Oral Sex:  ఓరల్ సెక్స్ లో ఇలా చేస్తే మొదటికే మోసం వస్తుంది??

Share

Oral Sex:  ఓరల్ సెక్స్    లో  మునిపంటితో  భాగస్వామిని కొరకడం వల్ల…  వారికి మూడ్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుందని అంటున్నారు.  కానీ  అందరి విషయంలో ఇలా చేయడం అనేది  సరికాదు. అది చాలా సున్నిత  భాగం కావడం వలన కొందరికి ఇలా చేయడం తో  వచ్చే  నొప్పి   లైంగిక జీవితంలో ఆనందాన్ని దూరం చేయవచ్చు. అందుకే ఎవరైనా   ఇలాంటి సలహా  ఇస్తే  పట్టించుకోవద్దు.


శృంగారానికి  ముందు ఫోర్ ప్లే చాలా మంచిది. ఇది మీ మూడ్‌ని మరింతగా పెంచి..  శృంగార  సమయంలో  మరింత ఆనందాన్ని  అందుకునేలా చేస్తుంది. అలాని  మరీ ఎక్కువ సమయం ఫోర్ ప్లే చేయడం వలన  మీ ఇద్దరిలో ఎవరో ఒకరికి ఆసక్తి తగ్గించి శృంగారంలో  ఆనందం పొందకుండా చేస్తుంది. కాబట్టి  మూడ్ కోసం కాసేపు ఫోర్ ప్లే చేసి.. వెంటనే అసలు ప్రక్రియ  మొదలు  పెట్టండి.
చిన్న చిన్న గొడవలు శృంగారం తో తీరిపోవచ్చు.  అలాని   అన్ని సమస్యలు దానితో తీరిపోతాయి అని అనుకోవడం  చాలా పొరపాటు.  గొడవల ఉన్నప్పుడు మీలో ఒకరు శృంగారం చేయడానికి ప్రయత్నించడం వల్ల రెండవ  వ్యక్తికి     ఉన్న ప్రేమ మరింత  తగ్గిపోయే అవకాశం ఉంది.చాలామంది శృంగారంలో  పాల్గొనేందుకు ముందు.. తప్పనిసరిగా  ఆ  ప్రదేశంలో వెంట్రుకలు తొలగించాలి అని సూచిస్తూఉంటారు . కానీ ఇది  పూర్తిగా  మీ ఇష్టం పై ఆధారపడి ఉంటుంది. మీకు కావాలంటే ట్రిమ్ చేయడం లేదు వెంట్రుకలు అలాగే ఉండడం ఏదైనా మీ ఇష్టం.  దీనికి శృంగారంలో  మూడ్ రావడానికి, ఆనందం పొందడానికి ఎలాంటి సంబంధం ఉండదు అని గమనించండి.


కండోమ్ లేకుండా శృంగారం చేయడం వల్ల  త్వరగా మూడ్ వస్తుంది. శృంగారంలో  ఎక్కువ  ఆనందం దక్కుతుంది.. అని చాలా మంది భావిస్తారు . ఇది నిజమే అయినా.. ప్రొటెక్షన్ విషయంలో  రిస్క్ తీసుకోకూడదు. కండోమ్‌తోశృంగారం  చేసినా  కూడా పొందే ఆనందం లో ఎలాంటి  తేడా రాదు. కాబట్టి రక్షణ లేకుండా  అస్సలు శృంగారం చేయకండి.


Share

Related posts

బ్రెస్ట్ క్యాన్సర్ ఎందుకు వస్తుందో తెలుసా?

Teja

అందంగా ఉండాలని అలా సర్జరీ చేయించుకుంది.. చివరికి?

Teja

Guava Fruit: ప్రతి రోజు ఒక జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలో తెలిస్తే జామను అస్సలు వదలరు..!!

bharani jella