NewsOrbit
న్యూస్ హెల్త్

couples issues: మీ వివాహ జీవితంలో కలతలు ఉన్నాయా?ఒక్కసారి ఇలా చేసి చుడండి!!

couples issues: ప్రతి ఒక్కరూ పెళ్లి తర్వాత జీవితాంతం ఎంతో ప్రేమగా ఉండాలనుకుంటారు.పెళ్లయిన కొత్తలో భార్య భర్తతో భర్త  భార్య పట్ల ఎంతో ప్రేమగా  ఉంటారు.సంవత్సరాలు  గడిచిన ఇలాగే ఉండాలని కోరుకుంటారు.  ఎన్ని పనుల్లో  ఉన్నా ఒకరి గురించి ఒకరు ఆలోచనలో మునిగిపోతారు.ఒకరు లేకుండా ఇంకొకరు ఉండలేక పోయారు.  కానీ.. పెళ్లి జరిగిన  కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత ఆ ఆసక్తి తగ్గిపోతుంటుంది.మరి అలా తగ్గిపోకుండా  ఎప్పుడు ప్రేమగా ఉండాలంటే.. కొన్ని  టిప్స్ అమలు చేస్తే  అంతా బాగుంటుంది అని  నిపుణులు తెలియచేస్తున్నారు.

ఒకరిపట్ల ఒకరు నమ్మకం,ప్రేమ,కలిగి ఉండటం తో పాటు వాస్తు లో  చిన్న,చిన్న మార్పులు చేసుకుంటే జీవితం ఆనందంగా గడపవచ్చు..వాటి గురించి తెలుసుకొని మీరు ఫాలో అయి  చూడండి.. మీకు కరెక్టే  అని  అనిపిస్తే, మరి కొందరి  జీవితాలు బాగుండేలా చేయండి. పడక గదిలో లో వాయువ్య గోడ మీద ఆకాశంలో ఎగురుతున్న తెల్ల పావురం ఉన్న ఫోటోని పెట్టుకోవాలి.కాని ఆ ఫోటోలో నీరు మాత్రం ఉండకూడదు అని గుర్తు పెట్టుకోండి….కొంచెం కోపం ఎక్కువగా ఉండే వ్యక్తు లైతే, ఇంట్లో లివింగ్ రూమ్ లో ఉండే  వాయువ్య మూలలో కూర్చోవడానికి  ఏర్పాటు చేసుకోవాలి. దాని వల్ల కోపం  తగ్గి మానసిక స్థితి బాగుంటుంది. ఇంట్లో ఉండే ఫర్నిచర్   గ్రీన్, పింక్, బ్లూ,  వైట్, పీచ్, లాంటి మృదువైన రంగులలో ఉండే వాటిని  సెలెక్ట్ చేసుకోవాలి. పడక గది   వాయువ్య మూలలో నెమలి పింఛాలు పెట్టుకోవాలి.

గదిలో నైరుతి మూలలో స్వచ్ఛమైన మరియు శుభ్రమైన క్రిస్టల్   ఉండేలా  చూసుకోవాలి. తెలుపు,ఆకుపచ్చ, రంగు నైట్ ల్యాంపులు పెట్టుకోవడం వల్ల చక్కని భావాల కలుగుతాయి. పడక గదిలో  లో రాధాకృష్ణుల ఫోటో పెట్టుకోవడం వలన భార్య భర్తల  మధ్య ప్రేమ మరింత పెరుగుతుంది.  ఎప్పటికి అన్యోన్యం గా ఉంటారు. నమ్మకం ఉన్నవారు చేయండి… నమ్మకం లేనివారు మీ ఇష్టం.. మన శాస్త్రాలు ,పెద్దవాళ్ళు  ఏది  చెప్పిన దాని వెనుక ఏదో  ఒక సైంటిఫిక్ రీసన్ దాగి ఉంటుంది.

Related posts

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju