NewsOrbit
న్యూస్ హెల్త్

Chat: వేడివేడి  కార్న్ చాట్ ఒక్కసారి రుచి చూస్తే వదలరు.!

Corn Chat recipe preparation

Chat: ఈ సీజన్లో మొక్కజొన్న విరివిగా లభిస్తుంది. కార్న్ ను ఎక్కువగా బ్రేక్ ఫాస్ట్, స్నాక్స్ లాగా తీసుకుంటూ ఉంటారు. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. పైగా త్వరగా శక్తిని అందిస్తాయి. వేడివేడి కార్న్ చాట్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..

Corn Chat recipe preparation
Corn Chat recipe preparation

కార్న్ చాట్ కి కావలసిన పదార్థాలు..
డ్రై మొక్కజొన్న 100 గ్రాములు, నూనె 3 చెంచాలు, ధనియాల పొడి ఒక చెంచా, ఎండుమిర్చి రెండు, ఆవాలు కొద్దిగా , ఉల్లిపాయ ఒకటి, పచ్చిమిర్చి రెండు, వెల్లుల్లి పేస్ట్ ఒక చెంచా, కరివేపాకు రెండు రెబ్బలు, పసుపు చిటికెడు, కారం ఒక చెంచా, కొత్తిమీర కొద్దిగా, నిమ్మరసం ఒక చెంచా.

డ్రై మొక్కజొన్నను రెండుసార్లు కడిగి ఒక గిన్నెలో వేసి ఆరు గంటలు నానబెట్టాలి. రాత్రి నానబెట్టి ఉదయం బ్రేక్ ఫాస్ట్ లాగా చేసుకోవచ్చు. ఆరు గంటల తర్వాత మొక్కజొన్నను మరోసారి కడిగి నీరు తీసివేసి కుక్కర్లో వేసి మూడు విజిల్లు వచ్చేంతవరకు ఉడికించుకోవాలి. లేదంటే మామూలుగా కూడా మొక్కజొన్నను ఉడక పెట్టుకోవాలి. ఇందులో చిటికెడు ఉప్పు వేసి ఉడికించుకుంటే ఇంకా బాగుంటుంది. మొక్కజొన్న లోని నీళ్లన్నీ ఒంపేసుకుని ఒక ప్లేట్ లో పక్కన పెట్టుకోవాలి.

స్టవ్ వెలిగించి బాండీలో నూనె వేసి వేడెక్కాక జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కొత్తిమీర వేసి వేయించాలి. ఇందులో ధనియాలపొడి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, వెల్లుల్లి పేస్ట్ వేసి రెండు నిమిషాలు వేయించాలి. ఆ తర్వాత పసుపు, ఉప్పు, కారం అన్ని వేసి మరోసారి కలపాలి. ఇప్పుడు ఉడికించిన పాప్ కార్న్ వేసి మరో రెండు నిమిషాలు వేయించాలి. చివరిగా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేయాలి. ఆ తరువాత నిమ్మరసం కలిపి వేడి వేడి కార్న్ చాట్ ను సర్వ్ చేస్తే ఇష్టంగా తింటారు.

author avatar
bharani jella

Related posts

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju