NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Dry Hair: జుట్టు రఫ్ గా ఉందా..!? ఆలివ్ ఆయిల్ లో ఇది కలిపి రాయండి..!

Dry Hair: ఎక్కువ మందిలో జుట్టు సమస్యలు కనిపిస్తున్నాయి.. వయసుతో సంబంధం లేకుండా జుట్టు రాలిపోవడం, చుండ్రు, జుట్టు పొడిగా మారిపోవడం, జుట్టు చివర్లు చిట్లిపోవడం, రఫ్ గా మారిపోవడం వంటి సమస్యలు ఎక్కువగా ఉన్నాయి.. జుట్టు రఫ్ గా ఉందని రకరకాల ప్రయత్నాలు చేసి అలసిపోయారా.. మార్కెట్లో లభించే ప్రొడక్ట్స్ ఉపయోగించిన ప్రయోజనం లేదా.. అయితే మీకోసమే ఈ చిట్కా..!!

Dry Hair: To Check Banana Olive oil pack
Dry Hair To Check Banana Olive oil pack

Read More: Hair Growth: ఒత్తైన కేశాల కోసం ఈ సింపుల్ చిట్కా చాలు..!!

జుట్టు రఫ్ గా మారిపోవడానికి ప్రధాన కారణం కేశాలకు తేమ అందించలేకపోవడం.. వారంలో కనీసం రెండు సార్లు తలకి కొబ్బరి నూనె రాసుకోవాలి. జుట్టుకు సహజంగా తేమను అందించి సుతిమెత్తగా తయారవడానికి కొబ్బరినూనె సహాయపడుతుంది. కొబ్బరినూనె కు బదులుగా ఆలివ్ ఆయిల్, బాదం నూనె, ఆముదం, నువ్వుల నూనె ఇలా మీకు నచ్చిన నూనెలను ఉపయోగించుకోవచ్చు. తలస్నానం చేసే రెండు గంటలకు ముందు గోరువెచ్చటి నూనెతో మర్దన చేసుకుని తలస్నానం చేస్తే జుట్టు కుదుళ్లకు పోషణ అందిస్తుంది.

Dry Hair: To Check Banana Olive oil pack
Dry Hair To Check Banana Olive oil pack

జుట్టు బాగా రఫ్ గా ఉన్నప్పుడు మగ్గిన అరటిపండు తీసుకొని అందులో రెండు చెంచాలు ఆలివ్ ఆయిల్ వేసి కలపాలి. అరటి పండు మీ జుట్టుకు సరిపడినంత తీసుకోవాలి. అరటిపండు గుజ్జులో ఆలివ్ ఆయిల్ కలిపిన మిశ్రమాన్ని తలకు, జుట్టు చివర్ల వరకు పట్టించాలి. పదినిమిషాల తర్వాత గోరు వెచ్చటి నీటితో తలస్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల జుట్టు మెత్తగా మారటమే కాకుండా స్ట్రైట్ గా కూడా తయారవుతుంది. కేశాలు పట్టుకుచ్చులా మెరుస్తాయి.

author avatar
bharani jella

Related posts

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

క‌దిరిలో ‘ కందికుంట ‘ హ‌వా రిపీట్… ఈ సారి ఇక్క‌డ పొలిటిక‌ల్‌ ట్విస్ట్ ఇదే..!

నెల్లూరు సిటీ: ఇక్క‌డ గెలిచే రారాజు ఎవ‌రు… కిరీటం ఎవ‌రికి..?

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju