NewsOrbit
ట్రెండింగ్ హెల్త్

భోజనం తర్వాత పల్లీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

పల్లీలు.. చెనిక్కాయలు.. ఒక్కో చోటా ఒక్కోలా అంటుంటారు.. ఎవరు ఏం అన్న పల్లీల వల్ల ఎన్నో ఆరోగ్యప్రయోజనాలు ఉన్నాయి. అన్ని రకాల ఆరోగ్యప్రయోజనాలను అందించే పల్లీలు మంచి రుచిని కూడా అందిస్తాయ్. మరి అలాంటి పల్లీలతో ఏ ప్రయోజనాలు ఉన్నాయ్ అనేది మనం ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం.

ఆహారపు అలవాట్లు వల్ల కానీ, ఒత్తిడి వల్ల కానీ బరువు పెరుగుతుంటారు. ఈ బరువు ఎలా తగ్గించుకోవాలని చూస్తుంటారు. అలాంటి వారు డైట్ లో పల్లీలను చేర్చుకోవాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. వీటిని స్నాక్స్ గా తీసుకోవడం వల్ల కడుపు నిండిన భావన కలుగుతుంది. కాబట్టి ఎక్కువ తినాలనిపించదు. అలా అధిక బరువుకు చెక్ పెట్టవచ్చు.

రోజు పల్లీలను తినడం వల్ల చెడు కొలస్ట్రాల్ తొలిగిపోయ్ మంచి కొలస్ట్రాల్ ను పెంచుతుంది. ఇంకా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అవి ఏమిటో చూద్దాం.

భోజనం తరువాత కొన్ని పల్లీలను తినడం వల్ల జీర్ణ సమస్యలు రాకుండా ఉంటాయి. అలాగే రోజు గుప్పెడు పల్లీలను తీసుకోవడం వల్ల గుండె జబ్బులు రాకుండా ఉంటాయి.

పల్లీలలో విటమిన్ కె, ఈ, బి లు పుష్కలంగా ఉండడం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుంది.

డిప్రెషన్, ఒత్తిడి, తలనొప్పి వంటి సమస్యలను పల్లీలను తినడం వల్ల తగ్గిపోతాయి, రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.

పల్లీలలో క్యాల్షియం ఉంటుంది. కాబట్టి ఎముకలు, దంతాలు దృడంగా ఉంటాయి.

పల్లీలలో ఉండే ఫ్యాలి ఫినోల్ యాక్సిడెంట్స్, స్టమక్ క్యాన్సర్ వచ్చే రిస్క్ తగ్గుతుంది..

పల్లీలలో ఫోలేట్ ఉంటుంది. ఇది కణ విభజనకు అవసర పడుతుంది. బాల్యంలో ఫోలేట్ చాలా అవసరం.

పల్లీలలో నియాసిన్ అనే పదార్థము ఉంటుంది. దీని వల్ల ఆహారాన్ని శక్తిగా మార్చడానికి సహాయపడుతుంది.

ప్రతిరోజూ పల్లీలను తినడం వల్ల ఇందులో ఉండే మాంగనీస్ కొలెస్ర్టాల్ ను ప్రాసెస్ చేయడానికి సహాయపడుతుంది.

పల్లీలలో రాగి అనే ఖనిజం ఉంటుంది. ఇది ఎర్ర రక్త కణాల నిర్మాణానికి, మరియు ఆరోగ్యకరమైన రక్తనాళాలు, నరాలు పటిష్టంగా తయారు అవుతాయి.

మరి ఇంకేందుకు ఆలస్యం ఈ చిట్కాలు పాటించి మీ ఆరోగ్యాన్ని పెంచుకోండి.

Related posts

Mukesh Ambani: భారతదేశంలో 271 మంది బిలియనీర్లు.. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ

sharma somaraju

Mumbai: బీజింగ్ ను దాటేసి ఆసియాలోనే బిలియనీర్ రాజధానిగా రికార్డుకెక్కిన ముంబై

sharma somaraju

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Saeed Ahmed: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయిద్ అహ్మద్ కన్నుమూత

sharma somaraju

Nagarjuna: నాగార్జున పోలిక‌ల‌తో ల‌క్ష‌లు సంపాదిస్తున్న పాకిస్థాన్ వ్య‌క్తి.. అదృష్టమంటే ఇదేనేమో!

kavya N

Kiran Abbavaram: ప్ర‌ముఖ హీరోయిన్ తో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం.. మ‌రో 2 రోజుల్లో ఎంగేజ్మెంట్‌!

kavya N

వాట్.. నెల రోజులు ఫోన్ యూస్ చేయకపోతే 8 లక్షలు ఫ్రీనా.. కొత్త రూల్ అనౌన్స్ చేసిన సిగ్గీస్..!

Saranya Koduri

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Chanakya: డబ్బు వాడకం గురించి సంబోధించిన చాణిక్య.. ఎప్పుడు వాడాలి.. ఎలా వాడాలి..?

Saranya Koduri

Sudha Murty: రాజ్యసభకు సుధామూర్తి .. నామినేట్ చేసిన రాష్ట్రపతి.. ట్విస్ట్ ఏమిటంటే..?

sharma somaraju

Health: మలబద్ధకం సమస్యతో చింతిస్తున్నారా… అయితే ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

CBSA: పుస్తకాలు చూసి పరీక్షలు రాయమంటున్న సీబీఎస్ఏ… ఇదెక్కడ గోరం అంటున్న లెక్చరర్స్..!

Saranya Koduri

Coconut oil: కొబ్బరి నూనె ఉపయోగించి.. ఫేస్ పై ఉన్న టాన్ ని తరిమికొట్టండి..!

Saranya Koduri

Maha Shivaratri 2024: రెండు తేదీల్లో వచ్చిన మహాశివరాత్రి … ఏ తేదీన జరుపుకోవాలి?.. పాటించాల్సిన నియమాలేంటి..!

Saranya Koduri

Hand Transplantation: స‌క్సెస్ అయిన హ్యాండ్ ట్రాన్స్‌ప్లాంటేషన్.. పెయింట‌ర్‌కు రెండు చేతుల్ని అమ‌ర్చిన ఢిల్లీ డాక్ట‌ర్లు!

kavya N