NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Tan: టాన్ తొలిగించడానికి ఈ సింపుల్ పాక్స్..!!

Tan: అందంగా కనిపించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు.. కాకపోతే బయట తిరిగితే దుమ్ము, ధూళి, కాలుష్యం శరీరం పై పేరుకుపోయి టాన్ ఏర్పడుతుంది. ఈ టాన్ తొలగించుకోవడానికి మన వంటింట్లో ఉండే వస్తువులతో  ఒక ఫేస్ ప్యాక్, ఒక బాడీ ప్యాక్ తయారు చేసుకుని తెలుసుకుని ప్రయత్నిస్తే మెరుగైన ఫలితాలు కనిపిస్తాయి.

Body And Face Tan: Removing Packs
Body And Face Tan Removing Packs

ముఖం పై టాన్ తొలిగించడానికి ఒక పేస్ ప్యాక్ ను అలాగే శరీరానికి ఒక ప్యాక్ ను వేరువేరుగా తయారు చేసుకుందాము. ముందు టాన్ రిమువ్ పేస్ ప్యాక్ ను తయారు చేసుకుందాం. ఇందుకోసం రెండు చెంచాలు గోధుమ పిండి, రెండు చెంచాలు టమాటా రసం, రెండు చెంచాలు పాలు కలిపి ప్యాక్ లా చేసుకోవాలి. ఈ ప్యాక్ ను ముఖానికి అప్లై చేసి 10 నిమిషల తర్వాత చల్లటి నీటితో కడిగేసుకోవాలి. ఇలా చేస్తే ముఖంపై ఉన్న టాన్ తొలిగి తెల్లగా వస్తుంది. గోధుమ పిండి పడని వారు బియ్యం పిండి, సెనగ పిండి, లేదా మీరు ఉపయోగించే బాత్ పొడి ఉపయోగించచ్చు. టమాటా రసం వద్దు అనుకునే వారు ఆరెంజ్ , క్యారెట్, బీట్ రూట్ జ్యూస్ వాడుకోవచ్చు.

Body And Face Tan: Removing Packs
Body And Face Tan Removing Packs

ఇప్పుడు బాడీ పై ఉన్న టాన్ తొలిగించడానికి ప్యాక్ ను సిద్ధం చేసుకుందాం. ఒక బౌల్ తీసుకుని అందులో ఒక స్పూన్ టూత్ పేస్ట్, ఒక స్పూన్ ఉప్పు, ఒక స్పూన్ కాఫీ పౌడర్, చిటికెడు పసుపు, కొద్దిగా నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని టాన్ ఉన్న చోట అప్లై చేసి 15 నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడిగేసుకోవాలి. ఇలా వారంలో రెండు సార్లు చేస్తుంటే శరీరం పై పేరుకున్న మృతకణాలు తొలగిపోయి శరీరం కాంతివంతంగా మారుతుంది.

author avatar
bharani jella

Related posts

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?