Diabetes: మధుమేహం ఉన్నవారు వంకాయ తినొచ్చా..!?

Share

Diabetes: ప్రతి పది మందిలో ఏడుగురు డయాబెటిస్ తో బాధపడుతున్నారంటే ఈ సమస్య తీవ్రత ఏ విధంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. డయాబెటిస్ సైలెంట్ కిల్లర్..!! దీనిని నియంత్రణలో ఉంచకపోతే అనేక ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది..!! రసాయన మందులతో షుగర్ తగ్గించుకోవడం కంటే చక్కటి పోషకాహారాలు తీసుకోవడం మేలు..!! డయాబెటిస్ సమస్య ఉన్నవారు అన్ని రకాల ఆహారాలు కూడా తీసుకోకూడదు.. మధుమేహులు వంకాయలను తినవచ్చా..!? తినకూడదా..!? అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం..!

Brinjal Can control Diabetes:

వంకాయ లో విటమిన్ బి కాంప్లెక్స్, సి పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఫైబర్, పొటాషియం, ఐరన్ పుష్కలంగా ఉన్నాయి. ఇంకా ఫైటో న్యూట్రియంట్స్, యాందో సైనిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ వైరల్, యాంటీ సెప్టిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. డయాబెటిస్ ఉన్నవారు దీనిని ఎంత ఎక్కువ తీసుకుంటే అంత మంచిదట.

Brinjal Can control Diabetes:

డయాబెటిస్ రోగులకు వంకాయ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర నియంత్రిస్తుంది వంకాయలు పిండి పదార్థాలు ఉండవు. గ్లైసిమిక్ ఇండెక్స్ కూడా వంకాయలో తక్కువగా ఉంటుంది. టైప్ డయాబెటిస్ -2 ను తగ్గించడంలో వంకాయ కీలక పాత్ర పోషిస్తుంది. అందువలన మధుమేహం ఉన్నవారు వారంలో రెండు లేదా మూడు సార్లు కచ్చితంగా తినాలి. మందుల కంటే సహజసిద్ధంగా డయాబెటిస్ ను తగ్గించుకోవాలి. వంకాయ లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర ను నియంత్రిస్తుంది.


Share

Recent Posts

Devatha 11August 622: ఇంట్లో నుంచి వెళ్లిపోయిన దేవి.. మా నాన్న ఎవరో చెప్పకపోతే రానన్న దేవి..

దేవి కనిపించడం లేదని రాధ ఇల్లంతా వెతుకుతుంది.. మాధవ్, వాళ్ళ అమ్మ నాన్నలు దేవి కోసం తెలిసిన వాళ్ళందరికీ ఫోన్ చేస్తారు.. ఎవ్వరూ లేరని చెబుతారు.. అప్పుడే…

1 hour ago

కొత్త సినిమా నిర్మాతలకు డెడ్ లైన్ పెట్టిన బాలకృష్ణ..??

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇబ్బందుల విషయంలో ఫిలిం ఛాంబర్ షూటింగ్ లు మొత్తం ఆపేయడం తెలిసిందే. దాదాపు వారం రోజులకు పైగానే సినిమా ఇండస్ట్రీలో అన్ని షూటింగులు బంద్…

1 hour ago

ఆగస్టు 11 – శ్రావణమాసం – రోజు వారి రాశి ఫలాలు

ఆగస్టు 11 - శ్రావణమాసం - గురువారం మేషం నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. కుటుంబ సభ్యుల ఆదరణ పెరుగుతుంది. వృత్తి…

3 hours ago

మ‌హేశ్ నెక్స్ట్ మ‌రింత ఆల‌స్యం.. ఎప్ప‌టికి పోస్ట్ పోన్ అయిందంటే?

రీసెంట్‌గా `స‌ర్కారు వారి పాట‌`తో మ‌రో హిట్ ను ఖాతాలో వేసుకున్న టాలీవుడ్ ప్రిన్స్ మ‌హేశ్ బాబు.. త‌న నెక్స్ట్ ప్రాజెక్ట్‌ను మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్‌తో…

4 hours ago

రూ. 10 కోట్లు ఆఫ‌ర్‌.. అయినాస‌రే ఆ ప‌ని చేయ‌న‌న్న బ‌న్నీ?!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తొలి పాన్ ఇండియా చిత్రం `పుష్ప‌`. ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో మాస్ ఎంట‌ర్టైన‌ర్‌గా రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం…

5 hours ago

హాస్పిటల్ లో హీరోయిన్ టబు..!!

హీరోయిన్ టబు అందరికీ సుపరిచితురాలే. సౌత్ మరియు బాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాలు చేస్తూ ఎప్పటినుండో హీరోయిన్ గా విజయవంతంగా రాణిస్తూ ఉంది. దాదాపు మూడు దశాబ్దాల పాటు…

7 hours ago