NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Walking: వాకింగ్ చేసేటప్పుడు మొబైల్ ఫోన్ చూస్తున్నారా..!? ఎంత ప్రమాదమో చూడండి..!!

Walking: వాకింగ్ చేస్తే ఆరోగ్యానికి మంచిదని అందరికీ తెలిసిందే.. ఎక్సర్సైజులు చేయలేని వారు, చిన్న పిల్లలు, పెద్దవారు అందరూ కూడా వాకింగ్ చేయొచ్చు.. ఉదయం, సాయంత్రం వాకింగ్ చేసేటప్పుడు మొబైల్ ఫోన్ చూస్తున్నారా..!? అయితే మీరు ఖచ్చితంగా ఈ విషయం తెలుసుకోవాలి..!!

Don't See Mobile Phone While Walking:
Dont See Mobile Phone While Walking

మనలో చాలా మంది కాస్త సమయం దొరకగానే ఫోన్ చూడటం అలవాటే. అదే వాకింగ్ చేసేటప్పుడు కూడా ఫోన్ చూస్తూ నడవటం, మెసేజ్ చేయడం, పాటలు వింటూ వాకింగ్ చేస్తున్నారా.. అయితే ఈ పనులు ఆరోగ్యానికి హాని చేస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎలా అంటే వారి దృష్టి అంతా ఫోన్ మీద కేంద్రీకరిస్తారు. నడవడం మీద దృష్టి సారించారు. నడిచేటప్పుడు మీరు దేనికోసం నడుస్తున్నారో దానిపై శ్రద్ధ వహించలేరు. డిస్ట్రక్షన్ ఏర్పడుతుంది.

Don't See Mobile Phone While Walking:
Dont See Mobile Phone While Walking

మీరు నడిచేటప్పుడు ఫోన్ ఉపయోగిస్తూ నడుస్తుంటే మీకు కచ్చితంగా నడుం నొప్పి వస్తుంది. దానితో పాటు మెడనొప్పి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మీరు మెడ నుంచి ఫోన్ చూస్తూ ఉంటారు దాంతో నడుము నొప్పి, మెడ నొప్పి అవకాశాలు ఎక్కువ. ఇంకా మజిల్ పెయిన్ కూడా వస్తుంది. అందువలన నడిచేటప్పుడు మొబైల్ ఫోన్ ని దూరం పెట్టండి. మొబైల్ ఫోన్ ని చూస్తూ నడవటం వలన మీ వెన్నెముకలో ఇబ్బందులు వస్తాయి. వెన్నెముక నిదానంగా ఉంచి నడవాలి. కానీ మనం మొబైల్ ఫోన్ చూస్తూ నడుస్తుంటే నడిచేటప్పుడు బెండ్ అయి నడుస్తాం‌. దాంతో పోస్టర్ పాడవుతుంది. బాడీ పోస్టర్లో సమస్యలు వస్తాయి. వాకింగ్ చేసేటప్పుడు మొబైల్ ఫోన్ ఎందుకు ఉపయోగించకూడదని తెలుసుకున్నారు కదా. ఇప్పటి నుంచైనా మొబైల్ ఫోన్ చూస్తూ నడవకండి. లేదంటే పైన చెప్పకుండా సమస్యలు వచ్చే అవకాశం లేకపోలేదు.

author avatar
bharani jella

Related posts

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!