Mango: మామిడి పండ్లు తిన్న వెంటనే వీటిని తినకూడదు.. తింటే ఏం జరుగుతుందంటే.!?

Share

Mango: వేసవి కాలం వచ్చిందంటే చాలు మామిడి పండ్ల సీజన్ మొదలైనట్టే.. ఈ సీజన్ లో దొరికే మామిడి పండ్ల రుచి తేనే కంటే మధురంగా ఉంటాయి.. పైగా పోషక విలువలు కూడా బోలెడు.. అందుకే మామిడి పండు పండ్లకే రారాజు.. ఈ కాలంలో దొరికే ఈ పండ్లు తింటే ఆరోగ్యానికి మంచిదని అందరికీ తెలిసిందే.. కానీ మామిడి పండ్లులను కొన్ని రకాల పదార్ధాలతో కలిపి అస్సలు తినకూడదట.. అవెంటంటే.!?

Don’t Eat These Foods After Eating Mango:

మామిడి పండ్లు తిన్న వెంటనే కాకరకాయ తినకూడదని చాలా మందికి తెలియదు. మామిడి పండు తిన్న వెంటనే కాకరకాయ తింటే వాంతులు అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా ఊపిరితిత్తులు ఆడకపోవడం, శ్వాస సంబంధిత సమస్యలు, వాంతులు, వికారం లాంటి సమస్యలు కలగవచ్చు.. అలాగే మామిడి పండ్లు తిన్న వెంటనే తీసుకోకూడని మరో ముఖ్యమైన ఆహారం పచ్చిమిరపకాయలు.. ఎందుకంటే మామిడి పండు ఎంత తియ్యగా ఉంటుందో పచ్చిమిరపకాయ అంత కారంగా, ఘాటుగా ఉంటుంది. కాబట్టి ఇటువంటి విరుద్ధ ఆహారాలను మీరు వెంటనే తీసుకోవడం మానేయడం ఉత్తమం. ఈ రెండింటిని వెంట వెంటనే తీసుకుంటే జీర్ణాశయ సంబంధిత సమస్యలు వస్తాయి. మామిడి పండ్లను నేరుగా తినాలి కానీ.. జ్యూస్ చేసుకుని తినకూడదు ఇది కూడా ప్రమాదకరమే.

Don’t Eat These Foods After Eating Mango

మామిడి పండ్లు తిన్న వెంటనే నీళ్లు తాగకుండా ఉండాలి.. అలాకాకుండా నీళ్లు తాగితే మీ కడుపులో ప్రతికూల ప్రభావాలను చూపిస్తుంది.. కడుపు నొప్పి, అసిడిటీ, విరోచనాలకు కారణమవుతుంది.. మామిడికాయలు తిన్న అరగంట తర్వాత మాత్రమే మంచి నీళ్లు తాగాలి.. పెరుగు అన్నంలో గానీ పెరుగుతో కలిపి గానీ మామిడికాయలు తీసుకోకూడదు.. ఎందుకంటే ఇది శరీరంలో వేడి చలిని రెండింటిని సృష్టిస్తుంది. శరీరంలో టాక్సిన్స్, చర్మ సమస్యలు బారిన పడేలా చేస్తుంది. మామిడి పండ్లు తిన్న వెంటనే కూల్ డ్రింక్స్ తాగకూడదు. ఎందుకంటే ఈ రెండింటిలోనూ చక్కర శాతం అధికంగా ఉంటుంది. ఉదయం 11 గంటలకు నుంచి సాయంత్రం 4 వరకు మామిడిపండును ఎప్పుడైనా నిరభ్యంతరంగా తినవచ్చు కానీ రాత్రి వేళలో మామిడిపండును తినవద్దు. ఎందుకంటే ఇది మీ రక్తంలో చక్కెర స్థాయిలను చాలా ప్రమాదకరమైన రీతిలో పెంచుతుంది.


Share

Recent Posts

గ్రేట్ డైరెక్టర్ రాజమౌళి పై సెన్సేషనల్ కామెంట్స్ చేసిన శేఖర్ కపూర్..!!

ఫిలిం మేకర్ మరియు నటుడు శేఖర్ కపూర్ ఇటీవల దిగ్గజ దర్శకుడు రాజమౌళిని కలవడం జరిగింది. వాళ్లతో మాత్రమే కదా ఆయన కుటుంబంతో ఒక రోజంతా గడిపారు.…

43 mins ago

కేసీఆర్ కౌంట్ డౌన్ మొదలు..!? బీజేపీ టాప్ 5 బిగ్గెస్ట్ ప్లాన్స్..!

బీజేపీ.. నరేంద్ర మోడీ.., అమిత్ షా.., జేపీ నడ్డా.. వీళ్ళందరూ 2014 వరకు అక్కడక్కడా మాత్రమే పరిమితం.. 2014 లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక.. నెమ్మదిగా…

1 hour ago

స్వప్న బ్లాక్పె మెయిల్…పెళ్లి కొడుకుగా నిరూపమ్…!

స్వప్న బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో. అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అల్లరిస్తూ వస్తుంది.ఇక ఈరోజు 1423 వ ఎపిసోడ్ లో కార్తీకదీపం…

3 hours ago

మొహర్రం సందర్భంగా ప్రత్యేక సందేశం విడుదల చేసిన సీఎం వైఎస్ జగన్

మొహర్రం సందర్భంగా ముస్లింలకు ఏపి సీ ఎం వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా సందేశాన్ని విడుదల చేశారు. ముస్లిం సోదరులు పాటించే మొహర్రం త్యాగానికి, ధర్మ పరిరక్షణకు…

4 hours ago

Devatha 9August 620: దేవి నీలాగే ఉందని ఆదిత్యను నిలదీసిన దేవుడమ్మ.. మాధవ్ మాయలో పడ్డ సత్య..

దేవిని తీసుకుని సత్య రాధ వాళ్లింటికి వస్తుంది.. అమ్మ ఏది నాన్న అని దేవి అడుగుతుంది.. ఫ్రెండ్స్ కనిపిస్తే మధ్యలో మాట్లాడుతూ ఆగిపోయింది అని మాధవ్ అంటాడు..…

4 hours ago

Intinti Gruhalakshmi 9August 706: సామ్రాట్ కలలో అలా కనిపించిన తులసి.. నందు ప్రయత్నాలు ఫలించేనా!?

అమ్మ హనీ ఇంకా నిద్ర పోలేదా.!? ఏంటి.. ఇట్స్ స్లీపింగ్ టైం అని సామ్రాట్ అంటాడు.. నాకు నిద్ర రావట్లేదు నాన్న అని హనీ అంటుంది.. లైట్…

5 hours ago