Income: మీ సంపాదన వృధాగా ఖర్చు కాకుండా ఉండాలంటే పాలు కాచేటప్పుడు ఇలా చేయండి!!

Share

Income:  స్త్రీ   ప్రవర్తించే తీరు
డబ్బు సంపాదించడమే కాదు..  కస్టపడి సంపాదించిన డబ్బు (Money)  నిలవకపోతే కూడా చాలా  కష్టం గా అనిపిస్తుంది.  డబ్బు సంపాదించాలి అన్న,సంపాదించిన డబ్బు నిలవాలి అన్న  లక్ష్మి దేవి అనుగ్రహం  మన మీద నిరంతరం  ఉండాలి. లక్ష్మి అనుగ్రహం  అనేది స్త్రీ   ప్రవర్తించే తీరు  వల్ల కూడా కలుగుతుంది అనడంలో ఎలాంటి సందేహము లేదు.

Income:  రోజు ఉదయం  పాలు

ఇంటి ఇల్లాలు  ఇంటిని ఎప్పుడు శుభ్రం గా ఉంచటం తో పాటు  లక్ష్మి దేవిలా ( Lakshmi devi )ప్రసన్నంగా కనిపించడం  తన మృదువైన మాటలతో  ఇతరులను పలకరించడం వలన ఇల్లు ఎప్పుడు సుఖ సంతోషాలతో నిండుతుంది. ఇలా ఉండటం తో పాటు ప్రతి రోజు ఉదయం లేచాక స్నానం చేయకుండా పొయ్యవెలిగించ కూడదు. కనీసం లో కనీసం బ్రష్ చేసుకున్నా తర్వాత అయినా వెలిగించాలి. రోజు ఉదయం  పాలు  కాయాలి.  అయితే అలా పాలు కాచే సమయంలో  ఒక్క పని చేస్తే కనుక సంపాదించిన డబ్బు నిలబడుతుంది.    పొద్దున్నే  పాలు కాచే ముందు ఒకసారి  పొయ్యిని శుభ్రపరచి, పొయ్యి కింద తడి వస్త్రం తో  శుభ్రం చేసి బియ్యపు పిండి పచ్చ కర్పూరం కలిపి ముగ్గు వెయ్యాలి. లేదా బియ్యపు పిండి తో అయినా ముగ్గు వేయాలి. ఆ తరవాత పొయ్యికి కాస్త కుంకుమ బొట్టు  పెట్టి అగ్ని దేవునికి నమస్కరించిన తర్వాత పాలు కాయడం వలన శుభం జరుగుతుంది.

 ఈ నియమాలు పాటిస్తే

ఒకవేళ పాలు పొంగితే అయ్యో అని మాత్రం అనకుండా… మిగిలిన పాలలో  2 బియ్యపు గింజలను వేయాలి. అలాగే పాలు కాచి పొంగిన వెంటనే మూత పెట్టేయకూడదు. ఒక రెండు నిమిషాల పాటు ఆవిరి తగ్గిన తర్వాత మూత పెట్టుకోవాలి. కాచిన పాలు చల్లారడానికి  మూత మాత్రం  తీసి ఉంచకూడదు.  దానివలన  ఇంట్లో డబ్బు కూడా ఆవిరి మాదిరి ఖర్చు అయిపోతుంది . పాలు కాచే టప్పుడు  ఈ నియమాలు పాటిస్తే లక్ష్మీదేవి కటాక్షం కలిగిఅంతా మంచి  జరిగి ఆర్ధిక బాధలు తగ్గుతాయి. ఇల్లు  ఎప్పుడు సంతోషం తో ,ప్రశాంతం గా ఉంటుంది.


Share

Related posts

Negative energy ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోయి ప్రశాంతంగా ఉండాలంటే ఇలా చేయండి !!

Kumar

Bedwetting: రాత్రులు మీ పిల్లలు పక్క తడుపుతున్నారా..!? ఇలా చేయండి..!!

bharani jella

నిరాశతో ఉన్నమీ ప్రియమైన వాళ్లకు ఇది పంపి..వారిఆనందానికి కారణం అవ్వండి.

Kumar