NewsOrbit
న్యూస్ హెల్త్

Children: పిల్లలు అల్లరిచేయకుండా బుద్ధిగా మీ మాట వినాలా అయితే ఇలా చేయండి!! (పార్ట్ -1)

Children: పిల్లలకు మొట్టమొదటి ప్రపంచం తల్లిదండ్రులే.  ఏ విషయమైనా తల్లిదండ్రుల దగ్గరనుండి నేర్చుకుంటారు.   వారిని చూస్తూనే పెరుగుతారు. సమాజం  సామాజిక స్పృహ  పెరిగేలా  తల్లిదండ్రులు వారికి సహాయపడుతుంటారు.   కొన్ని కొన్ని  కష్టమైన  సమస్యలను  సున్నితంగా పరిష్కరించుకునే విధం గా  తల్లిదండ్రులు వారికీ సూచనలు  ఇవ్వాలి.

పిల్లలను పెంచేటప్పుడు ఎంతో సహనం అవసరం   అని మరువకండి. చిన్న చిన్న విష్యాలకు  చిరాకు పడకుండా… వారు ఏమి తెలియని పసివారు అన్నది దృష్టిలో పెట్టుకుని  వారిలో ఉన్న తప్పులు తెలియచేస్తూ,వాటిని సరిదిద్దుతూ మానసిక స్థైర్యాన్ని  పెంచాలి. చిన్న తనం నుండే సమస్యలను ఎదుర్కొవడం నేర్చుకుంటే భవిష్యత్‌లో ఎలాంటి సమస్య వచ్చిన తేలికగా  పరిష్కరించుకోగలుగుతారు.పిల్లలకు తల్లి దండ్రులే రోల్ మోడల్స్   పిల్లలు  మీరు చెప్పినట్టు నడుచుకొరు,మిమ్మల్ని చూసి నేర్చుకుంటారు కాబట్టి జాగ్రత్తగా ఉండటం అవసరం. పిల్లల శారీరక ఎదుగుదలతో పాటు మానసికంగా ఎదిగేందుకు తల్లిదండ్రులు హెల్ప్ చేయాలి. ఈ బిజీ కాలం లో చాలా మంది తల్లిదండ్రులు మానసిక  ఒత్తిడి ఎదురుకుంటున్నారు. ఆ ఒత్తిడిని తట్టుకోలేక మీరు ఇంట్లో ఎలా ప్రవర్తిస్తారో చూస్తున్న పిల్లలు తాము కూడా  అలాగే తయారవుతున్నారు. డిప్రెషన్,టెన్షన్, ఒత్తిడి, వంటివి తట్టుకో లేకపోవడంతో అనేక సమస్యలు చోటుచేసుకుంటున్నాయి.   సమస్యలు వచ్చినప్పుడు ధైర్యంగా నిలబడాలి.

వారి చదువు గురించి కచ్చితం గా తల్లిదండ్రులు పట్టించుకోవాలి. ఎప్పటికప్పుడు టీచర్స్ ని అడిగి తెలుసుకుంటూ ఉండాలి. ఏదైనా కారణం తో చదువు లో   వెనకబడితే ధైర్యం   చెప్పి ఆ సమస్యను అధిగమించడానికి ఏమి చేయాలో వివరంగా చెప్పాలి. ఏదైనా  తప్పు చేస్తే  బెదిరించకుండా మామూలుగా  మాట్లాడుతూ  వారిని  తప్పు తెలుసుకునేలా చేయాలి.

Related posts

Pawan Kalyan: రేపు పిఠాపురానికి పవన్ కళ్యాణ్.. తొలి విడత ఎన్నికల ప్రచారం షెడ్యూల్ ఇలా..

sharma somaraju

Revanth Reddy: ఫోన్ ట్యాపింగ్ పై తొలి సారి స్పందించిన సీఎం రేవంత్ ..చర్లపల్లిలో చిప్పకూడు తప్పదు అంటూ కీలక వ్యాఖ్యలు

sharma somaraju

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!