NewsOrbit
ట్రెండింగ్ హెల్త్

Weight Loss: ఒక గ్లాస్ తాగితే బానపొట్ట కరిగి సన్నగా స్లిమ్ అవుతారు..!

Weight Loss: బరువు పెరగడం తేలికే కానీ తగ్గడానికి చాలా సమయం పడుతుంది.. మనం ఆహారం తిన్నంత త్వరగా బరువు తగ్గము.. అయితే బరువు తగ్గడానికి సింపుల్ గా ఒక గ్లాసు ఈ నీటినీ తాగితే.. శరీరంలో అదనంగా ఉన్న కొవ్వు కరగడం తో పాటు బరువు కూడా తగ్గుతారు.. ప్రతి రోజూ ఉదయం పరగడుపున 15 రోజుల పాటు ఈ డ్రింక్ తాగితే మెరుగైన ఫలితాలు కనిపిస్తాయి..!

Detoxifying Drink for Weight Loss:
Detoxifying Drink for Weight Loss

ఈ చిట్కా కోసం చిన్న ముక్క అల్లం, దాల్చిన చెక్క ముక్క, అర స్పూన్ మిరియాలు, సగం చెక్క నిమ్మకాయ కావాలి. ముందుగా ఒక గిన్నెలో నీళ్లు పోసి అందులో వీటన్నింటినీ కచ్చపచ్చగా దంచి అందులో వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఆ నీటిని 5 నిమిషాల పాటు మరిగించాలి. బాగా మరిగిన తరువాత ఆ నీటిని గ్లాసులోకి వడపోసుకోవాలి. ప్రతిరోజు ఈ నీటిని ఉదయం, సాయంత్రం గోరు వెచ్చగా ఉన్నప్పుడు తాగాలి.

Detoxifying Drink for Weight Loss:
Detoxifying Drink for Weight Los<span style=color 666666font size 15px>ఈ డిటాక్స్ ఫై డ్రింక్ శరీరంలో అధికంగా ఉన్న కొవ్వును కరిగిస్తుంది బరువు తగ్గడంలో సహాయ పడుతుంది ఇందులో ఉండే రసాయనాలు కొవ్వును నిరోధించడంలో సహాయపడతాయి ఇందులో ఉండే పోషకాలు పేగుల నుంచి కొవ్వు కరిగించి వేస్తాయి అల్లం దాల్చిన చెక్క నిమ్మ మిరియాలు ఇవన్నీ బరువు తగ్గడానికి సహాయపడతాయి ఈ న్యాచురల్ రేమిడిని ఇంట్లో తయారు చేసుకుని తాగితే శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించి అధిక బరువు కి చెక్ పెట్టవచ్చు<span>

author avatar
bharani jella

Related posts

Salman Khan: నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు ఆ గ్యాంగ్ పనేనట..ఆ గ్యాంగ్ తో వైరం ఏమిటంటే..?

sharma somaraju

Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి

sharma somaraju

Rameswaram Cafe Blast Case: రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో బిగ్ ట్విస్ట్ .. విచారణలో ఆ పార్టీ కార్యకర్త..?

sharma somaraju

Gigantic Ocean: భూగర్భంలో మహా సముద్రం  

sharma somaraju

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Mukesh Ambani: భారతదేశంలో 271 మంది బిలియనీర్లు.. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ

sharma somaraju

Mumbai: బీజింగ్ ను దాటేసి ఆసియాలోనే బిలియనీర్ రాజధానిగా రికార్డుకెక్కిన ముంబై

sharma somaraju

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Saeed Ahmed: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయిద్ అహ్మద్ కన్నుమూత

sharma somaraju

Nagarjuna: నాగార్జున పోలిక‌ల‌తో ల‌క్ష‌లు సంపాదిస్తున్న పాకిస్థాన్ వ్య‌క్తి.. అదృష్టమంటే ఇదేనేమో!

kavya N

Kiran Abbavaram: ప్ర‌ముఖ హీరోయిన్ తో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం.. మ‌రో 2 రోజుల్లో ఎంగేజ్మెంట్‌!

kavya N

వాట్.. నెల రోజులు ఫోన్ యూస్ చేయకపోతే 8 లక్షలు ఫ్రీనా.. కొత్త రూల్ అనౌన్స్ చేసిన సిగ్గీస్..!

Saranya Koduri

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Chanakya: డబ్బు వాడకం గురించి సంబోధించిన చాణిక్య.. ఎప్పుడు వాడాలి.. ఎలా వాడాలి..?

Saranya Koduri

Sudha Murty: రాజ్యసభకు సుధామూర్తి .. నామినేట్ చేసిన రాష్ట్రపతి.. ట్విస్ట్ ఏమిటంటే..?

sharma somaraju