Categories: హెల్త్

Diabates: షుగర్ వ్యాధి గ్రస్థులు టమాటో తింటే ఏమవుతుంది.?

Share

Diabates: మన భారతీయ వంటకాల్లో ప్రతి కూరలోనూ టొమోటోను ఉపయోగిస్తూ ఉంటాము. ఇంట్లో ఏ కూరగాయ ఉన్నా లేకున్నా టమాటో మాత్రం ఉండి తీరాలిసిందే. అందుకే టమోటోలు ఎంత రేటు వున్నాగాని కొనకుండా మాత్రం ప్రజలు ఉండలేరు. కూరలకు రుచి రావాలంటే కూరల్లో టమాటో తప్పనిసరిగా వేయాలిసిందే.అయితే టమాటలను. కూరల్లో రుచి కోసం మాత్రమే ఉపయోగిస్తారు అనుకుంటే పొరపాటు పడినట్లే. ఎందుకంటే టమోటాల్లో చాలా రకాల పోషకాలు దాగి ఉన్నాయి. ముఖ్యంగా మధుమేహా రోగులకు టొమోటో ఒక వరం అనే చెప్పాలి. టమాటలను రోజు వారి ఆహారంలో భాగంగా చేర్చుకోవడం వల్ల ఇన్సులిన్ స్థాయిలో హెచ్చు తగ్గులు ఉండవు.

Diabates: టమోట ఉపయోగాలు :

ఏ టమాటల్లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. అంతేకాకుండా పొటాషియం, లైకోపీన్ కూడా ఉంటాయి. టొమోటో ఒక యాంటీఆక్సిడెంట్ లాగా శరీరానికి పని చేస్తుంది.టొమోటోలు తినడం వలన గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే స్ట్రోక్ వచ్చే ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.

షుగర్ వ్యాధి గ్రస్థులు టమోట తినవచ్చా..?

టమాటలో డైటరీ ఫైబర్ అధిక శాతంలో ఉంటుంది.అలాగే టొమోటో తింటే త్వరగా ఆకలి కూడా వేయదు.టమాట పిండి పదార్ధం లేనిది కాబట్టి డయాబెటిక్ రోగులు తినడం మంచిదని భావిస్తారు.అలాగే టమాటలో గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా చాలా తక్కువ మొతాదులో ఉంటుంది కాబట్టి. షుగర్ వ్యాధి గ్రస్థులు నిరభ్యన్తరంగా టొమోటోలను తినవచ్చు.

టొమోటోలను ఎలా తినాలంటే..?

నిజానికి టమాటలను ఫ్రై చేయడం సరైన పద్ధతి కాదు. టొమోటోలను నూనెలో వేయించి తినడం వలన వాటిలో ఉండే పోషక విలువలు తగ్గిపోతాయి.సాధ్యమైనంత వరకు పచ్చివి తినడం మంచిది.


Share

Recent Posts

ఏపి, తెలంగాణలకు కేంద్రం షాక్..విద్యుత్ కోతలు తప్పవా..?

విద్యుత్ బకాయిలు చెల్లించకపోవడంతో తెలంగాణ, ఏపి సహా 13 రాష్ట్రాల విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కంలు) ఇంధన ఎక్సేంజీ ల నుండి జరిపే రోజు వారీ కరెంటు…

7 నిమిషాలు ago

Intinti Gruhalakshmi 19August: సామ్రాట్ ముందే నందు, లాస్య తులసిని తిడుతున్న మౌనంగా ఉండిపోయడా..

తులసి పక్కకి వచ్చి నందు కూర్చుని హాయ్ మామ్ గుడ్ ఈవెనింగ్ అంటాడు తులసి ఏం మాట్లాడుకోకుండా సైలెంట్ గా ఉంటుంది మొన్న ఒక న్యూస్ పేపర్…

1 గంట ago

మెగాస్టార్ బర్తడే సందర్భంగా మెగా ఈవెంట్ ప్లాన్ చేసిన నాగబాబు..!!

వచ్చేవారం మెగాస్టార్ చిరంజీవి జన్మదినం సందర్భంగా మెగా ఫాన్స్ రకరకాల కార్యక్రమాలు నిర్వహించడానికి రెడీ అవుతున్నారు. గత రెండు సంవత్సరాలు కరోనా కారణంగా పెద్దగా జరపలేదు. అయితే…

3 గంటలు ago

ఆగస్టు 19 – శ్రావణమాసం – రోజు వారి రాశి ఫలాలు

ఆగస్టు 19 – శ్రావణమాసం - శుక్రవారం మేషం దైవ చింతన పెరుగుతుంది.ఉద్యోగవిషయమై అధికారులతో చర్చలు ఫలిస్తాయి.ఇంటా బయట కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాలలో…

5 గంటలు ago

ఆ మూవీని రూ. 75 వేల‌తో స్టార్ట్ చేసిన పూరి.. చివ‌ర‌కు ఏమైందంటే?

టాలీవుడ్ టాప్ డైరెక్ట‌ర్ల లిస్ట్ తీస్తే.. అందులో పూరి జ‌గ‌న్నాథ్ పేరు ఖ‌చ్చితంగా ఉంటుంది. దూరదర్శన్‌లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ ప్రారంభించి పూరి జ‌గ‌న్నాథ్‌.. ఆ త‌ర్వాత…

6 గంటలు ago

త‌గ్గేదే లే అంటున్న విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. బ‌న్నీని బీట్ చేసేస్తాడా?

టాలీవుడ్ రౌడీ బాయ్ విజ‌య్ దేవ‌ర‌కొండ త్వ‌ర‌లోనే `లైగ‌ర్‌` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో డైన‌మిక్ డైరెక్ట‌ర్ పూరీ జగ‌న్నాథ్…

7 గంటలు ago