Categories: హెల్త్

ఇవి రెండు కలిపి తింటే బరువు తగ్గడం ఖాయం..!

Share

ఈ కాలంలో చాలా మంది అధిక బరువు సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు. బరువు తగ్గించుకోవడానికి చాలా రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. వ్యాయామం చేయడం, డైటింగ్ చేయడం వంటి చాలా రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే బరువు తగ్గించుకోవడం అనేది సహజ పద్దతిలో మాత్రమే జరగాలి. ఏమి తినకుండా బరువు తగ్గడం అనేది ఆరోగ్యానికి అంత మంచిది కాదు. ఆహారం విషయంలో కొన్ని మార్పులు చేసుకుంటూనే శరీరానికి తగిన వ్యాయామం చేస్తూ బరువును తగ్గించుకోవాలి. అంతేగాని ఒక్కసారిగా బరువు తగ్గాలని మార్కెట్లో దొరికే ప్రొడక్ట్స్ ను వాడడం అంత మంచిది కాదు.

బరువు తగ్గే చిట్కా :

మన ఇంట్లో దొరికే వాటితోనే చిన్న చిన్న చిట్కాలు పాటిస్తూ బరువును సులభంగా తగ్గించుకోవచ్చు. అది ఎలా అనుకుంటున్నారా..బరువు తగ్గడానికి తమలపాకు,మిరియాలు చాలా బాగా ఉపయోగపడతాయి. మీకు తెలుసో లేదో పూర్వకాలంలో మన పెద్దవాళ్ళు భోజనం చేసిన తర్వాత తమలపాకులు తినేవారు. ఎందుకంటే ఇలా ఆహారం తిన్నా తరువాత తమలపాకులు తింటే ఆహారం బాగా జీర్ణం అవుతుందని పూర్వకాలంలో అలా భోజనం చేసిన వెంటనే తమలపాకును తినేవారు.

తమలపాకు, మిరియాలు కలిపి తింటే?

అయితే ఇలా తమలపాకులలో,మిరియాలు కలిపి తింటే శరీరంలో పేరుకుపోయిన అదనపు కొవ్వు కరిగి బరువు తగ్గుతారట.తమలపాకులు మన శరీరంలోని జీర్ణ శక్తిని పెంచడంలో చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తాయి.అలాగే తమలపాకులో పీచు పదార్థం కూడా ఎక్కువగా ఉంటుంది. అలాగే మిరియాలలో ఉండే పెప్పరిన్ శరీరంలోని కొవ్వు పదార్థాలను తగ్గించడంలో ఉపయోగపడతాయి. తాజా తమలపాకులో మూడు మిరియాలను పెట్టి తమలపాకును మడిచి నోటిలో పెట్టుకుని నమలి, తర్వాత కొద్దిగా నీళ్లు తాగాలి. ఇలా మధ్యాహ్నం భోజనం అయ్యాక ఇలా చేస్తే మీ శరీరంలోని జీర్ణశక్తి పెరిగి రెండు నెలలలో బరువు తగ్గుతారు..


Share

Recent Posts

ఏపి, తెలంగాణలకు కేంద్రం షాక్..విద్యుత్ కోతలు తప్పవా..?

విద్యుత్ బకాయిలు చెల్లించకపోవడంతో తెలంగాణ, ఏపి సహా 13 రాష్ట్రాల విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కంలు) ఇంధన ఎక్సేంజీ ల నుండి జరిపే రోజు వారీ కరెంటు…

59 నిమిషాలు ago

అమెరికా వెళ్ళిపోయిన సౌందర్య కుటుంబం… కార్తీక్ ను కలిసిన దీప..!

బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ 1435 వ ఎపిసోడ్ లోకి ఎంటర్ అయింది. ఇక ఈరోజు ఆగస్టు 19 న ప్రసారం కానున్నా ఎపిసోడ్…

1 గంట ago

Intinti Gruhalakshmi 19August: సామ్రాట్ ముందే నందు, లాస్య తులసిని తిడుతున్న మౌనంగా ఉండిపోయడా..

తులసి పక్కకి వచ్చి నందు కూర్చుని హాయ్ మామ్ గుడ్ ఈవెనింగ్ అంటాడు తులసి ఏం మాట్లాడుకోకుండా సైలెంట్ గా ఉంటుంది మొన్న ఒక న్యూస్ పేపర్…

2 గంటలు ago

మెగాస్టార్ బర్తడే సందర్భంగా మెగా ఈవెంట్ ప్లాన్ చేసిన నాగబాబు..!!

వచ్చేవారం మెగాస్టార్ చిరంజీవి జన్మదినం సందర్భంగా మెగా ఫాన్స్ రకరకాల కార్యక్రమాలు నిర్వహించడానికి రెడీ అవుతున్నారు. గత రెండు సంవత్సరాలు కరోనా కారణంగా పెద్దగా జరపలేదు. అయితే…

4 గంటలు ago

ఆగస్టు 19 – శ్రావణమాసం – రోజు వారి రాశి ఫలాలు

ఆగస్టు 19 – శ్రావణమాసం - శుక్రవారం మేషం దైవ చింతన పెరుగుతుంది.ఉద్యోగవిషయమై అధికారులతో చర్చలు ఫలిస్తాయి.ఇంటా బయట కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాలలో…

6 గంటలు ago

ఆ మూవీని రూ. 75 వేల‌తో స్టార్ట్ చేసిన పూరి.. చివ‌ర‌కు ఏమైందంటే?

టాలీవుడ్ టాప్ డైరెక్ట‌ర్ల లిస్ట్ తీస్తే.. అందులో పూరి జ‌గ‌న్నాథ్ పేరు ఖ‌చ్చితంగా ఉంటుంది. దూరదర్శన్‌లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ ప్రారంభించి పూరి జ‌గ‌న్నాథ్‌.. ఆ త‌ర్వాత…

7 గంటలు ago