NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Diabetes: డయాబెటిస్ తో వచ్చే పాదాల సమస్యలు తగ్గించుకొండిలా..!!

Diabetes: మధుమేహం బారిన పడే వారి సంఖ్య రోజు రోజుకి గణనీయంగా పెరుగుతుంది.. ప్రపంచవ్యాప్తంగా ప్రతి పది సెకనులకు ఇద్దరు కొత్తగా షుగర్ వ్యాధికి గురవుతున్నారు..!! డయాబెటిస్ ఉన్న వారిలో ప్రతి నలుగురిలో ఇద్దరికీ పాదాలకు సంబంధించిన సమస్యలు వస్తున్నాయి..!! మధుమేహం ఉన్న వారిలో పాదాలకు వచ్చే సమస్యలు.. వాటికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..!!

Diabetes: Feet Issues And Prevention Tips
Diabetes Feet Issues And Prevention Tips

డయాబెటిస్ ఉందని తెలిసిన వెంటనే రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్ నియంత్రణలో ఉంచుకోవడానికి ప్రయత్నించాలి. మధుమేహాన్ని అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. దీని వలన అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. వాటిలో ముఖ్యంగా నరాల బలహీనత ప్రధానంగా వస్తుంది. డయాబెటిస్ లెవెల్స్ పెరిగితే అరచేతిలో, అరికాళ్ళలో మంటలు , తిమ్మిర్లు వస్తాయి. పాదాల నుంచి మొదలుకొని కాళ్ళలోకి, ఆ పై భాగాలకు తిమ్మిర్లు వస్తాయి. ఇక అదే కొనసాగితే దీర్ఘకాలికంగా మూత్రపిండాలు పాడైపోయి డయాలసిస్ చేయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అంతేకాకుండా గుండె, కంటిపై మధుమేహం ప్రభావం చూపుతుందని గుర్తుంచుకోవాలి. షుగర్ ఉన్న వారిలో గాయాలు, పుండ్లు ఏర్పడితే వాటిని ఆ శ్రద్ధ వహించకుండా వెంటనే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే అవి పెరిగి కాళ్లు, వేళ్ళు తీసేయాల్సిన పరిస్థితి వస్తుంది.

Diabetes: Feet Issues And Prevention Tips
Diabetes Feet Issues And Prevention Tips

డయాబెటిక్ ఉన్న వాళ్ళు కచ్చితంగా షుగర్ స్థాయి 180 కంటే తక్కువ ఉండేలా చూసుకోవాలి. ప్రతి మూడు నెలలకు ఒకసారి హెచ్ బి ఏ 1 సి పరీక్ష లో షుగర్ 7 కంటే తక్కువ స్థాయిలో ఉండేలా చూసుకోవాలి. నరాల లో ఉండే మైలిన్ షిత్ తగ్గటం వలన నరాల బలహీనత ఇంకా ఎక్కువ అవుతుంది. అందువలన విటమిన్ b12 ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవాలి. పాలు, చేపలు, చికెన్ లివర్, రొయ్యలు, పుట్టగొడుగులు, పన్నీర్, సోయాబీన్స్, తృణధాన్యాలు మీ డైట్ లో భాగంగా చేసుకోవాలి. పాదాలను శుభ్రంగా ఉంచుకోవాలి ఎల్లప్పుడూ చెప్పులు వేసుకొని మాత్రమే నడవాలి గాయాలు, పుండ్లు ఉంటే తగిలిన జాగ్రత్తలు తీసుకోవాలి. పాదాలకు రక్త ప్రసరణ జరిగేలా ఆయిల్ తో మసాజ్ చేస్తూ ఉండాలి.

author avatar
bharani jella

Related posts

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N