NewsOrbit
హెల్త్

God: పూజలో వీటిని మాత్రం అస్సలు వాడకండి!!

God:  మనం ఎంత బిజీ గా ఉన్న కూడా పూజ అనేది మానం.. పూజ చేసేటప్పుడు వాడే కొన్ని పదార్థాలతో మనకు మానసిక ప్రశాంతత కలుగుతుంది. కానీ అవి ఇప్పుడు కల్తీ జరిగి మన ముందుకు వస్తున్నాయి.. వాటి వలన ప్రశాంతత కాదు ఆరోగ్యాలు పాడవుతున్నాయి.
హానికర ప్రొడక్ట్స్ బదులు మనం ఎలాంటి పదార్ధాలు వాడాలి అనేది  తెలుసుకుందాం..

do-not-use-these-at-all-in-worship
do not use these at all in worship

అగర వత్తులు  వెలిగించడం వలన ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీని, ఒత్తిడిని  తగ్గిస్తుంది.  మనకు ఇప్పుడు మార్కెట్లో అందుబాటులో ఉన్న  చాలా అగరవత్తులు హానికరమైన రసాయనాలతో,  రక రకాల సువాసనలు వచ్చే  పదార్థాలతో చేయబడుతున్నాయి. ఇలాంటివి  వెలిగించేటప్పుడు  వాతావరణ కాలుష్యం అవ్వడం తో పాటు  అది ఏ ఉద్దేశంతో అయితే వెలిగిస్తామో  అది మాత్రం జరుగదు. వీటికి బదులు సహజ పద్ధతిలో తయారు చేసినటువంటి వి వాడటం  ఉత్తమం.నెయ్యి  మనం చాలా సందర్భాల్లో  వాడతాం. తెలియక మనలో చాలామంది గేదె నెయ్యి వాడతారు. గేదె నెయ్యికి, ఆవు నెయ్యికి మధ్య చాలా స్పష్టమైన వ్యత్యాసం ఉంది. గేదె నెయ్యి రజోగుణం  తో  ఉంటుంది. ఆవు నెయ్యి సాత్విక గుణం తో  ఉంటుంది. ఆవునెయ్యిలో గోల్డెన్ ఎనర్జీ  ఉంటుంది . ఇది చాలా పవిత్రమైనది. గేదె నెయ్యి లో  ఈ లక్షణం ఉండదు. కాబట్టి ఎప్పుడైనా నెయ్యి   వాడాలనుకున్నప్పుడు  ఆవు నెయ్యి  వాడటం మంచిది.

do-not-use-these-at-all-in-worship
do not use these at all in worship

నూనెలు   దీపం వెలిగించడానికి వాడుతుంటాం. దీపం వెలిగించగానే ఇంటి నిండా ఆధ్యాత్మికమైన వాతావరణం అలుముకుంటుంది. నూనెలు అవి తీయబడిన గింజలనుండి  కొన్ని వైద్య పరమైన గుణాలను  కలిగి ఉంటాయి. ఉదాహరణకి నువ్వుల నూనె కి నువ్వుల గింజల  సుగుణాలు  ఉంటాయి. మార్కెట్లో మనకు అందుబాటులో ఉండే చాలా రిఫైండ్ ఆయిల్స్  నిండా రసాయనాలతో నిండి  ఉన్నాయి. అలాంటి నూనెతో దీపం పెడితే  మన ఇంటి నిండా రసాయనాలు నిండిన  ఉంటాయి. ఇది దీపం పెట్టడం వెనుక ఉన్న మంచి ఉద్దేశాన్ని నెరవేర్చదు..     గానుగలో ఆడిన నూనె కొని తెచ్చుకుని  దీపాన్ని వెలిగించడం మంచిది.

Related posts

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Health: మలబద్ధకం సమస్యతో చింతిస్తున్నారా… అయితే ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

Coconut oil: కొబ్బరి నూనె ఉపయోగించి.. ఫేస్ పై ఉన్న టాన్ ని తరిమికొట్టండి..!

Saranya Koduri

Diabetes: డయాబెటిస్తో చింతిస్తున్నారా.. అయితే ఈ పొడితో చెక్ పెట్టండి.‌.!

Saranya Koduri

Skin: సెవెన్ డేస్ స్కిన్ గ్లో చాలెంజ్.. పక్కా సక్సెస్..!

Saranya Koduri

Beetroot: ఆ వ్యక్తులు అస్సలు బీట్రూట్ తినకూడదు.. తింటే అంతే ఇక..!

Saranya Koduri

Health: స్త్రీలు తప్పనిసరిగా తినాల్సిన ఆహారాలు ఇవే..!

Saranya Koduri

health: ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ ఫుడ్స్ ని తీసుకుని చెక్ పెట్టండి..!

Saranya Koduri

శరీరంలో రక్తం గడ్డ కట్టడానికి గల ముఖ్య కారణాలు ఇవే..!

Saranya Koduri

Health: క్రమం తప్పకుండా జీడిపప్పు తినడం ద్వారా కలిగే ఐదు ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!

Saranya Koduri

Health: వరుసగా 30 రోజులపాటు బొప్పాయ తినడం ద్వారా లాభమా? నష్టమా?

Saranya Koduri

కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ వెజిటేబుల్ ని అస్సలు తినవద్దు..!

Saranya Koduri

నాన్ స్టిక్ పాన్ లు ఉపయోగిస్తున్నారా.. అయితే ఈ టిప్స్ మీకోసమే..!

Saranya Koduri

తెల్ల జుట్టుతో బాధపడుతున్నారా?.. ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

అరటిపండుతో పోషకమైన జుట్టు మీ సొంతం..!

Saranya Koduri