NewsOrbit
ట్రెండింగ్ హెల్త్

Coconut Tea: ఓరిని కొబ్బరితో టీ కూడా చేస్తారా..!? టేస్టీగా ఇలా చేసుకోండి..!

Coconut Tea: వేడివేడిగా టీ తాగితే టెన్షన్ మొత్తం ఉఫ్.. సాధారణంగా టీ అంటే పాలతో చేస్తాం.. అదే ఇంట్లో పాలు లేకపోతే.. టీ తాగకుండా ఉండాల్సిందేనా.. కొబ్బరి తో కూడా టీ చేయచ్చు.. ఒక్కసారి కొబ్బరి టీ రుచి చూస్తే అస్సలు వదలరు. కొబ్బరి టీ ఎలా తయారు చేసుకోవాలంటే..!?

Coconut Tea: Preparation And Health Benefits
Coconut Tea Preparation And Health Benefits

ముందుగా కొబ్బరికాయను పలగగొట్టి కొబ్బరి ముక్కలు సన్నగా తరగాలి. కొబ్బరి ముక్కలను మిక్సి పట్టి కొబ్బరి పాలను తీసుకోవాలి. ఇప్పుడు ఒక బాణీ తీసుకొని అందులో ఒక గ్లాసు నీటిని వేసి రెండు చెంచాల టీ పొడి, చిన్న బెల్లం ముక్క, ఒక యాలుక్కాయ, చిన్న దాల్చిన చెక్క ముక్క వేసి ఆ నీటిని బాగా మరిగించాలి. ఆ నీరు బాగా మరిగిన తర్వాత ఒక కప్పు కొబ్బరి పాలను వేసి ఒక నిమిషం పాటు మాత్రమే మరిగించాలి. కొబ్బరి పాలను వేసి ఎక్కువసేపు మరిగించి కూడదు. కొబ్బరి పాలు విరిగిపోతాయి అని గుర్తుంచుకోవాలి. ఇలా తయారు చేసుకున్న టీని ఒక గ్లాసు లోకి వడపోసుకోవాలి. వేడి వేడిగా కొబ్బరి టీ తాగితే చాలా రుచిగా ఉంటాయి.

Coconut Tea: Preparation And Health Benefits
Coconut Tea Preparation And Health Benefits

కొబ్బరి టీ తాగితే బరువు తగ్గుతారు. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ రోగనిరోధకశక్తిని పెంపొందిస్తాయి. గుండె సంబంధిత సమస్యలు రాకుండా చేస్తాయి. ఇలా ఒకటి కాదు రెండు కాదు ఎన్నో లాభాలు ఉన్నాయి ఈ టీ తో..

author avatar
bharani jella

Related posts

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Mukesh Ambani: భారతదేశంలో 271 మంది బిలియనీర్లు.. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ

sharma somaraju

Mumbai: బీజింగ్ ను దాటేసి ఆసియాలోనే బిలియనీర్ రాజధానిగా రికార్డుకెక్కిన ముంబై

sharma somaraju

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Saeed Ahmed: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయిద్ అహ్మద్ కన్నుమూత

sharma somaraju

Nagarjuna: నాగార్జున పోలిక‌ల‌తో ల‌క్ష‌లు సంపాదిస్తున్న పాకిస్థాన్ వ్య‌క్తి.. అదృష్టమంటే ఇదేనేమో!

kavya N

Kiran Abbavaram: ప్ర‌ముఖ హీరోయిన్ తో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం.. మ‌రో 2 రోజుల్లో ఎంగేజ్మెంట్‌!

kavya N

వాట్.. నెల రోజులు ఫోన్ యూస్ చేయకపోతే 8 లక్షలు ఫ్రీనా.. కొత్త రూల్ అనౌన్స్ చేసిన సిగ్గీస్..!

Saranya Koduri

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Chanakya: డబ్బు వాడకం గురించి సంబోధించిన చాణిక్య.. ఎప్పుడు వాడాలి.. ఎలా వాడాలి..?

Saranya Koduri

Sudha Murty: రాజ్యసభకు సుధామూర్తి .. నామినేట్ చేసిన రాష్ట్రపతి.. ట్విస్ట్ ఏమిటంటే..?

sharma somaraju

Health: మలబద్ధకం సమస్యతో చింతిస్తున్నారా… అయితే ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

CBSA: పుస్తకాలు చూసి పరీక్షలు రాయమంటున్న సీబీఎస్ఏ… ఇదెక్కడ గోరం అంటున్న లెక్చరర్స్..!

Saranya Koduri

Coconut oil: కొబ్బరి నూనె ఉపయోగించి.. ఫేస్ పై ఉన్న టాన్ ని తరిమికొట్టండి..!

Saranya Koduri

Maha Shivaratri 2024: రెండు తేదీల్లో వచ్చిన మహాశివరాత్రి … ఏ తేదీన జరుపుకోవాలి?.. పాటించాల్సిన నియమాలేంటి..!

Saranya Koduri