Categories: హెల్త్

Sugar: షుగర్ ఉన్నవారు మటన్ తినవచ్చా?

Share

Sugar: షుగర్ సమస్య ఉన్న వాళ్లకు శరీరంలో చెడు కొలెస్టరాల్ఎక్కువగా పేరుకుపోతే లేనిపోని సమస్యలు మొదలవుతాయి . చెడు కొలెస్టరాల్ అనగా  ఎల్డీఎల్ తో పాటు ట్రై గ్లిజరాయిడ్స్.   షుగర్ సమస్య  ఉన్నవారి   బాడీ లో ఇవి  ఎంత తక్కువగా  ఉంటే ఆరోగ్యానికి అంత మంచిది. షుగర్ ఉన్నవాళ్లకు   ఎల్డీఎల్ కొవ్వు ఎక్కువగా ఉంటే..గుండెపోటు తో పాటు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ప్రమాదాలు  చాలా ఎక్కువ.  కనుక ఈ  కొవ్వును షుగర్ సమస్య ఉన్న వాళ్లు   తగ్గించుకుంటే  ఆరోగ్యానికి మంచిది.  దీనితో పాటు  ట్రై గ్లిజరాయిడ్స్  కూడా బాగా తగ్గించుకోవాలి.

Sugar: షుగర్  స్థాయిని   అమాంతం

షుగర్  ఉన్నవారికి చెడు కొవ్వు ఎక్కువ స్థాయిలో  ఉంటే మాత్రంవారు తప్పనిసరిగా  మటన్ తినడం చాలా వరకు తగ్గించేయాలి. దీనితో పాటు రెడ్ మీట్, పొట్టేలు మాంసం తినడం కూడా తగ్గించాలి. షుగర్ సమస్య ఉన్నవాళ్లు  తీసుకుంటే  ఆహారంలో ఎక్కువ శాతం  పీచు పదార్థం ఉండాలి కానీ.. కొవ్వు మాత్రం  ఉండకూడదు. మటన్ లో  కొవ్వు శాతం ఎక్కువగా  ఉంటుంది. అది షుగర్  స్థాయిని   అమాంతం  పెరిగేలా చేస్తుంది. ఒకవేళ మటన్ తినాలనిపిస్తే మాత్రం  కొవ్వు లేకుండా ఉన్నమాంసము ఒకసారి తిన్నాక చాలా రోజులు గ్యాప్ ఇచ్చి  మళ్ళి  తినడం చేయాలి.  తరచుగా  మటన్ తింటే మాత్రం   షుగర్ లేవల్స్ పెరిగి ప్రాణాలకే  ప్రమాదం ఏర్పడవచ్చు.

ఈ మందులను  డాక్టర్లు

షుగర్ ఎక్కువగా ఉన్నవాళ్లు  శరీరం లో  ఉన్న కొవ్వు అదుపు చేసుకోవడానికి   డాక్టర్ల సలహాతో  మందులు వాడవచ్చు. కొలెస్టరాల్  అదుపు చేయడానికి   డాక్టర్లు కొన్ని  మందులు ఇస్తుంటారు.   గుండెపోటు లేదా  బ్రెయిన్ స్ట్రోక్ రిస్క్ ఉన్నవారి తో పాటు , 40 ఏళ్ల పైబడిన వాళ్లకు  ఈ మందులను  డాక్టర్లు ఇస్తుంటారు.    కాబట్టి డాక్టర్స్ ని సంప్రదించి ఈ మందులు వాడాలి.


Share

Recent Posts

“పుష్ప”లో ఆ సీన్ నాకు బాగా నచ్చింది..పూరి జగన్నాథ్ కీలక వ్యాఖ్యలు..!!

సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన "పుష్ప" ఎంతటి ఘనవిజయం సృష్టించిందో అందరికీ తెలుసు. గత ఏడాది డిసెంబర్ నెలలో విడుదలైన ఈ సినిమా…

24 నిమిషాలు ago

ఢిల్లీ లిక్కర్ స్కామ్ .. హైదరాబాద్ లోని ప్రముఖ వ్యావారి నివాసంలోనూ తనిఖీలు

ఢిల్లీ నూతన ఎక్సేజ్ పాలసీ వ్యవహారంలో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) హైదరాబాద్ లోని ఓ ప్రముఖ వ్యాపారి నివాసంలోనూ తనిఖీలు చేసింది. హైదరాబాద్ కోకాపేటలోని ప్రముఖ…

1 గంట ago

విడులైన రోజు 50, ఇప్పుడు 1000.. అక్క‌డ `కార్తికేయ 2` హ‌వా మామూలుగా లేదు!

విభిన్న చిత్రాల‌కు కేరాఫ్‌గా మారిన టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్‌.. రీసెంట్‌గా `కార్తికేయ 2`తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన సంగ‌తి తెలిసిందే. 2014లో విడుద‌లైన బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్…

2 గంటలు ago

ఈ విజయవాడ బాలిక చావు తెలివితేటలు మామూలుగా లేవుగా..!

విజయవాడ కు చెందిన పదవ తరగతి ఫెయిల్ అయిన విద్యార్ధిని (17) గత నెల 22వ తేదీన ఏలూరు కాలువలో దూకింది. రాత్రి సమయంలో అందరూ చూస్తుండగానే…

3 గంటలు ago

క‌వ‌ల‌ల‌కు జ‌న్మనిచ్చిన న‌మిత‌.. పండ‌గ పూట గుడ్‌న్యూస్ చెప్పిన హీరోయిన్‌!

ఒక‌ప్ప‌టి హీరోయిన్ న‌మిత పండండి క‌వ‌ల‌ల‌కు జ‌న్మ‌నిచ్చింది. ఈ గుడ్‌న్యూస్‌ను ఆమె నేడు కృష్ణాష్టమి సంద‌ర్భంగా రివిల్ చేసింది. `జెమిని` మూవీతో తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లోకి అడుగు…

3 గంటలు ago

గోమాతకు ఏ ఆహార పదార్థాలను తీసుకుని ఎటువంటి ఫలితాలు వస్తాయంటే.!?

ఆవు :హిందూ సాంప్రదాయంలో పవిత్రమైనది అన్న విషయం అందరికీ తెలిసినదే.. గోవు ను హిందువులు గోమాతగా భావించి పూజలు చేస్తారు.. కనుకనే గోమాతను దైవంగా భావిస్తారు. పురాణాల…

4 గంటలు ago