NewsOrbit
హెల్త్

గుడి లో ఇలా ఎందుకు చేస్తారో తెలుసా??

గుడి లో ఇలా ఎందుకు చేస్తారో తెలుసా??

మనకు పాతకాలం నుండి ఒక మాట నానుడి లో ఉంది..’నరుడి చూపు కి నల్లరాయి కూడా పగిలిపోతుంది’ అనే మాట ఎక్కువగా వింటూ ఉంటాము. కొందరి చూపులకు అంతటి తీక్షణత ఉంటుంది. దిష్టి తీయడమ నేదిఎప్పటి నుండో ఉన్నదే. ప్రతి ఒక్కరి కంటి నుంచి విద్యుత్ ప్రసారం జరుగుతూ ఉంటుంది.

గుడి లో ఇలా ఎందుకు చేస్తారో తెలుసా??

ఆ ప్రవాహం ఎదుటివారిపై వ్యతిరేకం గా పని చేసినప్పుడు వాళ్లకి  వికారం గా  ఉండడం ,తలనొప్పి, వాంతుల వడం  వంటి అనారోగ్య సమస్యలు కలుగుతాయి. ఇక ఉదయమే నిద్రలేవగానే బయటికి వస్తూ ఎదుటివారిని చుస్తే వారు అస్వస్థతకు లోనవుతుంటారు. అప్పట్లోనే ఈ విషయాన్ని గమనించిన పెద్దలు, నిద్రలేవగానే ఎవరికి వారు ముందుగా తమ అరచేతు లను చూసుకోవాలని చెబుతారు. గుడిలో దేవుడికి పూజలు చేసేటప్పుడు మనకు కలిగే  అనుభూతి వర్ణనాతీతం. అలాగే  గుడి లో
దేవదేవుడికి సుప్రభాత సేవ తో మొదలు కుని ఎన్నో సేవలు జరుగుతుంటాయి.

అయితే.. దేవుడికి జరిగే అన్నీ సేవలూ మనం చూడడం తో పాటు  ఆ సేవలలో పాల్గొంటూ ఉంటాము ..  కానీ, అర్చన లలో జరిగే షోడశ ఉపచారా లలో ఒకటైన నివేదన జరుగుతున్నా సమయంలో మాత్రం పరదా వేసేస్తూ ఉంటారు. అందుకు కారణం కూడా  దృష్టి దోషం కలగకుండా ఉండడానికే అని  ఆగమ సంప్రదాయం చెబుతోంది. దేవునికి నివేదన చేసిన తర్వాత  ఆ పదార్థం ప్రసాదం అవుతుంది. ఆ సమయంలో దేవుడి ని చూడకుండ పరదాలాగేస్తారు.ఇలా గుడిలో జరిగే జరిగే ప్రతి కార్యక్రమం వెనుక ఒక బలమైన కారణముంటుంది .

Related posts

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Health: మలబద్ధకం సమస్యతో చింతిస్తున్నారా… అయితే ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

Coconut oil: కొబ్బరి నూనె ఉపయోగించి.. ఫేస్ పై ఉన్న టాన్ ని తరిమికొట్టండి..!

Saranya Koduri

Diabetes: డయాబెటిస్తో చింతిస్తున్నారా.. అయితే ఈ పొడితో చెక్ పెట్టండి.‌.!

Saranya Koduri

Skin: సెవెన్ డేస్ స్కిన్ గ్లో చాలెంజ్.. పక్కా సక్సెస్..!

Saranya Koduri

Beetroot: ఆ వ్యక్తులు అస్సలు బీట్రూట్ తినకూడదు.. తింటే అంతే ఇక..!

Saranya Koduri

Health: స్త్రీలు తప్పనిసరిగా తినాల్సిన ఆహారాలు ఇవే..!

Saranya Koduri

health: ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ ఫుడ్స్ ని తీసుకుని చెక్ పెట్టండి..!

Saranya Koduri

శరీరంలో రక్తం గడ్డ కట్టడానికి గల ముఖ్య కారణాలు ఇవే..!

Saranya Koduri

Health: క్రమం తప్పకుండా జీడిపప్పు తినడం ద్వారా కలిగే ఐదు ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!

Saranya Koduri

Health: వరుసగా 30 రోజులపాటు బొప్పాయ తినడం ద్వారా లాభమా? నష్టమా?

Saranya Koduri

కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ వెజిటేబుల్ ని అస్సలు తినవద్దు..!

Saranya Koduri

నాన్ స్టిక్ పాన్ లు ఉపయోగిస్తున్నారా.. అయితే ఈ టిప్స్ మీకోసమే..!

Saranya Koduri

తెల్ల జుట్టుతో బాధపడుతున్నారా?.. ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

అరటిపండుతో పోషకమైన జుట్టు మీ సొంతం..!

Saranya Koduri