21.2 C
Hyderabad
December 8, 2022
NewsOrbit
న్యూస్ హెల్త్

Dates: ఖార్జురం తిందుమా… ఎనర్జీ పెంచుకుందుమా..!!

Share

Dates health benifits : ఖార్జురం గురించి తెలియని వారు అంటూ ఎవరు ఉండరు.ఖ‌ర్జూరాలు తినడానికి చాలా తియ్యగా రుచికరంగా ఉంటాయి. అలాగే ఖర్జురాలలో ఎండు ఖర్జురాలు, పచ్చి ఖర్జురాలు రెండు రకాలు ఉంటాయి. ఖార్జురాల్లో ఫైబ‌ర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అందువ‌ల్ల వీటిని రోజూ తింటే జీర్ణ స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.ఇవే కాకుండా ఖర్జురాలను క్రమం తప్పకుండా తింటూ ఉంటే మరెన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలుగుతాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఎనర్జీ పెంచుకోవడం కోసం :

Energy boosting


ఖర్జూరాలలో ఫ్రక్టోజ్ మరియు గ్లూకోజ్ వంటి సహజ చక్కెరలు ఉంటాయి అందుకే వీటిని మధ్యాహ్న సమయం లేదా ఉపవాసం చేసిన తర్వాత తింటే నీరసం వంటివి రాకుండా తక్షణ శక్తి వస్తుంది.

బరువు పెరుగుట కోసం:

Weight gain

సన్నగా ఉన్నవారు బరువు పెరగాలని అనుకుంటే ఖర్జుర పండ్లను తింటే లావు అవుతారు.ఖర్జురంలో
అధిక కేలరీలు ఉంటాయి. అలాగే సహజమైన ఆహార సప్లిమెంట్స్ కూడా ఉంటాయి.

రక్తహీనత :

Anaemia

రక్త హీనత సమస్య ఉన్నవారు ఖర్జూరాలను తింటే ఆ సమస్య నుండి బయట పడవచ్చు. ఖర్జురాలలో ఐరన్ కంటెంట్ అధికంగా ఉంటుంది. ఇవి రక్తహీనత సమస్యను దూరం చేస్తాయి.

చర్మ సంరక్షణ కోసం:

Buiety

ఆహారంలో ఖర్జూరాలు చేర్చడం వలన చర్మ సంబందిత సమస్యలు తొలగిపోయి చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది. వృద్ధాప్య లక్షణాలను తొలగించి యవ్వనంగా ఉండేలాగా చేస్తాయి. అలాగే చర్మం కూడా ఎంతగానో నిగరిస్తూ మెరుస్తుంది.
Share

Related posts

సీఎం జగన్ × న్యాయవ్యవస్థ..! ఢిల్లీలో జగన్ గేమ్ మొదలు..!?

Srinivas Manem

తెలంగాణలో మళ్లీ డౌన్ ఫాల్ చూస్తున్న బిజెపి…??

sekhar

వరుసగా మెగా హీరోలను లైన్ లో పెడుతున్న ఆ టాప్ డైరెక్టర్..!!

sekhar