Devatha Serial: దేవికి జోలికి వస్తె ఏమైనా చేస్తానని వార్నింగ్ ఇచ్చిన రాధ.. భాగ్యమ్మకు అడ్డుపడిన ఆదిత్య..!

Share

Devatha Serial: భాగ్యమ్మ దేవి చిన్మయిలకు డబ్బులు ఇద్దమనుకుంటే చిల్లర ఉండదు.. చిల్లర కోసమని బయటకు వస్తుంది.. అలా భాగ్యమ్మ చిల్లర తీసుకొని వస్తూ ఉండగా.. ఓ కారు భాగ్యమును దాటి స్పీడ్ గా వెళ్తుంది.. కారులో ఉన్నది ఎవర్రా కళ్ళు కనిపించట్లేదా అని అరుస్తుంది.. వెంటనే ఆ కారులో నుంచి దేవుడమ్మ బయటకు వస్తుంది.. దేవుడమ్మ భాగ్యమ్మను చూసి సంతోషిస్తుంది.. తనతో పాటు ఇంటికి రమ్మని తీసుకువెళ్తుంది.. అప్పుడే స్కూల్ దగ్గరికి వచ్చిన రుక్మిణి నీ చూసినా భాగ్యమ్మ దేవుడమ్మ చూడకుండా జాగ్రత్త పడుతుంది..!

Devatha Serial: 2July 2022 Today Episode Highlights

దేవుడమ్మతో పాటు ఇంటికెళ్లిన భాగ్యమ్మ వచ్చిందని సత్యను పిలుస్తుంది దేవుడమ్మ. సత్యతో మాట్లాడి ఇంట్లోకి వెళుతుండగా కమల వాళ్ళు వస్తున్నారని వంట గదిలోకి వెళ్ళిపోతుంది భాగ్యమ్మ. వెంటనే భాషా కమలా ఇద్దరు వంటింట్లోకి వెళ్తారు. మమ్మల్ని చూసి ఎందుకు తప్పించుకొని వచ్చావు అని అడుగుతారు.. కమల తన పొట్ట మీద భాగ్యమ్మ చెయ్యి పెట్టి నువ్వు నిజం చెప్పకపోతే పుట్టబోయే నా బిడ్డ మీద ఒట్టు అని అంటుంది కమల. అమ్మా నువ్వు రుక్మిణి చూసావా.. రుక్మిణి గురించి నీకేమైనా తెలుసా నాకు చెప్పు అని అంటున్న కమల మాటలు ఆదిత్య వింటాడు.. భాగ్యమ్మ నిజం చెబుతుందనుకున్నా ఆదిత్య మీరు ఎక్కడ ఉన్నారా మిమ్మల్ని అమ్మ పిలుస్తుంది అని అంటాడు.. వెంటనే భాగ్యమ్మ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది..

Devatha Serial: 2July 2022 Today Episode Highlights

 

రాధా స్కూల్ నుంచి పిల్లలిద్దర్నీ తీసుకొని వస్తుంది పిల్లల కోసం ఎదురు చూస్తున్న మాతో దేవి నీకోసం నేను ఒక గిఫ్ట్ తెచ్చాను అని అంటాడు అంతలో రాదా నేను కూడా నీకు ఒక గిఫ్ట్ తెచ్చాను అని ఆదిత్య తను ఇద్దరు కలిసి ఉన్న ఒక పెన్సిల్ ఆర్ట్ ను ఇస్తుంది అంతలోమాతో నీకోసం ఈ ఐపాడ్ తీసుకొచ్చానని దేవికి ఇస్తాడు. ఇందులో బోలెడన్ని గేమ్స్ ఉన్నాయి అని చెబుతాడు. వెంటనే రాధా పిల్లలకు ఇలాంటి గిఫ్ట్ యేనా ఇచ్చేది. పిల్లలు ఆడుకోవడానికి స్కూల్లో ప్లేస్ ఉంది. ఇంటిముందు జాగా ఉంది. ఇలాంటి గిఫ్ట్లు పిల్లలకి ఇవ్వద్దు. పిల్లలు చదువుకోవాలి కదా అని రాదా ఆ ఐపాడ్ తీసుకొని పక్కకు విసిరేస్తుంది.. పలుగు, పార పట్టుకున్న చేయి ఇది.. నా పిల్ల చదువుకి అడ్డం వస్తున్నారు అని తెలిస్తే.. ఎవర్ని వదిలిపెట్టను అని రాధా మాధవ్ కు వార్నింగ్ ఇస్తుంది..


Share

Recent Posts

చార్మి 13 సంవత్సరాల వయసు నుంచి తెలుసు అంటున్న పూరి జగన్నాథ్..!!

హీరోయిన్ ఛార్మి అందరికీ సుపరిచితురాలే. 15 సంవత్సరాల వయసులోనే సినిమా ఎంట్రీ ఇచ్చిన సార్ మీ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ ఇంక హిందీ భాషల్లో సినిమాలు…

34 నిమిషాలు ago

ఆర్కే సినీ మాక్స్ లో ప్రమాదం .. 15 మంది విద్యార్ధులకు గాయాలు

హైదరాబాద్ లోని ఆర్కే సినీ మాక్స్ లో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో విద్యార్ధులు గాయపడ్డారు. బంజారాహిల్స్ లోని ఆర్కే సినీ మాక్స్ లో గాంధీ సినిమా…

38 నిమిషాలు ago

సమంత టెన్త్ మార్క్ షీట్ లో ఇన్ని తప్పులా!

సమంత రూత్ ప్రభు.. ఇది పరిచయం అక్కర్లేని పేరు.. తన నటన ద్వారా తెలుగు, తమిళ ఇండస్ట్రీలో సక్సెస్ సాధించింది. 2010లో గౌతమ్ మీనన్ రూపొందించిన ‘ఏ…

55 నిమిషాలు ago

“గాడ్ ఫాదర్” టీజర్ రిలీజ్ డేట్ ఖరారు చేసిన సినిమా యూనిట్..!!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా "గాడ్ ఫాదర్". "లూసిఫర్" సినిమాకి రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో చిరంజీవితో పాటు బాలీవుడ్…

1 గంట ago

నెలసరి సమయంలో వచ్చే కడుపు నొప్పిని తగ్గించే డ్రింక్స్..!

ప్రతి స్త్రీ యొక్క జీవితంలో పీరియడ్స్ రావడం అనేది సాధారణ ప్రక్రియ. అలాగే స్త్రీ యోక్క ఆరోగ్యం విషయంలో కూడా పీరియడ్స్‌ కీలక పాత్ర పోషిస్తాయి. ప్రతి…

2 గంటలు ago

“SSMB 28” ఆలస్యం కావడానికి కారణం అదేనట..??

"SSMB 28" వర్కింగ్ టైటిల్ తో త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ మూడో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించి పూజా కార్యక్రమాలు ఈ ఏడాది…

2 గంటలు ago