Second Marriage: చాలా మంది మగవారు ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. మరికొంతమంది మగవారు మాత్రం తమ మనస్సుకు నచ్చారు అని అనిపిస్తే వితంతువులను,లేదా విడాకులు తీసుకున్న వారిని కూడా ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారు. అయితే ఇంతవరకు బాగానే ఉన్న ఇలా రెండో పెళ్లి స్త్రీ లకు మొదటి భర్తతో శృంగారం అనుభవం ఉంటుంది. అయితే వీరిని పెళ్లి చేసుకున్న యువకులకు మాత్రం అది మొదటి వివాహం అయితే ముందస్తు శృంగారం అనుభవం కలిగి ఉండక పోవచ్చు.
కానీ, తమకి శృంగార పరమైన కోర్కెలు కలిగినపుడు హస్త ప్రయోగం చేసుకుంటుంటారు. ఇలాంటి పరిస్థితిలో ఉన్న యువకులకు కొన్ని రకాల సందేహాలు వేధిస్తుంటాయి. ముందస్తు శృంగార అనుభవం ఉన్న రెండవ పెళ్లి , స్త్రీలను పెళ్లి చేసుకుంటే వారిని శృంగారం లో సంతృప్తి పరచగలమా లేదా అనే సందేహం వారిని విపరీతం గా వేధిస్తూ ఉంటుంది. నిపుణులు ఇలాంటి సందేహాలను నివృత్తి చేసారు… వాటి గురించి తెలుసుకుందాం. మనస్సుకు నచ్చిన స్త్రీని పెళ్లి చేసుకోవడంలో తప్పు లేదు.కానీ అలా పెళ్లి చేసుకోవాలని భావిస్తున్న వారి లో శృంగార కోర్కెలు ఉన్నాయా లేదా అనే విషయం గమనించవలసి ఉంటుంది.అలాగే, ఏ స్త్రీ కూడా అంగ పరిమాణం గురించి పట్టించుకోదు.కానీ మగవారు మాత్రం ఆ విషయంలో లేని పోనీ అపోహలు పెట్టుకుని మానసికంగా కృంగిపోతున్నారు శృంగార అనుభవం లేని స్త్రీ అయినా.. అనుభవం ఉన్న స్త్రీ అయినా సరే వారికి కావాల్సింది సమర్థవంతంగా శృంగారం చేయటమే..
మగవారిలో ప్లోర్ ప్లై చేయటం, సమర్ధ వంతం గా శృంగారం చేసే సామర్థ్యం ఉంటే ముందస్తు శృంగార అనుభవం ఉన్న స్త్రీలను పెళ్లి చేసుకున్న కూడా ఎలాంటి సందేహం లేకుండా వారిని సుఖ పెట్ట గలుగుతారు అని నిపుణులు తెలియ చేస్తున్నారు.ఒకవేళ ఏమైనా సమస్య ఉన్న మనస్సు విప్పి మాట్లాడుకోవడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?