న్యూస్ హెల్త్

ఈ పండ్లు విత్తనాలు తింటే ఇక అంతే సంగతులు..! 

Share

కొన్ని పండ్లు తినటం వలన మనకి ఆరోగ్యం ఎంత మంచి జరుగుతుందో మన అందరికీ తెలిసిందే.. పండు ఒకే కానీ.. మరి వాటిలోని గింజలను తీసుకోవడం వల్ల ప్రమాదం ఉంది తెలుసా.? ఇంతకీ ఏ ప్రూట్స్ లోని విత్తనాలను తినకూడదు.. తింటే ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..!

చెర్రీ: ఈ పండు చూడ్డానికి ఎర్రగా తినటానికి చాలా రుచిగా ఉంటుంది. అయితే వీటిలో విత్తనాలు అంతే ప్రమాదం. చెర్రీ గింజల్లో సైనేడ్ సమ్మేళనం అధిక పరిమాణంలో ఉంటాయి. దీన్ని ఎక్కువ మోతాదులు తీసుకోవడం వలన కడుపులో తిమ్మిర్లు విరేచనాలు వచ్చే అవకాశం ఉంది.

నేరేడు పండు: బులుగు రంగులో ఉండే పండు తినటానికి ఓగరుగా ఉన్న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ విత్తనాలలో సైనోజకిన్ గ్లైకోసైడ్స్, ఆమిద్యాలన్స్ అనే టాక్సిస్ ఉంటాయి. ఈ విత్తనాలను ఎక్కువ పరిమాణంలో తీసుకోవడం వలన శరీరంలో ఆరోగ్య సమస్యలు మొదలవుతాయని నిపుణులు చెబుతున్నారు.

 

యాపిల్ పండు: రోజుకు ఒక యాపిల్ తినడం వలన ఆరోగ్యానికి మేలు జరుగుతుంద ని అందరికీ తెలిసిన విషయమే. కానీ నీ విత్తనాలు తినడం వలన అవకాశం కూడా ఉంది చెబుతున్నారు. వీటిని అధికంగా తినడం వల్ల కడుపు తిమ్మిరి, వికారం, వాంతులు శరీర ఆరోగ్య సమస్యలు వస్తాయని చెబుతున్నారు.

ఆప్రికోట్ : ఆప్రికోట్ గింజలు ఆరోగ్యానికి విషం లాంటివి. ఈ విత్తనాలలో సైనోజెనిక్ గ్లైకోసైడ్స్, అమిగ్డాలన్స్ అనే టాక్సిన్స్ ఉంటాయి. వీటిని ఎక్కువ పరిమాణంలో తినడం వల్ల పీచు గింజల మాదిరిగానే సమస్య వస్తుంది. శరీరం బలహీనపడుతుంది. ఆందోళన పెరుగుతోంది. ఈ విత్తనాలను ఎక్కువ పరిమాణంలో తీసుకుంటే.. కోమాలోకి వెళ్లే ప్రమాదముంది.


Share

Related posts

ఏలురే కాదు…. మన చుట్టూనే వింత వ్యాధులున్నాయి జాగ్రత్త (1 పార్ట్ )

Special Bureau

దెబ్బకు బెదిరిపోయిన చైనా … అన్నీ మూసేసింది..!

arun kanna

వీసీల దస్త్రం వెనక్కి!జగన్ సర్కారుకు గవర్నర్ షాక్ !!

Yandamuri