NewsOrbit
హెల్త్

Plants: ఇంట్లో ఈ చెట్లు ఉంటే నష్టం తప్పదు!!

Plants: ఉద్యానవనాలను
కరక్కాయ చెట్టు ఉండడం అనేది కూడా శుభప్రదం గా చెప్పబడింది. ఉసిరి చెట్టు కూడా  మంచి ఫలితాల్ని ఇస్తుంది. ఉదయాన్నే లేచిన తర్వాత  తులసి చెట్టు చూసిన వారికి  బంగారం దానం చేసినంత  ఫలితం దక్కుతుంది. మల్లె,  మొగిలి, మాలతి, కుందం, మొల్ల,మాధవి,నాగకేసరం, పొగడ, విష్ణుక్రాంతం అనే చెట్లు ఇంటి ఆవరణలో పెంచుకోవడం శుభప్రదం.  ఈ చేతుల్తో ఉద్యానవనాలను కూడా  పెంచుకోవచ్చు.అదే విధం గా  ఇవి తూర్పు లేదా  దక్షిణ దిశల్లో ఉంటే మంచి ఫలితాన్ని ఇస్తాయి. గృహస్థు ఇలాంటి చెట్ల తో పాటు పువ్వుల , పండ్ల తీగలను   ఇంటి ఆవరణలో పెంచి పోషించేలా చూసుకోవాలి.

Plants:  దొంగల భయం

చింత,   బూరుగ, వేప, వావిరి చెట్లను ఇంట్లో పెంచకూడదు. ఈ చెట్లు అశుభకరాలు.  రావి,ఆముదం, ఉమ్మెత్త, లాంటి చెట్లుకూడా ఇంట్లో ఉండటంఅనేది మంచిది కాదు.  భూమిలోకి ఎక్కువ దూరం పాతుకొనిపోయే వేళ్ళు ఉన్న చెట్లను ఇంట్లో అస్సలు పెంచకూడదు. బూరుగ చెట్టుఊరి బయట లేదా అడవుల్లో మాత్రమే ఉండాలి. ఇంట్లో మర్రి చెట్టు  ఉన్నట్లయితే  దొంగల భయం కలుగుతుంది. చింతచెట్టు కానీ  ఇంట్లో ఉంటే ధనహాని జరుగుతుంది. ఇలాంటి చెట్లు ఇంట్లో కాకుండా  వీధులలో , వనాలలో  పెంచుకోవచ్చు. బూరుగ  చెట్లు మాత్రం  ఇంట్లోకాని నగరంలో కాని ఉంటే అవి దుఃఖప్రదం అని చెప్పబడ్డాయి . కాబట్టి అవి    లేకుండా జాగ్రత్త  తీసుకోవాలి.

వివాహ జీవితంలో

చింత చెట్లు , రోజ్మేరీ లాంటి చెట్లను ఇంటి పరిసర ప్రాంతాల్లో  నాటకుండా ఉండడం మంచిది. దీనికి కారణం ఈ చెట్లమీద  దుష్టశక్తులు నివసిస్తాయని  నమ్ముతారు. ఈ  కారణంగా  ఆ చెట్లు  ఇంటి ఆవరణలో ఉండడం వలన కుటుంబ సభ్యులు  తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఎదురుక్కుంటారు. దీనితో పాటు  వివాహ జీవితంలో  కూడా ఎప్పుడూ శాంతి  అనేది ఉండదు. పిల్లలతో ఎప్పుడూ , గొడవలు జరుగుతూ ఉంటాయి.  పిల్లలు ఇంటి పెద్దలను కూడా గౌరవించడం అనేది ఉండదు. కుటుంబంలో  ఆర్థిక సమస్యలు ఎప్పుడు  ఉండడం వలన  రోజు వారి పరిస్థితులు గడ్డుగా మారి దరిద్రం  పడుతుంది.

Related posts

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Health: మలబద్ధకం సమస్యతో చింతిస్తున్నారా… అయితే ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

Coconut oil: కొబ్బరి నూనె ఉపయోగించి.. ఫేస్ పై ఉన్న టాన్ ని తరిమికొట్టండి..!

Saranya Koduri

Diabetes: డయాబెటిస్తో చింతిస్తున్నారా.. అయితే ఈ పొడితో చెక్ పెట్టండి.‌.!

Saranya Koduri

Skin: సెవెన్ డేస్ స్కిన్ గ్లో చాలెంజ్.. పక్కా సక్సెస్..!

Saranya Koduri

Beetroot: ఆ వ్యక్తులు అస్సలు బీట్రూట్ తినకూడదు.. తింటే అంతే ఇక..!

Saranya Koduri

Health: స్త్రీలు తప్పనిసరిగా తినాల్సిన ఆహారాలు ఇవే..!

Saranya Koduri

health: ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ ఫుడ్స్ ని తీసుకుని చెక్ పెట్టండి..!

Saranya Koduri

శరీరంలో రక్తం గడ్డ కట్టడానికి గల ముఖ్య కారణాలు ఇవే..!

Saranya Koduri

Health: క్రమం తప్పకుండా జీడిపప్పు తినడం ద్వారా కలిగే ఐదు ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!

Saranya Koduri

Health: వరుసగా 30 రోజులపాటు బొప్పాయ తినడం ద్వారా లాభమా? నష్టమా?

Saranya Koduri

కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ వెజిటేబుల్ ని అస్సలు తినవద్దు..!

Saranya Koduri

నాన్ స్టిక్ పాన్ లు ఉపయోగిస్తున్నారా.. అయితే ఈ టిప్స్ మీకోసమే..!

Saranya Koduri

తెల్ల జుట్టుతో బాధపడుతున్నారా?.. ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

అరటిపండుతో పోషకమైన జుట్టు మీ సొంతం..!

Saranya Koduri