NewsOrbit
న్యూస్ హెల్త్

Mobile: ఈ విషయం తెలుసుకుంటే ఉదయం లేవగానే మొబైల్ చూడమన్న చూడరు..

Early mooring mobile using side effects

Mobile: ఈ ఆధునిక కాలంలో టెక్నాలజీతో పాటు జీవితం కూడా చాలా వేగంగా ముందుకు వెళ్తుంది.. సమయానికి అన్నం తినడం, నిద్రపోవటం వంటివి కూడా సరిగా పాటించడం లేదు.. ఉద్యోగుల కైతే రాత్రులు కూడా నైట్ షిఫ్ట్ లంటూ పని ఉంటుంది. ఇలా చేయడం వలన అనేక అనారోగ్యాలు సమస్యలు తలెత్తుతున్నాయి.. దీనిలో భాగంగానే కంటి సమస్యలు చిన్న వయసు వారికి కూడా ఎక్కువగా వస్తున్నాయి.. దీనికి ప్రధాన కారణం ఉదయం నిద్ర లేచిన నుంచి రాత్రి పడుకునే వరకు ఫోన్లు, టీవీలు, ల్యాప్ టాప్స్ వంటి ఎలక్ట్రికల్ పరికరాలు ఎక్కువగా ఉపయోగించడం వలన.. ఉదయం లేవగానే మొబైల్ చూస్తున్నారా.. ఎంత ప్రమాదమో తెలుసుకోండి..!

Early mooring mobile using side effects
Early mooring mobile using side effects

ఉదయం లేవగానే ఫోన్ చూడటం వలన ఆ స్క్రీన్ లైట్ పూర్తిగా కళ్లపై పడుతుంది.. ఇలా పడటం వలన కంటి రెటీనా దెబ్బతిని చిన్న వయసులోనే కంటి చూపు కోల్పోవడం జరుగుతుంది.. రాత్రి కూడా నిద్రపోయే ముందు ఫోన్లను యూస్ చేయడం వలన త్వరగా నిద్ర పట్టకపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి.. సరిగా నిద్రలేక పోవడం వలన గ్యాస్ట్రిక్, అజీర్తి సమస్యలను వస్తాయి.. దీని వలన అనేక అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి… డయాబెటిస్, గుండెపోటు, రక్తపోటు వంటి ప్రాణాంతకరమైన వ్యాధులు వ్యాపిస్తాయి.

మొబైల్ చూడడం అలవాటు ఉంటే ఆ తర్వాత యోగా, మెడిటేషన్ వంటివి ఎన్ని ఎక్సర్సైజులు చేసినా కూడా కంటినొప్పి తొందరగా కనిపించడం వంటి సమస్యలు తొందరగా తొలగిపోవు.. అయితే కళ్ళు మసక మసక కూడా కనిపిస్తూ ఉంటాయి. భవిష్యత్తులో ఇది చాలా అనర్థాలకు కూడా దారి తీయవచ్చు.. వయసు మీద పడే కొద్ది కళ్ళు కనిపించకపోవడం అనేది సాధారణమైన సమస్య కానీ ఇలా ఫోన్లో అధికంగా అవసరం లేకపోయినా ఎక్కువగా వినియోగించడం వలన ఈ కంటి సమస్యలు తలెత్తుతున్నాయి అందువలన సాధ్యమైనంత వరకు నిద్ర లేవగానే నిద్రపోయే ముందు ఫోన్లను వాడకుండా ఉంటే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.

author avatar
bharani jella

Related posts

Ram Gopal Varma: నైజీరియాలో జాబ్‌ చేయాల్సిన వ‌ర్మ ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. ద‌ర్శ‌కుడు కాక‌ముందు ఏం ప‌ని చేసేవాడు..?

kavya N

Janasena: ఏపీ హైకోర్టులో జనసేనకు బిగ్ రిలీఫ్

sharma somaraju

Prabhas: ప్ర‌భాస్ కోసం వేణు స్వామి వైఫ్ స్పెష‌ల్ గిఫ్ట్‌.. ఇంత‌కీ ఏం పంపించిందో తెలుసా?

kavya N

Israel: ఇరాన్ పై ప్రతిదాడి తప్పదంటూ ఇజ్రాయెల్ కీలక ప్రకటన

sharma somaraju

America: భారత్ లో లోక్ సభ ఎన్నికల వేళ అమెరికా కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Top 10 Tollywood Heroes: తారుమారైన టాలీవుడ్ హీరోల స్థానాలు.. ప్ర‌స్తుతం నెంబ‌ర్ 1లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Apoorva Srinivasan: గ‌ప్‌చుప్‌గా పెళ్లి పీట‌లెక్కేసిన మ‌రో టాలీవుడ్ బ్యూటీ.. వైర‌ల్‌గా మారిన వెడ్డింగ్ ఫోటోలు!

kavya N

గుంటూరు వెస్ట్… ఈ టాక్ విన్నారా ‘ ర‌జ‌నీ ‘ మేడం… ‘ మాధ‌వి ‘కి అదే ఫుల్‌ ఫ్ల‌స్ అవుతోంది..!

ఏపీ కాంగ్రెస్‌లో ఆయ‌న ఎఫెక్ట్ టీడీపీకా.. వైసీపీకా… ఎవ‌రిని ఓడిస్తాడో ?

ముద్ర‌గ‌డ వ‌ర్సెస్ ముద్ర‌గ‌డ‌.. ఈ రాజ‌కీయం విన్నారా..?

విజయవాడ తూర్పున ఉదయించేది ఎవరు.. గ‌ద్దెను అవినాష్ దించేస్తాడా..?

YS Viveka Case: వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై తీర్పు రిజర్వు

sharma somaraju

YSRCP: మీ బిడ్డ అదరడు ..బెదరడు – జగన్

sharma somaraju

CM YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసును సమీక్షించిన సీఈవో ముఖేశ్ కుమార్ మీనా  

sharma somaraju

CM Jagan: సీఎం జగన్ పై హత్యాయత్నం కేసు .. నిందితుడి వివరాలు తెలియజేస్తే రూ.2లక్షల నజరానా

sharma somaraju