NewsOrbit
హెల్త్

Cooking: వంట చేస్తే ఇవన్నీ హుష్ కాకీ..! 

Cooking: వంట చేయడం కూడా ఒక కళ.. వంట చేసేటప్పుడు మనసును అక్కడే లగ్నం చేసి చేయాలి.. అలా ఆ వంట అద్భుతః.. లేదంటే ఏదో ఒకటి మిస్స్ అయ్యి రుచిగా ఉండదు.. ఇంతకీ ఇప్పుడెందుకు ఇందంతా అంటారా..!? వంట చేస్తే బోలెడు ప్రయోజనాలు.. ఆ సమస్యలు హుష్ కాకీ..!

Cooking: Habit To check mental health problems
Cooking Habit To check mental health problems

 

మీ మనసు బాగోలేనప్పుడు ఒకసారి వంటింట్లోకి వెళ్ళండి. కూరగాయలు తరగండి. నచ్చిన వంటలు మహారుచిగా వండండి. ఆనందంగా ఆరగించండి. అంతే మీ ఒత్తిడి, టెన్షన్ పరార్.. ఒక్కసారి వంటింట్లోకి అడుగు పెడితే ఎలాంటి ఒత్తిడి అయినా పటాపంచలై పోవాల్సిందే అని సలహా ఇస్తున్నారు పరిశోధకులు. స్వయంగా వంట చేసుకోవడం వల్ల మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని అమెరికాలోని ఎడిత్ కోవాన్ యూనివర్సిటీ నిర్వహించిన అధ్యయనంలో తేలింది. 657 మందిపై ఆరు నెలల పాటు నిర్వహించిన ఈ అధ్యయనంలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.

Cooking: Habit To check mental health problems
Cooking Habit To check mental health problems

వంట చేయడం వల్ల ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుందని.. చేయాల్సిన పనిపై శ్రద్ధ పెరుగుతుందని.. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు ఆలవరుచుకుంటారని.. మొత్తానికి మానసిక ఆరోగ్యం సెట్ అవుతుందని తేల్చి చెప్పారు. కోపాన్ని, బాధను మర్చిపోయేందుకు వంటిల్లు సరైన ప్లేస్ అని చెబుతున్నారు అమెరికన్ పరిశోధక బృందం. మీరు కూడా మీ మనసు బాగోలేనప్పుడు ఒకసారి వంట చేసి చూడండి. ఆ ఫలితాలను మీరే ఆస్వాదించవచ్చు.

author avatar
bharani jella

Related posts

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Health: మలబద్ధకం సమస్యతో చింతిస్తున్నారా… అయితే ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

Coconut oil: కొబ్బరి నూనె ఉపయోగించి.. ఫేస్ పై ఉన్న టాన్ ని తరిమికొట్టండి..!

Saranya Koduri

Diabetes: డయాబెటిస్తో చింతిస్తున్నారా.. అయితే ఈ పొడితో చెక్ పెట్టండి.‌.!

Saranya Koduri

Skin: సెవెన్ డేస్ స్కిన్ గ్లో చాలెంజ్.. పక్కా సక్సెస్..!

Saranya Koduri

Beetroot: ఆ వ్యక్తులు అస్సలు బీట్రూట్ తినకూడదు.. తింటే అంతే ఇక..!

Saranya Koduri

Health: స్త్రీలు తప్పనిసరిగా తినాల్సిన ఆహారాలు ఇవే..!

Saranya Koduri

health: ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ ఫుడ్స్ ని తీసుకుని చెక్ పెట్టండి..!

Saranya Koduri

శరీరంలో రక్తం గడ్డ కట్టడానికి గల ముఖ్య కారణాలు ఇవే..!

Saranya Koduri

Health: క్రమం తప్పకుండా జీడిపప్పు తినడం ద్వారా కలిగే ఐదు ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!

Saranya Koduri

Health: వరుసగా 30 రోజులపాటు బొప్పాయ తినడం ద్వారా లాభమా? నష్టమా?

Saranya Koduri

కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ వెజిటేబుల్ ని అస్సలు తినవద్దు..!

Saranya Koduri

నాన్ స్టిక్ పాన్ లు ఉపయోగిస్తున్నారా.. అయితే ఈ టిప్స్ మీకోసమే..!

Saranya Koduri

తెల్ల జుట్టుతో బాధపడుతున్నారా?.. ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

అరటిపండుతో పోషకమైన జుట్టు మీ సొంతం..!

Saranya Koduri