Dal Mudi: దాల్ ముడి మిక్చర్ స్వీట్ షాప్ లో కంటే టేస్టీగా ఇంట్లో చేసేయండి..!

Share

Dal Mudi: దాల్ ముడి మిక్చర్ స్వీట్ షాప్ లో కొని ఇష్టంగా తింటాం.. అయితే ఈ స్నాక్ ఇంట్లో ఎంచక్కా చేసుకోవచ్చు.. తయారు చేసుకోవడం కూడా చాలా సింపుల్.. పైగా ఈ స్నాక్ పిల్లలకు పెద్దలకు మంచిది.. దాల్ ముడి మిక్చర్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..!

Dal Mudi Mixture Preparation

దాల్ ముడి మిక్చర్ తయారీ విధానం..

కావలసిన పదార్థాలు..

ఒక కప్పు మైసూర్ దాల్, నూనె వేయించడానికి సరిపడా, ఉప్పు ఒక చెంచా, నల్ల ఉప్పు అర చెంచా, కారం పావు చెంచా, జీలకర్ర పొడి అర చెంచా, శనగపిండి అరకప్పు, పల్లీలు పావు కప్పు, కరివేపాకు కొద్దిగా.

మైసూర్ కందిపప్పును 12 గంటల పాటు నానబెట్టుకోవాలి ఆ తరువాత వాటిని జల్లెడ బుట్టలో వేసి నీరు పోయి పొడిపొడిగా ఉండేట్టు చూసుకోవాలి.. కరపూసా కోసం ఒక బౌల్ తీసుకుని అందులో శెనగపిండి, ఉప్పు , సోడా ఉప్పు వేసి కలుపుకోవాలి.. ఇప్పుడు పొయ్యి మీద బాండీ పెట్టి డీ ఫ్రై కి సరిపడినంత నూనె పోసి కాగాక.. అందులో ముందుగా నాన్న పెట్టుకున్న మైసూర్ దాల్ వేసి ఎర్రగా వేయించుకోవాలి.. అవి బాగా వేగిన తర్వాత తీసి ఒక ప్లేట్ లోకి పెట్టుకోవాలి.. ఇప్పుడు అదే నూనెలో ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న సన్నగా పిండితో సన్న కారప్పూస వేసుకోవాలి సన్న కారప్పూస రెడీ అయ్యాక.. అదే నూనెలో పల్లీలు, కరివేపాకు వేసి వేయించుకోవాలి..

Dal Mudi Mixture Preparation

ఇప్పుడు ఒక పెద్ద బౌల్ తీసుకొని అందులో ముందుగా వేయించిన పెట్టుకున్న మైసూర్ దాల్, సన్నకారపూస, పల్లీలు, కరివేపాకు వేసి బాగా కలుపుకోవాలి.. ఇందులో ఉప్పు, నల్ల ఉప్పు, కారం, జీలకర్ర పొడి వేసి బాగా కలుపుకోవాలి. మీరు ఇష్టపడితే ఒక చెంచా నిమ్మరసం కూడా కలుపుకుంటే మరింత టేస్టీగా ఉంటుంది.. అంతే దాల్ మూడి మిక్చర్ తినడానికి రెడీ.


Share

Recent Posts

ఏపి, తెలంగాణలకు కేంద్రం షాక్..విద్యుత్ కోతలు తప్పవా..?

విద్యుత్ బకాయిలు చెల్లించకపోవడంతో తెలంగాణ, ఏపి సహా 13 రాష్ట్రాల విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కంలు) ఇంధన ఎక్సేంజీ ల నుండి జరిపే రోజు వారీ కరెంటు…

17 నిమిషాలు ago

Intinti Gruhalakshmi 19August: సామ్రాట్ ముందే నందు, లాస్య తులసిని తిడుతున్న మౌనంగా ఉండిపోయడా..

తులసి పక్కకి వచ్చి నందు కూర్చుని హాయ్ మామ్ గుడ్ ఈవెనింగ్ అంటాడు తులసి ఏం మాట్లాడుకోకుండా సైలెంట్ గా ఉంటుంది మొన్న ఒక న్యూస్ పేపర్…

2 గంటలు ago

మెగాస్టార్ బర్తడే సందర్భంగా మెగా ఈవెంట్ ప్లాన్ చేసిన నాగబాబు..!!

వచ్చేవారం మెగాస్టార్ చిరంజీవి జన్మదినం సందర్భంగా మెగా ఫాన్స్ రకరకాల కార్యక్రమాలు నిర్వహించడానికి రెడీ అవుతున్నారు. గత రెండు సంవత్సరాలు కరోనా కారణంగా పెద్దగా జరపలేదు. అయితే…

3 గంటలు ago

ఆగస్టు 19 – శ్రావణమాసం – రోజు వారి రాశి ఫలాలు

ఆగస్టు 19 – శ్రావణమాసం - శుక్రవారం మేషం దైవ చింతన పెరుగుతుంది.ఉద్యోగవిషయమై అధికారులతో చర్చలు ఫలిస్తాయి.ఇంటా బయట కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాలలో…

5 గంటలు ago

ఆ మూవీని రూ. 75 వేల‌తో స్టార్ట్ చేసిన పూరి.. చివ‌ర‌కు ఏమైందంటే?

టాలీవుడ్ టాప్ డైరెక్ట‌ర్ల లిస్ట్ తీస్తే.. అందులో పూరి జ‌గ‌న్నాథ్ పేరు ఖ‌చ్చితంగా ఉంటుంది. దూరదర్శన్‌లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ ప్రారంభించి పూరి జ‌గ‌న్నాథ్‌.. ఆ త‌ర్వాత…

6 గంటలు ago

త‌గ్గేదే లే అంటున్న విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. బ‌న్నీని బీట్ చేసేస్తాడా?

టాలీవుడ్ రౌడీ బాయ్ విజ‌య్ దేవ‌ర‌కొండ త్వ‌ర‌లోనే `లైగ‌ర్‌` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో డైన‌మిక్ డైరెక్ట‌ర్ పూరీ జగ‌న్నాథ్…

7 గంటలు ago