న్యూస్ హెల్త్

గోమాతకు ఏ ఆహార పదార్థాలను తీసుకుని ఎటువంటి ఫలితాలు వస్తాయంటే.!?

Share

ఆవు :హిందూ సాంప్రదాయంలో పవిత్రమైనది అన్న విషయం అందరికీ తెలిసినదే.. గోవు ను హిందువులు గోమాతగా భావించి పూజలు చేస్తారు.. కనుకనే గోమాతను దైవంగా భావిస్తారు. పురాణాల ప్రకారం..  ఏ ఆహారం తినిపిస్తే ఎటువంటి ఫలితాలు పొందవచ్చు ఇప్పుడు తెలుసుకుందాం.


త్వరగా పెళ్లి జరగాలి అని కోరుకునే వారు ‘గోమాతకు’ టమాటాలు తినిపించినట్లయితే మంచి ఫలితాలు లభిస్తాయని శాస్త్రం చెబుతుంది. గోమాతకు దోసకాయని తినిపించడం వలన మనకు ఎటువంటి శత్రువులు ఉండగలను చెప్తుంది ‘అరటిపండు’ తినిపించడం వలన ఉన్నత పదవులు అందుకోవచ్చని పెద్దలు చెబుతున్నారు. ‘బెండకాయలను’ తినిపిస్తే మనోధై ర్యం మరియు ‘దొండకాయల్ని ‘తినిపిస్తే మానసిక ప్రశాంతత కలుగును ఇలా భిన్న రకమైన ఆహార పదార్థాలను తినిపించడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు.


గోమాతలుకు ఐదు గంటల పాటు నీళ్లలో నానబెట్టిన వంటి ఉలవలను తినిపించడం వలన ఉద్యోగంలో స్థిరత్వం ఉంటుంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి సమాజంలో మంచి పేరు వస్తుంది. గోమాతకు కొంచెం నీటిలో కలిపిన బియ్యం పిండిని తినిపిస్తే మాజీ ప్రశాంతత లభిస్తుంది ఇంట్లో ఎటువంటి గొడవలు జరగకుండా మానసిక ప్రశాంతత దొరుకుతుంది అలాగే నానబెట్టిన కందులను తినిపిస్తే కోపంగా ఉన్నావు కూడా ప్రశాంతతగా మెలుగుతారు.
బీట్రూట్ పాలకూరని తినిపించడం వలన ఐశ్వర్య అభివృద్ధి కలుగుతుంది.
బంగాళదుంపల తినిపించడం వలన నర దోష పోతుంది.
క్యారెట్ వ్యాపార అభివృద్ధి జరిగి మంచి లాభాలు వస్తాయి.


Share

Related posts

‘డయాబెటిస్’తో ఉంటే చెవుడు వస్తుందా.. నిజమేంటి?

Teja

నిమ్మగడ్డ కేసులో సుప్రీం లో సవాల్ చేసిన జగన్ ప్రభుత్వం ,గెలిచే ఛాన్స్ ఉంది అని అనుకుంటున్నారా ?

kavya N

Revanth Reddy vs Malla Reddy: మంత్రి మల్లారెడ్డి అక్రమాల భారీ చిట్టా బయటపెట్టిన రేవంత్ రెడ్డి..! కానీ చివర్లో ఒక ట్విస్టు..!?

somaraju sharma