ఒక గ్లాసు జ్యూస్ తో కంటి శుక్లాం తగ్గుతుంది..

Share

క్యారెట్ లో ఉండే ముఖ్యమైన పోషక విలువలు ఉన్నాయి.. ఇవి మన ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ముందుంటాయి.. ముఖ్యంగా క్యారెట్ కంటికి సంబంధించిన సమస్యలను తగ్గిస్తుంది. దీనిని నేరుగా తినచ్చు.. లేదంటే జ్యూస్ గా చేసుకుని తాగవచ్చు.. ప్రతిరోజు ఒక గ్లాస్ క్యారెట్ జ్యూస్ తాగితే కంటి సమస్యలకు అద్భుతంగా పనిచేస్తుంది అని చెప్తున్నారు..

Carrot Juice To check eye problems

 

క్యారెట్ లో ఉండే బీటా కెరోటిన్ యాంటీ ఆక్సిడెంట్స్ గా మారుతుంది. ఇంకా ఇందులో ఉండే విటమిన్ “A” మన దృష్టిని మెరుగు పరచడంలో ఎంతగానో సహాయపడుతుంది . ఈ క్యారెట్ జ్యూస్ లో ఇంకా కొన్ని పండ్లను యాడ్ చేయడం వలన కంటి చూపు మెరుగుపడుతుంది. క్యారెట్ జ్యూస్ లో ఒక పండిన బొప్పాయి మొక్కలు ఒక కప్పు యాడ్ చేసుకోనీ జ్యూస్ చేసుకున్న తర్వాత మిక్స్ చేసి జ్యూస్ లాగా తాగాలి.. ఇలా తాగితే కంటి చూపు స్పష్టంగా కనిపిస్తుంది.. క్యారెట్లలో ఉండే యాక్సిడెంట్ కంటిలోని ఫ్రీ రాడికల్స్ నష్టాన్ని వివరించడంలో సహాయపడతాయి కంటి శుక్లము తగ్గించడంలో మేలు చేస్తుంది. గ్లకోమా ప్రమాదం నుంచి కూడా మనల్ని బయట పడేస్తుంది..

Carrot Juice To check eye problems

ప్రతిరోజు క్యారెట్ జ్యూస్ తాగడం వలన శరీరంలో తగినంత రక్తం వృద్ధి చెందుతుంది. రక్తహీనత సమస్యలు తొలగిస్తుంది. ఇంకా చర్మ తేజస్సును పెంచుతుంది. చర్మం ముడతలు పడకుండా చేస్తుంది. నిత్య యవ్వనం గా కనిపించేలాగా చేస్తుంది. క్యారెట్ తరచూ తీసుకుంటే ఎన్నో రకాల అనారోగ్య సమస్యలకు చెక్ పెడుతుంది.


Share

Recent Posts

స్వప్న బ్లాక్పె మెయిల్…పెళ్లి కొడుకుగా నిరూపమ్…!

స్వప్న బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో. అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అల్లరిస్తూ వస్తుంది.ఇక ఈరోజు 1423 వ ఎపిసోడ్ లో కార్తీకదీపం…

2 hours ago

మొహర్రం సందర్భంగా ప్రత్యేక సందేశం విడుదల చేసిన సీఎం వైఎస్ జగన్

మొహర్రం సందర్భంగా ముస్లింలకు ఏపి సీ ఎం వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా సందేశాన్ని విడుదల చేశారు. ముస్లిం సోదరులు పాటించే మొహర్రం త్యాగానికి, ధర్మ పరిరక్షణకు…

3 hours ago

Devatha 9August 620: దేవి నీలాగే ఉందని ఆదిత్యను నిలదీసిన దేవుడమ్మ.. మాధవ్ మాయలో పడ్డ సత్య..

దేవిని తీసుకుని సత్య రాధ వాళ్లింటికి వస్తుంది.. అమ్మ ఏది నాన్న అని దేవి అడుగుతుంది.. ఫ్రెండ్స్ కనిపిస్తే మధ్యలో మాట్లాడుతూ ఆగిపోయింది అని మాధవ్ అంటాడు..…

3 hours ago

Intinti Gruhalakshmi 9August 706: సామ్రాట్ కలలో అలా కనిపించిన తులసి.. నందు ప్రయత్నాలు ఫలించేనా!?

అమ్మ హనీ ఇంకా నిద్ర పోలేదా.!? ఏంటి.. ఇట్స్ స్లీపింగ్ టైం అని సామ్రాట్ అంటాడు.. నాకు నిద్ర రావట్లేదు నాన్న అని హనీ అంటుంది.. లైట్…

4 hours ago

నేడు జేడీ(యూ) ఎమ్మెల్యేలు, ఎంపీలతో బీహార్ సీఎం నితీష్ కుమార్ కీలక భేటీ .. బీజేపీతో కటీఫ్‌కి సిద్దమయినట్లే(గా)..?

బీహార్ లో జేడీ (యూ), బీజేపీ సంకీర్ణ సర్కార్ మధ్య విభేదాలు మరింత ముదిరాయి. ఎన్డీఏకి కటీఫ్ చెప్పాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ దాదాపు నిర్ణయించుకున్నారని…

4 hours ago

నేటి నుండి ఏపిలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటన

ఏపిలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, గోదావరి వరదల వల్ల వందలాది గ్రామాలు , వేలాది ఎకరాల పంట ముంపునకు గురైన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో పెద్ద…

5 hours ago