న్యూస్ హెల్త్

Health: అందరికి అందుబాటులో ఉండే ఈ పదార్ధం తో బరువు,జీర్ణ సమస్యలు  చాలా తేలికగా  తగ్గించుకోవచ్చని మీకు తెలుసా?

Share

Health: శరీరంలోని అధిక బరువును సహజంగా తగ్గించుకోవడానికి స‌గ్గుబియ్యం ఒక మంచి మార్గం అని చెబుతున్నారు   వైద్య నిపుణులు .సగ్గుబియ్యంలో కొవ్వు పదార్థాలు చాలా తక్కువగా,   కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి.  100 గ్రాముల సగ్గుబియ్యం  తీసుకుంటే కేలరీలు   351,కార్బోహైడ్రేట్స్ 87 గ్రాములు  కొవ్వు  0.2 గ్రాములు,ప్రొటీన్లు 0.2 గ్రాములు ఉంటాయి. ఇందులో విటమిన్స్, మినెరల్స్, కాల్షియం, ఐరన్ మరియు ఫైబెర్ తక్కువ మొత్తం లో ఉంటాయి.

సగ్గుబియ్యం అందరికీ అందుబాటులో ఉంటాయి. బరువు తగ్గాలని కోరుకునేవారు  తరచుగావీటిని ఆహారం గా తీసుకుంటూ ఉంటే శరీరంలో ఉన్న కొవ్వు శాతం   ఖ‌చ్చితంగా తగ్గించుకోవచ్చని   డాక్టర్లు సూచిస్తున్నారు. సగ్గుబియ్యం తేలికగా జీర్ణం అయ్యే ఆహారం.   కండరాల వృద్ధి కి సగ్గుబియ్యం  బాగా పనిచేస్తాయి. వీటిలో ప్రొటీన్స్   క్యాల్షియం ఎక్కువగా ఉండటం వలన  బ్లడ్ ప్రెజర్ ని అదుపు చేయడంతో పాటు, బ్లడ్ కొలెస్ట్రాల్ ని మెరుగయేలా చేస్తాయి. పొటాషియం వీటిలో ఎక్కువ మొత్తంలో ఉండటం వల్ల రక్తప్రసరణ బాగా జరిగి…   గుండె సంబంధింత వ్యాధులు రాకుండా చూసుకోవచ్చు. సగ్గుబియ్యం ఆహారం లో చేర్చుకుంటే, రోజంతా గడిచినా ఉత్సహం తగ్గదు. శరీరానికి కావాల్సిన మోతాదులో కార్బొహైడ్రేట్స్ వీటిలోఉంటాయి. గ్యాస్ ప్రాబ్లమ్స్, బ్లోటింగ్ వంటి ప్రాబ్లెమ్   ని వెంటనే తగ్గిస్తుంది. అలాగే శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిని  పెంచి.. ఆరోగ్యం గా  ఉండటానికి ఉపయోగపడతాయి.

వీటిలో ఫోలిక్ యాసిడ్, విటమిన్ బి  కూడా ఉండటం వలన   ప్రెగ్నెంట్స్ వీటిని  ఆహారం లో భాగం చేసుకోవాలి.మెదడుకి మంచిదైనా  విటమిన్ కె  కూడా ఇందులో ఉంటుంది. సగ్గుబియ్యం లో పోషకాల శాతం ఎక్కువగా ఉండి, ఎటువంటి   కృత్రిమ పదార్థాలు కలువకపోవటం  ఇందులో ఉన్న ఇంకో ప్లస్ పాయింట్. కాబట్టి సగ్గుబియ్యం  తీసుకోవటాని అశ్రద్ధ చూపకండి.


Share

Related posts

Hasta: హస్త, నాలుగు  చిత్రా నక్షత్ర నాలుగు పాదాలలో పుట్టిన వారి  లక్షణాలు   ఈ విధం గా ఉంటాయి!!

siddhu

రాజస్థాన్ లో ఘోర బస్సు ప్రమాదం.. ఆరుగురు మృతి..!

somaraju sharma

బ్రేకింగ్: సుశాంత్ చివరి సినిమా దిల్ బెచారా వరల్డ్ రికార్డ్ కొట్టేసింది

Vihari