NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Muscle Cramps: పైసా ఖర్చు లేకుండా పిక్క, తొడ కండరాల నొప్పులు తగ్గించుకోండి..! 

Muscle Cramps: మనలో చాలా మందికి పిక్కలు తొడ కండరాలు చాతిమీద కండరాలు హఠాత్తుగా పట్టేస్తుంటాయి.. ఆ సమయంలో విపరీతమైన నొప్పి వస్తుంది. వీటినే మజిల్ క్రాంప్స్ అని అంటారు.. కొంతమందికి నిద్రలో కూడా ఈ సమస్య వస్తుంది.. పిక్కల నొప్పులు ఎందుకు వస్తాయి..!? ఏం తీసుకుంటే నయం చేయవచ్చు ఇప్పుడు చూద్దాం..!

Butter Milk To Check Muscle Cramps:
Butter Milk To Check Muscle Cramps

శరీరానికి అవసరమైన పోషకాలు అందక పోతే ఈ సమస్య వస్తుంది. శరీరం బాగా అలసిపోయినప్పుడు, ఒత్తిడి, కంటినిండా నిద్ర లేకపోవడం, శారీరక శ్రమ ఎక్కువగా జరిగినప్పుడు మజిల్ క్రాంప్స్ వస్తాయి. రక్తంలో ఎలక్ట్రో లైట్స్ తగ్గినా కూడా ఈ సమస్య వస్తుంది. ఘనంగా ఏదైనా పనిలో నిమగ్నం అయినప్పుడు లేదంటే నిద్రలో ఎక్కువగా తొడ కండరాలు, పిక్కలు పట్టేస్తుంటాయి.

Butter Milk To Check Muscle Cramps:
Butter Milk To Check Muscle Cramps

మజిల్ క్రాంప్స్ వచ్చినప్పుడు వెంటనే ఒక గ్లాసు మజ్జిగలో చిటికెడు ఉప్పు వేసుకొని తాగితే వెంటనే ఉపశమనం లభిస్తుంది. తొడ కండరాలు పట్టేసినప్పుడు పంచదార లేకుండా తాజా పండ్ల రసాలు తీసుకున్న మంచిదే. నీరు అధికంగా ఉండే పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. నీటి శాతం ఎక్కువగా ఉండే పండ్లను తినాలి. శరీరానికి అవసరమైన సమతుల పోషకాహారం మీ డైట్ లో భాగం చేసుకోవాలి. కంటినిండా నిద్ర పోవాలి. వీటన్నింటిని పాటిస్తే మజిల్ క్రాంప్స్ కు చెక్ పెట్టవచ్చు.

author avatar
bharani jella

Related posts

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!