Tea: టీ తాగనిదే కొంతమందికి రోజు మొదలవదు.. వేడి వేడిగా ఛాయ్ తాగకపోతే మరికొందరికి తలనొప్పి, చికాకుగా ఉంటుంది.. ఒక కప్పు టీ ఆరోగ్యానికి మంచిదే అని అందరికి తెలిసిందే.. మరి పిల్లలకి..!? చాల మంది చిన్నప్పటి నుంచే పిల్లలకు టీ తాపించడం అలవాటు చేపిస్తారు..!! మరి పిల్లల ఆరోగ్యానికి టీ తాగితే మంచిదో..!? కాదో..!? ఇప్పుడు చూద్దాం..!!
పిల్లల ఆరోగ్యానికి టీ తాగితే మంచిదా అంటే కాదు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఎందుకంటే టీ లో కెఫిన్ ఉంటుంది. ఇది పిల్లల ఆరోగ్యానికి హాని చేస్తుంది. రోజు పిల్లలు ఛాయ్ తాగితే వారి శరీరంలో కెఫిన్ పరిమాణం పెరుగుతుంది.. దీని వలన వారు బద్దకంగా తయారవుతారు. అంతే కాకుండా మూత్ర విసర్జన సమయంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు.
ఇంకా వారి నిద్రకు ఆటంకం కలుగుతుంది. పిల్లలు సక్రమంగా నిద్రపోకపోతే.. చదువు మీద దృష్టి సారించలేరు. జ్ఞాపక శక్తి తగ్గుతుంది. ప్రతి చిన్న విషయానికి కోపం, చిరాకు చూపిస్తారు. పిల్లలు నిత్యం టీ తాగడం వలన నోటి దుర్వాసన వస్తుంది. అందువలన మొదటి సంవత్సరం లోపు పిల్లలకు అస్సలు టీ తాపించకూడదు.. 10 సంవత్సరాలు దాటిన నుంచి పిల్లలకు ఇవ్వొచ్చని నిపుణులు చెబుతున్నారు.
Read More: CM Jagan Delhi Tour: నేడు హస్తినకు జగన్ .. పీఎం మోడీతో కీలక భేటీ..చర్చించే అంశాలు ఇవే..
దేవి కనిపించడం లేదని రాధ ఇల్లంతా వెతుకుతుంది.. మాధవ్, వాళ్ళ అమ్మ నాన్నలు దేవి కోసం తెలిసిన వాళ్ళందరికీ ఫోన్ చేస్తారు.. ఎవ్వరూ లేరని చెబుతారు.. అప్పుడే…
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇబ్బందుల విషయంలో ఫిలిం ఛాంబర్ షూటింగ్ లు మొత్తం ఆపేయడం తెలిసిందే. దాదాపు వారం రోజులకు పైగానే సినిమా ఇండస్ట్రీలో అన్ని షూటింగులు బంద్…
ఆగస్టు 11 - శ్రావణమాసం - గురువారం మేషం నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. కుటుంబ సభ్యుల ఆదరణ పెరుగుతుంది. వృత్తి…
రీసెంట్గా `సర్కారు వారి పాట`తో మరో హిట్ ను ఖాతాలో వేసుకున్న టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు.. తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌ను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తొలి పాన్ ఇండియా చిత్రం `పుష్ప`. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో మాస్ ఎంటర్టైనర్గా రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం…
హీరోయిన్ టబు అందరికీ సుపరిచితురాలే. సౌత్ మరియు బాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాలు చేస్తూ ఎప్పటినుండో హీరోయిన్ గా విజయవంతంగా రాణిస్తూ ఉంది. దాదాపు మూడు దశాబ్దాల పాటు…