Sex: మీ ఇద్దరి మధ్య చాలా కాలం నుండి శృంగార బంధం ఉన్నాకూడా ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఇలా చేయండి!!

Share

Sex: మీరు శృంగార  సమయంలో ఎలా ఫీలవుతున్నారో మీ భాగస్వామికి చెప్పడం చాలా అవసరం.  ముఖ్యం గా చాలామంది జంటలు బెడ్రూం లో తాము ఎలా ఫీలవుతున్నారని విషయాన్ని భాగస్వామితో పంచుకో లేకపోవడం వల్ల సమస్యలు  వస్తుంటాయి.శృంగారం లో  ప్రతి ఒక్క విషయాన్ని నిజాయతీగా పంచుకోవడం  ఇద్దరికీ మంచిది. తరచూ ముద్దు పెట్టుకోవడం వల్ల మెదడు రిలాక్స్ గా ఉంటుంది.  మీ భాగస్వామికి మీరు మరింత దగ్గర అవుతారు .  మీ మూడ్‌ని మార్చి మిమ్మల్ని  మరింత ఆనందం గా ఉండేలా చేస్తుంది. శృంగార సమయంలో తాము ఎలా ఉన్నామో అని ఆలోచించడం చాలా మంది ఆడవారు  చేసే పని.

అయితే మీ భాగస్వామి మీతో శృంగారం లో  పాల్గొన్నప్పుడు   మీరు ఎలా ఉన్నారు,ఎంత లావుగా ఉన్నారు  అనేది అస్సలు పట్టించుకోరు.  కాబట్టి లైట్లు ఆఫ్ చేస్తే శృంగారం అని  పట్టుబట్టకుండా ఉండటం మంచిది.మీరు చాలా సంవత్సరాల నుంచి బంధం లో  ఉన్నా కూడా  ప్రతి ఆరు నెలలకోసారి టెస్ట్ చేయించుకోవడం అవసరం . కనీసం ఏడాదికోసారైనా చేయించుకోవడం వల్ల మీరు ఆరోగ్యంగా ఆనందంగా  ఉంటారు. మీకు ఇష్టం లేకపోయినా మీ భాగస్వామికి  అడిగారని  వారికి మూడ్ వచ్చింది అని  మీరు  ఓకే చెప్పడం అనేది మంచి పద్ధతి కాదు .   శృంగారం లో మీరు ప్రయోగాలు చేయాలనుకుంటే దానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి.. దీనికి కావలసిందల్లా మూడ్ ఉంటే చాలు ,మీ ప్రయోగాలు ఫలిస్తాయి.

ఆడవారిలో ఎక్కువమంది శృంగార  సమయంలో షేవింగ్ లేదా వ్యాక్సింగ్ చేసుకోలేదని  తెగ బాధపడిపోతూ ఉంటారు. అలా ఉన్నందుకు మీ భాగస్వామి దగ్గర  ఇబ్బంది పడకపోవడం మంచిది.మీకు శృంగార సమయంలో   మీ భాగస్వామి ఎలా ఉంటే, ఏం చేస్తే నచ్చుతుంది అనేది  వారికి  తెలియచేయండి.  దీనివల్ల అద్భుతమైన ఆనందాన్ని మీ  సొంతం  చేసుకోవచ్చు.


Share

Related posts

స్కూల్ స్టార్ట్ చేసిన మొద‌టిరోజే స్టూడెంట్ కు క‌రోనా.. ఎక్కడంటే?

Teja

మధుమేహంతో బాధపడేవారికి అద్భుతమైన చిట్కా.. ఒక్కసారి పాటిస్తే?

Teja

ఇండియాలో ఎక్కువమంది యువత మొబైల్ ఫ్రీ టైం కావాలనుకుంటున్నారట

Kumar