NewsOrbit
హెల్త్

నోట్లో వాసన వస్తోంది అని మౌత్ స్ప్రే వాడుతున్నారా .. ఆగండాగండి !

నోట్లో వాసన వస్తోంది అని మౌత్ స్ప్రే వాడుతున్నారా .. ఆగండాగండి !

కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రపంచంలోని పరిశోధకులంతా వ్యాక్సిన్, కనిపెట్టడంలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే, తాజా అధ్యయనంలో ఓ ఆస్తికరమైన విషయం తెలిసింది. స్వీడన్‌కు చెందిన లైఫ్ సైన్స్ సంస్థ ‘ఎంజైమాటికా’ (Enzymatica) గుడ్‌న్యూస్ చెప్పింది. ‘కోల్డ్ జైమ్’ ( ColdZyme) అనే మౌత్ స్ప్రేతో కరోనాను కట్టడి చేయొచ్చని పేర్కొంది. కరోనాకు కారణమైన SARS-CoV-2 (కోవిడ్-19) వైరస్‌ను నాశనం చేస్తుందని, దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని ప్రకటించింది.

నోట్లో వాసన వస్తోంది అని మౌత్ స్ప్రే వాడుతున్నారా .. ఆగండాగండి !

ఇది సాధారణ జలుబు కోసం తయారు చేసిన మౌత్ స్ప్రే అని, ఇందులో గ్లేసెరాల్, అట్లాంటిక్ కాడ్ ట్రైప్సిన్ సొల్యూషన్లు ఉంటాయని సంస్థ పేర్కొంది. ప్రాథమిక పరిశోధనల్లో ఈ స్ప్రే 20 నిమిషాల్లోనే 98.3 శాతం కరోనా వైరస్‌ను నాశనం చేసిందని తెలిపింది. అమెరికాకు చెందిన మైక్రోబాక్ లేబొరేటరీస్ టెస్టు మెథడ్‌లో, ఇన్ విట్రో పర్యవేక్షణలో ఈ అధ్యయనం జరిగిందని పేర్కొంది. నోటి ద్వారా వ్యాపించే వైరస్‌ల నివారణ కోసం ఈ స్ప్రేను తయారు చేశామని, తాజాగా అధ్యయనంలో ఇది కరోనా వైరస్‌ను నాశనం చేయడంలో ఎంతవరకు పనిచేస్తుందనే విషయాన్ని తెలుసుకున్నామని తెలిపింది. ఈ మౌత్ స్ప్రే వల్ల వైరస్ ప్రభావాన్ని కొంతవరకైనా తగ్గించి.. తక్షణ వైద్యం ద్వారా కరోనా నుంచి కోలుకోవచ్చని ఆ సంస్థ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. అయితే, మార్కెట్లో పూర్తిగా అందుబాటులో ఉండేందుకు మరికొన్ని క్లినికల్ టెస్టులు నిర్వాహించాల్సి ఉన్నట్లు తెలిసింది.గమనిక: కరోనా లక్షణాలు కనిపిస్తే తప్పకుండా పరీక్షలు చేయించుకుని చికిత్స పొందగలరు. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమేనని గమనించగలరు.

Related posts

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Health: మలబద్ధకం సమస్యతో చింతిస్తున్నారా… అయితే ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

Coconut oil: కొబ్బరి నూనె ఉపయోగించి.. ఫేస్ పై ఉన్న టాన్ ని తరిమికొట్టండి..!

Saranya Koduri

Diabetes: డయాబెటిస్తో చింతిస్తున్నారా.. అయితే ఈ పొడితో చెక్ పెట్టండి.‌.!

Saranya Koduri

Skin: సెవెన్ డేస్ స్కిన్ గ్లో చాలెంజ్.. పక్కా సక్సెస్..!

Saranya Koduri

Beetroot: ఆ వ్యక్తులు అస్సలు బీట్రూట్ తినకూడదు.. తింటే అంతే ఇక..!

Saranya Koduri

Health: స్త్రీలు తప్పనిసరిగా తినాల్సిన ఆహారాలు ఇవే..!

Saranya Koduri

health: ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ ఫుడ్స్ ని తీసుకుని చెక్ పెట్టండి..!

Saranya Koduri

శరీరంలో రక్తం గడ్డ కట్టడానికి గల ముఖ్య కారణాలు ఇవే..!

Saranya Koduri

Health: క్రమం తప్పకుండా జీడిపప్పు తినడం ద్వారా కలిగే ఐదు ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!

Saranya Koduri

Health: వరుసగా 30 రోజులపాటు బొప్పాయ తినడం ద్వారా లాభమా? నష్టమా?

Saranya Koduri

కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ వెజిటేబుల్ ని అస్సలు తినవద్దు..!

Saranya Koduri

నాన్ స్టిక్ పాన్ లు ఉపయోగిస్తున్నారా.. అయితే ఈ టిప్స్ మీకోసమే..!

Saranya Koduri

తెల్ల జుట్టుతో బాధపడుతున్నారా?.. ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

అరటిపండుతో పోషకమైన జుట్టు మీ సొంతం..!

Saranya Koduri