NewsOrbit
న్యూస్ హెల్త్

Gas Trouble: టాబ్లెట్ కంటే ఫాస్ట్ గా గ్యాస్, కడుపు ఉబ్బరం, యూరిన్ ఇన్ఫెక్షన్ ను తగ్గిస్తుంది..! 

Gas Trouble: నేటి ఆధునిక జీవన విధానం, ఆహారపు అలవాట్లు కారణంగా గ్యాస్, అసిడిటీ, కడుపులో మంట, కడుపు ఉబ్బరం, యూరిన్ ఇన్ఫెక్షన్ తో నేటి యువత ఎక్కువగా బాధ పడుతుంది.. ఈ సమస్యలనుంచి బయటపడడానికి డ్రై ఫ్రూట్స్ లో ఉండే క్రాన్ బెర్రీస్ అద్భుతంగా పనిచేస్తాయి అంటున్నారు ఆరోగ్య నిపుణులు.. క్రాన్ బెర్రీస్ తో ఈ సమస్యలకు ఎలా చెక్ పెట్టాలంటే.!?

Cran Berries Drink To Check Gas Trouble and Urinary Problems
Cran Berries Drink To Check Gas Trouble and Urinary Problems

క్రాన్ బెర్రీస్ లో విటమిన్ ఎ, బి, సి, ఇ, క్యాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్ సమృద్ధిగా లభిస్తాయి.. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇవి శరీరంలోకి హానికర బ్యాక్టీరియా ప్రవేశించకుండా అడ్డుకుంటాయి.. రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి. యూరినరీ ట్రాక్ ను శుభ్రం చేస్తాయి. గ్యాస్, అసిడిటీ, అజీర్తి వంటి ఉదర సంబంధిత సమస్యలను తొలగిస్తాయి.. ఇందుకోసం క్రాన్ బెర్రీస్ ఇలా ఉపయోగించుకోవాలి..

Cran Berries Drink To Check Gas Trouble and Urinary Problems
Cran Berries Drink To Check Gas Trouble and Urinary Problems

ఒక గిన్నెలో ఒక గ్లాసు నీళ్ళు పోసి అందులో 10 క్రాన్ బెర్రీస్ వేసి ఐదు నిమిషాలపాటు బాగా మరిగించాలి. తరువాత ఈ నీటిని వడకట్టుకోవాలి. ఇందులో ఒక చెంచా తేనె కలుపుకొని తాగాలి. ఆ తరువాత ఉడికిన క్రాన్ బెర్రీస్ ను కూడా తినాలి. ఇలా ఒక వారం రోజుల పాటు తాగితే యూరిన్ ఇన్ఫెక్షన్స్ ను తొలిగిపోతాయి. కడుపు ఉబ్బరం , పొట్టలో నొప్పి, గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలను తొలగిస్తుంది. ఈ డ్రింక్ తాగడం వలన చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఎముకలను బలంగా చేసి కీళ్ల నొప్పులు రాకుండా చేస్తుంది.. ఇందులో ఉండే డైటరీ ఫైబర్ జీర్ణ సంబంధిత సమస్యలను తొలగిస్తుంది. బరువు పెరగకుండా ఉండేందుకు ఈ డ్రింక్ సహాయపడుతుంది. గుండె సంబంధిత సమస్యలను రాకుండా చేస్తుంది.

author avatar
bharani jella

Related posts

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju