NewsOrbit
న్యూస్ హెల్త్

Struggle: మీరు మీ పిల్లల ముందు గొడవపడుతున్నారా?

Struggle:  పిల్లలతో వీలైనంత ఎక్కువ సేపు గడుపుతూ వారితో పాటు ఆటపాటల్లో పాలుపంచుకున్న కూడా  వాళ్ల మనసుల్లోని అస్థిమితాలు తెలుస్తాయి.  అప్పుడిక మారాం చేసే సందర్భాలు  బాగా తగ్గుతాయి.  పిల్లలు పొరపాట్లు చేసినప్పుడు  వేలెత్తి చూపడం మాత్రమే కాదు, మంచి లక్షణాలను మెచ్చుకుంటూ ఉండాలి. వారికి ఆ ప్రశంసల వల్ల కలిగే సంతోషం లోపాలు మార్చుకునేలా చేస్తుంది.
అంతే కాదు చాలా మంది తల్లిదండ్రులు పిల్లల ముందు గొడవ పడుతూ తిట్టుకుంటూ,కొట్టుకుంటూ  ఉంటారు. ఇలా చేయడం పిల్లల మనస్సు మీద జీవితం మీద విపరీతమైన ప్రభావం  పడుతుంది.అభద్రతతో కృంగిపోతుంటారు.

ఇలాంటివి చూస్తూ పెరిగే పిల్లలు కూడా మొండిగా,దురుసుగా, అల్లరిగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి తల్లిదండ్రులు పిల్లల దృష్టిలో పడేలా ప్రవర్తించకండి. వారు లేనప్పుడు మాత్రమే మీ మధ్య ఉన్న గొడవలు  గురించి మాట్లాడుకోవడం మంచిది.తల్లిదండ్రులు ఒకరితో ఒకరు   సంతోషంగా  ఉండటం అనేది  పిల్లలకు   ధైర్యం ఇస్తుంది.తల్లిదండ్రులు ప్రేమగా ఉండటం చూస్తూ పెరిగిన పిల్లలు జీవితంలో ఎలాంటి కష్టాన్నైనా ఎదుర్కొనే శక్తి పొందుతారు అని అనేక అధ్యయనాలు తెలియచేస్తున్నాయి.

ఇంటర్ చదువుతున్న కూడా వారికి అన్ని తెలుసు అని అనుకోకూడదు. ఏ వయస్సును బట్టి ఆ వయస్సు వారికి డిగ్రీ కి వెళ్లే వరకు తెలియని తనం ఉంటుంది. పిల్లలు మనలాగా అనుభవం తో ఉండరు..కాబట్టి పొరపాట్లు చేస్తారని మరువకూడదు. పిల్లలను  ప్రేమగా చూస్తూ అన్ని అర్ధం అయ్యే విధంగా వివరిస్తూ ఉంటే వారు కచ్చితంగా అర్ధం చేసుకుని  బుద్ది మంతులు అవుతారు.ఇద్దరు బిజీ గా ఉండి వారి అలానా పాలన పట్టించుకోకపోతే.. మిమ్మల్ని వాళ్ళు మిస్ అవుతుంటే మీరు వారి కోసం ఎంత డబ్బు కూడా పెట్టిన కూడా వృధా అని గమనించండి. మీరు ఎంత ఎక్కువ సమయం వారితో గడపగలిగితే అంత మంచి భవిష్యత్తు  వారికీ ఇచ్చిన వారవుతారు.

Related posts

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

క‌దిరిలో ‘ కందికుంట ‘ హ‌వా రిపీట్… ఈ సారి ఇక్క‌డ పొలిటిక‌ల్‌ ట్విస్ట్ ఇదే..!

నెల్లూరు సిటీ: ఇక్క‌డ గెలిచే రారాజు ఎవ‌రు… కిరీటం ఎవ‌రికి..?

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju