Diabetes: గుడ్డు తింటే షుగర్ వ్యాధి వస్తుందా..!? డాక్టర్ గారు చెప్పిన పర్ఫెక్ట్ సమాధానం..!!

Share

Diabetes: గుడ్డు సంపూర్ణ పోషకహారం.. ఇందులో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. గుడ్డు ఆరోగ్యానికి మంచిదే.. అలాని ఎక్కువగా లాగిస్తే ముప్పే అంటున్నారు ఆరోగ్య నిపుణులు..!! రోజుకు గుడ్లు తింటే డయాబెటీస్ వస్తుందా..!? ఒక వేళ వస్తే పురుషులు, స్త్రీలలో ఎవరికీ ఎక్కువ ప్రమాదమో..!? ఇప్పుడు తెలుసుకుందాం..!!

Does Eating Egg Causes Diabetes:
Does Eating Egg Causes Diabetes:

 

తాజాగా ఖతార్ విశ్వవిద్యాలయం లో చేసిన అధ్యయనాల ప్రకారం.. ఎవరైతే ఎక్కువగా గుడ్లు తింటారో.. వారికి షుగర్ వచ్చే అవకాశం ఉందని తేలింది.. ఈ అధ్యయనంలో చైనా మెడికల్ యూనివర్సిటీ వారు భాగస్వామ్యమయ్యారు. ఈ రీసెర్చ్ కోసం 50 సంవత్సారాలు దాటిన 8545 మంది హెల్త్ అండ్ న్యూట్రిషన్ వారు పాల్గొన్నారు.

Does Eating Egg Causes Diabetes:
Does Eating Egg Causes Diabetes:

ఈ అధ్యయనంలో ఎవరైతే కోడిగుడ్లు ఎక్కువగా తింటున్నారో వారిలో 60 శాతం షుగర్ వచ్చే అవకాశాలు ఉన్నట్లు తేలింది. రెండు కంటే ఎక్కువ తినే వారిలో 25 శాతం మధుమేహం వచ్చే అవకాశం ఉందట. అదేవిధంగా క్రమంతప్పకుండా 50 గ్రాముల కంటే ఎక్కువ గుడ్లు తినే పెద్ద వారిలో 60 శాతం డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంటుందని వారు చెబుతున్నారు. పురుషుల కంటే మహిళల్లోనే ఎక్కువగా ఈ సమస్య వస్తుందని వారు తేల్చారు. అందువలన కోడి గుడ్డు తక్కువగా తినండి. రోజు అస్సలు తీసుకోకూడదు.. రోజు మార్చి రోజు తింటే అంత ప్రమాదం ఉండదు. ఒక్కేసారి ఎక్కువ మొత్తంలో తినకండి.

Read More: Pepper Plant: మిరియాల చెట్టు ను ఎప్పుడైనా చూశారా..!?


Share

Related posts

పవన్‌కు అభిమాని కానుక!

sarath

Butterfly Asana: ఈ ఆసనం వేస్తే త్వరగా బరువు తగ్గుతారు..!! 

bharani jella

జగన్ కోరుకున్నట్లు అందరి ఇంట్లో ఆయన ఫోటోలు ఉండాలంటే ముందు ఇది జరగాలి!

Yandamuri