: ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ ఫుడ్స్ ని తీసుకుని చెక్ పెట్టండి..!

Saranya Koduri

శరీరంలో రక్తం గడ్డ కట్టడానికి గల ముఖ్య కారణాలు ఇవే..!

Saranya Koduri

Health: క్రమం తప్పకుండా జీడిపప్పు తినడం ద్వారా కలిగే ఐదు ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!

Saranya Koduri

Health: వరుసగా 30 రోజులపాటు బొప్పాయ తినడం ద్వారా లాభమా? నష్టమా?

Saranya Koduri

కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ వెజిటేబుల్ ని అస్సలు తినవద్దు..!

Saranya Koduri

నాన్ స్టిక్ పాన్ లు ఉపయోగిస్తున్నారా.. అయితే ఈ టిప్స్ మీకోసమే..!

Saranya Koduri

తెల్ల జుట్టుతో బాధపడుతున్నారా?.. ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

అరటిపండుతో పోషకమైన జుట్టు మీ సొంతం..!

Saranya Koduri