NewsOrbit
హెల్త్

రోజూ 10 నిమిషాలు ఇలా చేస్తే ఒత్తిడి మాయం.. సైంటిస్టుల అధ్య‌య‌నంలో వెల్ల‌డి..!

క‌రోనా ఏమోగానీ ప్ర‌స్తుతం అధిక‌శాతం మంది ఒత్తిడి మూలంగా స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొంటున్నారు. ఇప్ప‌టికే అనేక మందికి నిత్యం ఆర్థిక స‌మ‌స్య‌లు, వ్య‌క్తిగ‌త‌, ఆఫీసు స‌మ‌స్యల కార‌ణంగా ఒత్తిడి ఎదుర‌వుతోంది. దీనికి ఇప్పుడు క‌రోనా కూడా తోడైంది. దీంతో ఆందోళ‌న భ‌రించ‌లేక‌పోతున్నారు. తీవ్ర‌మైన డిప్రెష‌న్, ఇత‌ర మాన‌సిక స‌మ‌స్య‌ల‌కు లోన‌వుతున్నారు. అయితే నిత్యం 10 నిమిషాల స‌మ‌యాన్ని రెండు పనుల కోసం కేటాయిస్తే ఒత్తిడి నుంచి దాదాపుగా బ‌య‌ట ప‌డ‌వ‌చ్చ‌ని సైంటిస్టులు చేప‌ట్టిన అధ్య‌య‌నాల్లో వెల్ల‌డైంది.

do like this just for 10 minutes everyday to get relief from stress

కాన్‌స్టోన్ యూనివ‌ర్సిటీ ప‌రిశోధ‌కులు ఒత్తిడిని ఎదుర్కొంటున్న కొంద‌రిపై ప్ర‌యోగాలు చేసి చూశారు. వారిలో కొంద‌రిని 10 నిమిషాల పాటు త‌ల‌పై మ‌సాజ్ చేసుకోమ‌న్నారు. కొంద‌రిని రెస్ట్ తీసుకోమ‌ని చెప్పారు. ఈ క్ర‌మంలో తేలిందేమిటంటే.. 10 నిమిషాల పాటు మ‌సాజ్ చేసుకున్నా, రెస్ట్ తీసుకున్నా ఫ‌లితం ఒక్క‌టేలా ఉంద‌ని, చాలా మంది ఒత్తిడి నుంచి దాదాపుగా బ‌య‌ట‌ప‌డి రిలాక్స్ అయ్యార‌ని.. దీంతో వారు ప్ర‌శాంతంగా మారిపోయార‌ని.. సైంటిస్టులు గుర్తించారు.

అందువ‌ల్ల ఎవ‌రైనా స‌రే నిత్యం తీవ్ర‌మైన స్ట్రెస్‌ను ఎదుర్కొంటుంటే వారు రోజులో ఎప్పుడైనా క‌నీసం 10 నిమిషాల పాటు త‌ల‌పై మ‌సాజ్ చేసుకున్నా లేదా 10 నిమిషాల పాటు విశ్రాంతి తీసుకున్నా.. ఒత్తిడి మ‌టుమాయ‌మ‌వుతుంద‌ని చెబుతున్నారు. కాగా సైంటిస్టులు చేప‌ట్టిన పై ప్ర‌యోగం, అధ్య‌య‌నానికి చెందిన వివ‌రాల‌ను ఇటీవ‌లే సైంటిఫిక్ రిపోర్ట్స్ అనే జ‌ర్న‌ల్‌లోనూ ప్ర‌చురించారు.

author avatar
Srikanth A

Related posts

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Health: మలబద్ధకం సమస్యతో చింతిస్తున్నారా… అయితే ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

Coconut oil: కొబ్బరి నూనె ఉపయోగించి.. ఫేస్ పై ఉన్న టాన్ ని తరిమికొట్టండి..!

Saranya Koduri

Diabetes: డయాబెటిస్తో చింతిస్తున్నారా.. అయితే ఈ పొడితో చెక్ పెట్టండి.‌.!

Saranya Koduri

Skin: సెవెన్ డేస్ స్కిన్ గ్లో చాలెంజ్.. పక్కా సక్సెస్..!

Saranya Koduri

Beetroot: ఆ వ్యక్తులు అస్సలు బీట్రూట్ తినకూడదు.. తింటే అంతే ఇక..!

Saranya Koduri

Health: స్త్రీలు తప్పనిసరిగా తినాల్సిన ఆహారాలు ఇవే..!

Saranya Koduri

health: ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ ఫుడ్స్ ని తీసుకుని చెక్ పెట్టండి..!

Saranya Koduri

శరీరంలో రక్తం గడ్డ కట్టడానికి గల ముఖ్య కారణాలు ఇవే..!

Saranya Koduri

Health: క్రమం తప్పకుండా జీడిపప్పు తినడం ద్వారా కలిగే ఐదు ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!

Saranya Koduri

Health: వరుసగా 30 రోజులపాటు బొప్పాయ తినడం ద్వారా లాభమా? నష్టమా?

Saranya Koduri

కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ వెజిటేబుల్ ని అస్సలు తినవద్దు..!

Saranya Koduri

నాన్ స్టిక్ పాన్ లు ఉపయోగిస్తున్నారా.. అయితే ఈ టిప్స్ మీకోసమే..!

Saranya Koduri

తెల్ల జుట్టుతో బాధపడుతున్నారా?.. ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

అరటిపండుతో పోషకమైన జుట్టు మీ సొంతం..!

Saranya Koduri