NewsOrbit
హెల్త్

ఇంట్లో గొడవలు .. అలకలు .. కొట్టుకోవడాలు పెరిగాయా ?

ఇంట్లో గొడవలు .. అలకలు .. కొట్టుకోవడాలు పెరిగాయా ?

మీ ఇంట్లో కోపతాపాలు, అలకలు, గొడవలు ఎక్కవయ్యాయా? అవి మిమ్మల్ని బాధిస్తున్నాయా? మరేం పర్లేదు. అవి మంచికే,అదేంటి కోపతాపాలు, అలకలు మంచివి ఎలా అవుతాయి…   అంటారా? కోపం , గొడవ , అలగడం ఎక్కడైతే ఉంటాయో అక్కడే నిజమైన ప్రేమ ఉంటుంది. ఇవేమీ లేవు అంటే అక్కడ ఇంచు మించు గా నటన మాత్రమే ఉంటుంది.

ఇంట్లో గొడవలు .. అలకలు .. కొట్టుకోవడాలు పెరిగాయా ?

అయితే ఇక్కడ గమనించాలిసిన విషయం ఏమిటంటే మీకు గొడవ దేనిమీద వచ్చిందో అది మాత్రమే మాట్లాడండి.ఇంతకూ ముందు గొడవలు  అదేపని గా గుర్తు చేసుకుని మరి దెబ్బలాడకండి.కోపం అదుపు చేసుకోండి.. లేదా ఆ కోపం  లో నోటి వెంట గుండెని పిండే మాటలు వచ్చే అవకాశం ఉంది జాగ్రత్త.బంధం  మాత్రమే శాశ్వతం గొడవలు కాదని గుర్తుపెట్టుకోండి. శరీరానికి  గాయం  అయితే కలిగే  బాధకన్నా, మాటలతో మనస్సు కి కలిగిన గాయం బాధ చాల ఎక్కువ గా ఉంటుందని మర్చిపోకండి. పగిలిన కుండ అతుక్కున్న ఓటి చప్పుడు వస్తుంది. అలాగే మనస్సు విరిగి పొతే బలమైన బంధం ఏర్పడటం కష్టమని గుర్తు పెట్టుకోండి గొడవ వచ్చినప్పుడు మీ ఇద్దరి గురించి మాత్రమే గొడవలు పడాలి మద్యలో కన్నా వారిని ఎట్టి పరిస్థితిలో కూడా తీసుకు రాకూడదని, అప్పుడు మాత్రమే  గొడవలు, అలకలు ప్రేమని పెంచి బంధాన్ని గట్టి పరుస్తాయిఅని మానసిక నిపుణులు చెప్తున్నా మాట.

ప్రతి అలక తర్వాత వచ్చే ప్రతి ఉదయం మీ చక్కటి చిరు నవ్వుతో ప్రారంభం అవుతుంది. మీరెప్పుడు నవ్వుతు సంతోషంగా ఉండేందుకు కారణమవుతుంది.
నువ్వు ఒక్కసారే జీవిస్తావు కాబట్టి నీదైన శైలిలో జీవితాన్ని ఆస్వాదించేందుకు ప్రయత్నించు.. ఎప్పుడూ బాధపడుతూ ఉంటే బ్రతుకు భయపెడుతుంది అదే ప్రతి క్షణం నవ్వుతూ ఉంటే జీవితం తలవంచుతుంది .

Related posts

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Health: మలబద్ధకం సమస్యతో చింతిస్తున్నారా… అయితే ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

Coconut oil: కొబ్బరి నూనె ఉపయోగించి.. ఫేస్ పై ఉన్న టాన్ ని తరిమికొట్టండి..!

Saranya Koduri

Diabetes: డయాబెటిస్తో చింతిస్తున్నారా.. అయితే ఈ పొడితో చెక్ పెట్టండి.‌.!

Saranya Koduri

Skin: సెవెన్ డేస్ స్కిన్ గ్లో చాలెంజ్.. పక్కా సక్సెస్..!

Saranya Koduri

Beetroot: ఆ వ్యక్తులు అస్సలు బీట్రూట్ తినకూడదు.. తింటే అంతే ఇక..!

Saranya Koduri

Health: స్త్రీలు తప్పనిసరిగా తినాల్సిన ఆహారాలు ఇవే..!

Saranya Koduri

health: ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ ఫుడ్స్ ని తీసుకుని చెక్ పెట్టండి..!

Saranya Koduri

శరీరంలో రక్తం గడ్డ కట్టడానికి గల ముఖ్య కారణాలు ఇవే..!

Saranya Koduri

Health: క్రమం తప్పకుండా జీడిపప్పు తినడం ద్వారా కలిగే ఐదు ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!

Saranya Koduri

Health: వరుసగా 30 రోజులపాటు బొప్పాయ తినడం ద్వారా లాభమా? నష్టమా?

Saranya Koduri

కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ వెజిటేబుల్ ని అస్సలు తినవద్దు..!

Saranya Koduri

నాన్ స్టిక్ పాన్ లు ఉపయోగిస్తున్నారా.. అయితే ఈ టిప్స్ మీకోసమే..!

Saranya Koduri

తెల్ల జుట్టుతో బాధపడుతున్నారా?.. ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

అరటిపండుతో పోషకమైన జుట్టు మీ సొంతం..!

Saranya Koduri