Coconut: కొబ్బరి నీళ్లతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయన్న విషయం తెలిసిందే.. వీటి ద్వారా మన శరీరానికి కావాల్సిన ముఖ్యమైన పోషకాలు లభిస్తాయి.. కొబ్బరి నీళ్లలో ఒక చెంచా తేనె కలుపుకొని తాగితే ఆరోగ్యానికి బోలెడు లాభాలు ఉన్నాయి అంటున్నారు ఆరోగ్య నిపుణులు.. మరీ ముఖ్యంగా ఉదయం పరగడుపున ఒక గ్లాస్ కొబ్బరి నీళ్లలో ఒక చెంచా తేనె కలుపుకొని తాగితే.. ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో చూడండి..!
కొబ్బరి నీళ్లు తేనే కలిపిన నీటిని తాగితే జీర్ణ వ్యవస్థను శుభ్రపరుస్తుంది.. జీర్ణ సమస్యలను తొలగించడంతోపాటు మలబద్ధకమును నివారిస్తుంది.. అల్సర్లు ఉంటే నయమవుతాయి. ఈ డిటాక్స్ ఫైయింగ్ డ్రింకు లో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా లభిస్తాయి.. ఇది శరీరంలోని చెడు కొలెస్ట్రాలను కరిగించి మంచి కొలెస్ట్రాల్ వృద్ధిచెందిస్తాయి. ఫలితంగా అధిక బరువుతో బాధపడుతున్న వారు తగ్గుతారు. కిడ్నీలను శుభ్రపరుస్తుంది. కొబ్బరినీళ్లు తేనే కలిపిన నీటిని తాగడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇందులో ఉండే యాంటీ సెప్టిక్ గుణాలు కడుపులో ఉండే సూక్ష్మ క్రిములను సంహరిస్తుంది. ఫలితంగా ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా అడ్డుకుంటుంది.. ఈ నీరు తాగటం వలన మూత్రపిండాల్లో, కిడ్నీలో రాళ్ళను నివారించడంలో సహాయపడుతుంది.
కొబ్బరి నీళ్లు తేనే కలిపిన మిశ్రమం యాంటీ ఏజ్ కారకంగా పనిచేస్తుంది. ఇది చర్మాన్ని యవ్వనంగా ఉంచుతుంది. ఇంకా చర్మాన్ని కాంతివంతంగా మారుస్తుంది. వయసు మీద పడటం కారణంగా ముడతలు పడకుండా చేస్తుంది. ఫలితంగా వృద్ధాప్య ఛాయలు దరిచెరువు..
తులసి పక్కకి వచ్చి నందు కూర్చుని హాయ్ మామ్ గుడ్ ఈవెనింగ్ అంటాడు తులసి ఏం మాట్లాడుకోకుండా సైలెంట్ గా ఉంటుంది మొన్న ఒక న్యూస్ పేపర్…
వచ్చేవారం మెగాస్టార్ చిరంజీవి జన్మదినం సందర్భంగా మెగా ఫాన్స్ రకరకాల కార్యక్రమాలు నిర్వహించడానికి రెడీ అవుతున్నారు. గత రెండు సంవత్సరాలు కరోనా కారణంగా పెద్దగా జరపలేదు. అయితే…
ఆగస్టు 19 – శ్రావణమాసం - శుక్రవారం మేషం దైవ చింతన పెరుగుతుంది.ఉద్యోగవిషయమై అధికారులతో చర్చలు ఫలిస్తాయి.ఇంటా బయట కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాలలో…
టాలీవుడ్ టాప్ డైరెక్టర్ల లిస్ట్ తీస్తే.. అందులో పూరి జగన్నాథ్ పేరు ఖచ్చితంగా ఉంటుంది. దూరదర్శన్లో అసిస్టెంట్ డైరెక్టర్గా కెరీర్ ప్రారంభించి పూరి జగన్నాథ్.. ఆ తర్వాత…
టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ త్వరలోనే `లైగర్` మూవీతో ప్రేక్షకులను పలకరించబోతున్న సంగతి తెలిసిందే. బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్…
"లైగర్" సినిమా మరో వారం రోజుల్లో విడుదల కానుంది. ఇటువంటి తరుణంలో తాజాగా సెన్సార్ బోర్డ్ "లైగర్" ఊహించని షాక్ ఇచ్చింది. విషయంలోకి వెళ్తే సెన్సార్ బోర్డ్…