NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Black Spots: బ్లాక్ స్పాట్స్ తగ్గించుకోవడానికి ఇలా ట్రై చేశారా ఎప్పుడైనా.!? బెస్ట్ రిజల్ట్స్..

Black Spots: చాలా మంది లో బ్లాక్ స్పాట్స్ కామన్ గా కనిపిస్తున్నాయి.. ఇవి రావడానికి రకరకాల కారణాలు ఉన్నాయి. అయితే ముక్కుపై బ్లాక్ స్పాట్స్ కాంతివిహినంగా కనిపించేలా చేస్తాయి.. వీటికి చెక్ పెట్టాలంటే ఈ సింపుల్ టిప్స్ తో పాటు ఈ ప్యాక్స్ కూడా ట్రై చేయండి చాలు..!!

Black Spots: To Check this remedies
Black Spots To Check this remedies

ఎండలో ఎక్కువగా బయట తిరిగే వారిలో బ్లాక్ స్పాట్స్ వస్తాయి. అందువలన మీరు బయటికి వెళ్లేటప్పుడు టోపీ పెట్టుకొని వెళ్ళండి. క్లాత్ తో ఫేస్ కవర్ చేసుకోండి. దీని వలన మీపై ఎండ పడకుండా ఉంటుంది. ఎండలో బయటకు వెళ్ళేటప్పుడు మంచి నీళ్ళు తాగాలి. ముఖ్యంగా రోజులో 8 గ్లాసుల నీళ్ళు తాగాలి. డీహైడ్రేషన్ వలన కూడా ఈ సమస్య వస్తుంది. ఫ్రూట్ జ్యూస్ ఎక్కువగా తాగాలి. ముఖ్యంగా సిట్రస్ ఫ్రూట్స్ జ్యూస్ తాగితే బ్లాక్ స్పాట్స్ కి చెక్ పెట్టడంతో పాటు చర్మ సౌందర్యాన్ని పెంపొందిస్తుంది.

Black Spots: To Check this remedies
Black Spots To Check this remedies

బ్లాక్ స్పాట్స్ ఉన్నవారు ముక్కుపై కొద్దిగా తేనె రాయాలి. ఇలా రోజులో రెండు మూడు సార్లు రాస్తే అవి త్వరగా తగ్గిపోతాయి. బ్లాక్ స్పాట్స్ ను తగ్గించడంలో ముల్తానీ మట్టి అద్భుతంగా పనిచేస్తుంది. ముల్తానీ మట్టి కొద్దిగా నీళ్ళు కలిపి రాసుకుని 10 నిమిషాల తర్వాత కడిగేసుకోవాలి. ఇలా రోజులో రెండు సార్లు చేస్తే త్వరగా తగ్గుతాయి.

author avatar
bharani jella

Related posts

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju