NewsOrbit
ట్రెండింగ్ హెల్త్

బ్రెస్ట్ క్యాన్సర్ ఎందుకు వస్తుందో తెలుసా?

అనారోగ్య స‌మ‌స్య‌లు చాలానే వ‌స్తుంటాయి. కొన్ని విచిత్రంగా ఉంటాయి. అందులో ఒక‌టి గ‌ర్భ‌సంచి లేకుండానే పుట్ట‌డం. అంటే వీరికి పుట్టుక‌తోనే గ‌ర్భ‌సంచి వుండ‌దు. నెల‌స‌రి కూడా కాదు. ఇలాంటి కేసుల గురించి తెలిసిన‌ప్పుడు.. మ‌రి గ‌ర్భసంచి లేకుండా ఎందుకుపుడ‌తారు? వీరికి పిల్ల‌లు పుడ‌తారా? అనే సందేహాలు క‌లుగ‌కమాన‌దు. ఎందుకిలా జ‌రుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం !

జ‌న్యుప‌ర‌మైన స‌మ‌స్య‌ల కార‌ణంగా గ‌ర్భాశ‌యం లేకుండా పుట్టే అవ‌కా శాలుంటాయ‌ని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. అయితే, వీరిలో అండాశ‌యాలు ఉండ‌టంతో వీరిలో 12 ఏళ్లు వ‌చ్చే స‌రికి ఈస్ట్రోజ‌న్ కార‌ణంగా రొమ్ములు సైజు పెర‌గ‌డం, జ‌న‌నేంద్రియాల ద‌గ్గ‌ర వెంట్రుక‌లు పెర‌గడంతో పాటు అమ్మాయిల‌లో వుండే మ‌రిన్ని ల‌క్ష‌ణాలు చోటుచేసుకుంటుంటాయి. అయితే, గ‌ర్భాశ‌యం లేక‌పోవ‌డంతో నెల‌స‌రి కాదు. మ‌రికొంద‌రిలో అండాశ‌యాలు కూడా వుండ‌వు. వీరిలో జ‌న్యువ‌ల క్ర‌మం అబ్బాయిలా ఉన్న‌ప్ప‌టికీ.. ఆండ్రోజ‌న్ హార్మోన్ స‌క్ర‌మంగా పనిచేయ‌క‌పోవ‌డంతో మ‌గ ల‌క్ష‌ణాలు క‌నిపించ‌వు.

అయితే, గ‌ర్భాశ‌యం లేనివారికి వేరొక‌రి గ‌ర్భాశ‌యం అమ‌ర్చే శ‌స్త్ర చికిత్స‌లు ఇదివ‌ర‌కే ప‌లు దేశాల్లో జ‌రిగాయి. అయితే, ఇందులో స‌క్సెస్ రేటు త‌క్కువ‌గా వుండే అవ‌కాశ‌ముంటుంది. సక్సెస్ అయిన ఖ‌చ్చితంగా పిల్ల‌లు పుడ‌తారా? అనేది కూడా అనుమాన‌మే. అయితే, అండాశ‌యం ఉంటే వాటి నుంచి అండాలు సేక‌రించి స‌రోగ‌సీ ద్వారా పిల్ల‌ల‌ను క‌న‌వ‌చ్చు. దీని కోసం ప‌లు ర‌కాల చికిత్స‌లు చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధిత వైద్య నిపుణుల‌తో సంప్ర‌దిస్తే మంచి ఫ‌లిత‌ముంటుంది.

అలాగే, కొంద‌రి ఆడ‌వాళ్ల‌లో అవాంచిత రోమాలు వ‌చ్చి తీవ్ర ఇబ్బందుల‌కు గురిచేస్తుంటాయి. ఇటీవ‌ల అవాంచిత రోమాలు క్యాన్స‌ర్‌కు కార‌ణం కావ‌చ్చున‌ని ప‌లు అధ్య‌య‌నాలు వ‌చ్చిన నేప‌థ్యంలో.. అవాంచిత రోమాల గురించి మ‌హిళ‌ల్లో ఆందోళ‌న పెరిగింది. మ‌రీ ముఖ్యంగా రొమ్ముల ద‌గ్గ‌ర‌గా వ‌చ్చే రోమాలు.. రొమ్ము క్యాన్స‌రేమోన‌ని చాలా మంది అనుకుంటూ.. తెగ కంగారుప‌డుతుంటారు.

అయితే, శ‌రీరంలో వ‌చ్చే అవాంచిత రోమాల ద్వారా ఎక్క‌వ కంగారుకు గురికావ‌ద్ద‌ని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. ఈస్ట్రోజ‌న్ హార్మోన్ కార‌ణంగా స్త్రీ ల‌క్ష‌ణాలు, టెస్టోస్టిరాన్ ప్ర‌భావంతో పురుష ల‌క్ష‌ణాలు ఉంటాయి. అయితే, ఆడ‌వారిలో మోనోపాజ్ ద‌శ‌లో ఈస్ట్రోజ‌న్ త‌గ్గుంది. దీని కారణంగా అప్ప‌టివ‌ర‌కూ త‌క్కువ‌గా విడుద‌ల‌య్యే టెస్టోస్టిరాన్ పెరుగుతుంది. దీంతో ముఖం, పై పెద‌వి, గ‌డ్డం, రొమ్ముల భాగంపైనా అధికంగా వెంట్రుక‌లు పెరుగుతాయి. అయితే, ఇలా జ‌ర‌గ‌డం వ‌ల్ల ఎలాంటి స‌మ‌స్య‌లు రావు. కాక‌పోతే, మాన‌సిక స‌మ‌స్య‌లు త‌లెత్తె అవ‌కాశ‌ముంది. వెంట్రుకలు మరీ ఎక్కువగా, త్వరగా పెరుగుతుంటే వైద్యుల‌ను సంప్ర‌దించ‌డం మంచిది.

Related posts

Nagarjuna: నాగార్జున పోలిక‌ల‌తో ల‌క్ష‌లు సంపాదిస్తున్న పాకిస్థాన్ వ్య‌క్తి.. అదృష్టమంటే ఇదేనేమో!

kavya N

Kiran Abbavaram: ప్ర‌ముఖ హీరోయిన్ తో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం.. మ‌రో 2 రోజుల్లో ఎంగేజ్మెంట్‌!

kavya N

వాట్.. నెల రోజులు ఫోన్ యూస్ చేయకపోతే 8 లక్షలు ఫ్రీనా.. కొత్త రూల్ అనౌన్స్ చేసిన సిగ్గీస్..!

Saranya Koduri

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Chanakya: డబ్బు వాడకం గురించి సంబోధించిన చాణిక్య.. ఎప్పుడు వాడాలి.. ఎలా వాడాలి..?

Saranya Koduri

Sudha Murty: రాజ్యసభకు సుధామూర్తి .. నామినేట్ చేసిన రాష్ట్రపతి.. ట్విస్ట్ ఏమిటంటే..?

sharma somaraju

Health: మలబద్ధకం సమస్యతో చింతిస్తున్నారా… అయితే ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

CBSA: పుస్తకాలు చూసి పరీక్షలు రాయమంటున్న సీబీఎస్ఏ… ఇదెక్కడ గోరం అంటున్న లెక్చరర్స్..!

Saranya Koduri

Coconut oil: కొబ్బరి నూనె ఉపయోగించి.. ఫేస్ పై ఉన్న టాన్ ని తరిమికొట్టండి..!

Saranya Koduri

Maha Shivaratri 2024: రెండు తేదీల్లో వచ్చిన మహాశివరాత్రి … ఏ తేదీన జరుపుకోవాలి?.. పాటించాల్సిన నియమాలేంటి..!

Saranya Koduri

Hand Transplantation: స‌క్సెస్ అయిన హ్యాండ్ ట్రాన్స్‌ప్లాంటేషన్.. పెయింట‌ర్‌కు రెండు చేతుల్ని అమ‌ర్చిన ఢిల్లీ డాక్ట‌ర్లు!

kavya N

Breaking: కొద్దిసేపటిగా నిలిపి వెయ్యబడ్డ ఇంస్టాగ్రామ్ – ఫేస్బుక్… క్లారిటీ ఇచ్చిన జూకర్బర్గ్..!

Saranya Koduri

Breaking: దేశ వ్యాప్తంగా నిలిచిపోయిన ఫేస్ బుక్ సేవలు

sharma somaraju

Wonderla: ఉమెన్స్ డే రోజు సూపర్ డూపర్ ఆఫర్ ఇచ్చిన వండర్లా… ఒకటి కొంటే మరొకటి ఫ్రీ..!

Saranya Koduri

Michael Jackson: మైకల్ జాక్సన్ లెఫ్ట్ హ్యాండ్ బ్లౌజ్ వెనక దాగి ఉన్న సీక్రెట్ ఇదే..!

Saranya Koduri