NewsOrbit
న్యూస్ హెల్త్

Health: APPSC TSPSC ప్రిపేర్ అయ్యేవారు ఈ హెల్త్ హ్యాబిట్స్, స్టడీ టిప్స్ అలవాటు చేసుకోండి..

Competative exams preparation health habits and concentration tips

Health: గవర్నమెంట్ ఉద్యోగం సాధించడం నేటి యువత లక్ష్యాలలో అది కూడా ఒకటి.. ఒక్కసారి ప్రభుత్వ ఉద్యోగం సాధిస్తే జీవితాంతం వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదు. ఆర్థిక భరోసాతో పాటు అన్ని రకాల అలవెన్స్ లభిస్తాయి. సంఘంలో మంచి పేరు, పరపతి కూడా దక్కుతాయి. అయితే మీ లక్ష్య సాధనకు మీ ఆరోగ్యంతో పాటు కాన్సన్ట్రేషన్ కూడా ముఖ్యం. అందుకోసం కొన్ని అలవాట్లు తో పాటు మీ డైట్ ని కూడా మార్చుకోవాలి. ఎటువంటి హెల్దీ హ్యాబిట్స్ అలవాటు చేసుకుంటే మీ లక్ష్యాన్ని త్వరగా చేరుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం..

Competative exams preparation health habits and concentration tips
Competative exams preparation health habits and concentration tips

హెల్త్ హ్యాబిట్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్..

ప్రతిరోజు 45 నిమిషాల పాటు ఫిజికల్ ఎక్ససైజ్ ఏదైనా చేయాలి. ఇలా చేస్తే మీ బ్రెయిన్ షార్ప్ గా పని చేస్తుంది. ముఖ్యంగా మీ ఒత్తిడిని తగ్గిస్తుంది. మీలో కాన్ఫిడెన్స్ ని పెంచుతుంది. ఇంకొక విషయం ఏమిటంటే మీలో మంచి విషయాలను ఒక పేపర్ మీద రాసుకోండి. వాటిని ప్రతిరోజు చూసుకుంటే మీకు మీరే మోటివేట్ అవుతారు. మీ బలం మిమ్మల్ని ధైర్యంగా ముందుకు అడుగు వేసేలా చేస్తుంది. ప్రతిరోజు మూడు లీటర్ల వాటర్ ను తాగాలి. బాడీ డిహైడ్రేషన్ కాకుండా ఉంటుంది. మీకు ఉన్న చెడు అలవాట్లను సాధ్యమైనంతవరకు వదిలించుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎక్కువసేపు చదువే కాకుండా 15 నిమిషాల పాటు విరామం తీసుకోండి. మీరు చదివే చదువుకి కాస్త గ్యాప్ ఇచ్చి మళ్లీ చదువుతే చదివినవి గుర్తుంటాయి. ఆ గ్యాప్ లో మీకు నచ్చిన పనిని చేయండి. ప్రతిరోజు కచ్చితంగా 7 గంటల పాటు నిద్రించాలి. నిద్రపోవడం చాలా ముఖ్యమైనది. అనేక అనారోగ్య సమస్యలు దరిచేరనివ్వకుండా చేస్తుంది. ప్రతిరోజు పోషకాలతో కూడిన ఆహారాన్ని తీసుకోవాలి. మాయా సీజన్లో లభించే కూరగాయలు, పండ్లు తప్పకుండా తీసుకోవాలి. ఇమ్యూనిటీ పవర్ ను పెంచుకోవాలి.

మెరుగైన ఫలితాల కోసం టాపర్స్ అలవాట్లు పెంపొందించుకోవాల్సిన అలవాట్లు..
– ఇష్టంగా నేర్చుకోవాలి
– మీ ప్రాధాన్యతలను తెలుసుకోండి.
– నమ్మకంగా ముందుకు అడిగేయాలి.
– చివరి నిమిషంలో ప్రాక్టీస్ చేయడం మానుకోవాలి.
– అప్డేట్స్ ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తూ ఉండండి.
– తక్కువ వ్యవధిలో నేర్చుకోవడం చాలా ముఖ్యం.
– మొదట అర్థం చేసుకోండి , ఆ తరువాత గుర్తుంచుకోండి
– సాధన
– ఆరోగ్యకరమైన జీవనశైలిని నిర్వహించడం
– వ్యవస్థీకృతంగా ఉండండి
– సహాయం కోసం అడగడానికి వెనుకాడకండి.
– మీ లక్ష్యాన్ని సెట్ చేసుకోవాలి
– క్రమం తప్పకుండా రివైజ్ చేయండి
– గ్రూప్ స్టడీ మెరుగైన ఫలితాలను ఇస్తుంది.
– మీ దినచర్యను అనుసరించండి
– మిమ్మల్ని మీరు అంచనా వేయండి
– పరధ్యానాన్ని నివారించండి
– సమయపాలన పాటించండి
– మల్టీ టాస్క్ చేయవద్దు.

author avatar
bharani jella

Related posts

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju