Subscribe for notification

Diabetes: డయాబెటిస్ రాకూడదంటే ఈ టిప్స్ కచ్చితంగా పాటించాల్సిందే..!!

Share

Diabetes: ప్రతి పది మందిలో ఏడుగురు షుగర్ వ్యాధి బారిన పడుతున్నారని పరిశోధకులు చెబుతున్నారు.. వయసుతో సంబంధం లేకుండా ఈ ఆరోగ్య సమస్య వేధిస్తోంది.. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుకోవాలంటే.. ఇప్పుడు మనం చెప్పుకోబోయే కొన్ని టిప్స్ ను ఖచ్చితంగా క్రమం తప్పకుండా పాటించాల్సిందే..! అవేంటంటే..!?

Diabetes: To check Amla And Aloe Vera juice

రోజు మనం ఆహారం తిన్న రెండు గంటల తర్వాత మాత్రమే నిద్ర పోయే లాగా చూసుకోవాలి. మనం తిన్న వెంటనే నిద్రపోతే తీసుకున్న ఈ క్రమంలో పిండి పదార్థాలు కాస్త షుగర్ గా మారతాయి. దీంతో గ్లూకోజ్ శక్తిగా మారదు. ఫలితంగా రక్తంలో చక్కెర లెవెల్స్ అమాంతం పెరిగిపోయి.. గుండె, రక్తనాళాలు, మూత్రపిండాలు, నాడీవ్యవస్థ, నేత్ర వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. రోజు వ్యాయామం చేయటం మరువకూడదు.

Diabetes: To check Amla And Aloe Vera juice

నేరేడు పండ్లు, గోధుమలు, పసుపు, బార్లి, తేనె, ఉసిరి, పెసర పప్పు, ఆవాలు వంటి ఆహార పదార్థాలను రోజు వారి డైట్ లో యాడ్ చేసుకోవాలి. వీటిని తీసుకోవడం వల్ల డయాబెటిస్ రాకుండా చేస్తుంది. ఒకవేళ వస్తె నియంత్రణలో ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఒక గ్లాస్ నీటిలో రెండు టీ స్పూన్ల ఉసిరి రసం కలుపుకొని.. ఉదయం పరగడుపున తాగితే బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి. కలబంద గుజ్జులో ఒక స్పూన్ బిర్యానీ ఆకు పొడి, ఒక చెంచా పసుపు కలిపి రోజుకు రెండుసార్లు తిన్నా కూడా షుగర్ నియంత్రణలో ఉంటుంది. కలబంద, ఉసిరి ప్రతి రోజు తీసుకోవడం వలన డయాబెటిస్ బారిన పడకుండా చేస్తుంది.


Share
bharani jella

Recent Posts

Sudigali Sudheer : సుధీర్‌పై నాగబాబు సెటైర్లు.. మళ్లీ ఒకే చోట చేరిన గ్యాంగ్..

Sudigali Sudheer : సుడిగాలి సుధీర్ మంచి కమెడియన్‌గా తెలుగు ప్రేక్షకుల్లో పేరు తెచ్చుకున్నాడు. సుధీర్ కమెడియన్ మాత్రమే కాదు…

28 mins ago

Rashmika: కెరీర్‌లో పెద్ద టర్నింగ్‌ పాయింట్ ఆ సినిమానే అంటున్న ర‌ష్మిక‌!

Rashmika: నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్నా గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `ఛ‌లో`తో టాలీవుడ్‌లోకి అడుగు పెట్టి అన‌తి…

58 mins ago

Pears: తప్పనిసరిగా తినాల్సిన పండు ఇది..!

Pears: యాపిల్ పండు లాగానే కనిపించే పియర్స్ పండు చాలా రుచిగా ఉంటాయి.. ఇందులో పోషకాలు ఎక్కువగా ఉంటాయి.. కానీ…

58 mins ago

Breaking: ఎంపీ రఘురామకు హైకోర్టులో ఊరట.. లంచ్‌మోషన్ పిటిషన్‌పై కీలక ఆదేశాలు

Breaking: వైసీపీ (YCP) ఎంపీ రఘురామ కృష్ణంరాజు (Raghurama Krishnam Raju) కు హైకోర్టు (AP High Court) లో…

2 hours ago

Non Veg: వర్షాకాలం ఆకుకూరలతో పాటు మాంసాహారం తినకూడదా.!? ఎందుకని.!?

Non Veg: వర్షాకాలం (Monsoon)  మొదలవడంతోనే వాగులు వంకలు పొంగిపొర్లుతాయి.. ఈ సీజన్లో ఎటు చూసినా పచ్చదనమే కనిపిస్తుంది.. వర్షాకాలంలో…

2 hours ago

Russia Ukraine Missile Attack: ఉక్రెయిన్ పై రష్యా క్షిపణి దాడిలో 18 మంది మృతి.. 30 మందికి గాయాలు

Russia Ukraine Missile Attack: ఉక్రెయిన్ (Ukraine) పై రష్యా (Russia) దాడులను కొనసాగిస్తూనే ఉంది. రష్యా చేస్తున్న క్షిపణి…

2 hours ago