NewsOrbit
న్యూస్ హెల్త్

hair loss: బట్టతల రాకుండా ఉండాలంటే ఈ జాగ్రత్తలు తీసుకోండి!!(పార్ట్ -1)

hair loss:  ఆందోళన,ఒత్తిడితో కూడిన జీవన విధానం జుట్టు రాలడానికి ముఖ్య  కారణం గా  చెప్పుకోవచ్చు.  బట్టతల సమస్య మగవారికి మాత్రమే కాదు. ఆడవారికి  కూడా వస్తుంది.ఈ కాలం  లో  స్త్రీలు  తమ జుట్టును ఎక్కువగా కోల్పోతున్నారు.
ముందుగా జుట్టు రాలడానికి  కారణాలు  తెలుసుకుందాం.
ఆఫీసు పనులు, ఇంటి పనులు చేయడం తో   ఒత్తిడి  కి గురవుతూ ఉంటారు. ఒత్తిడితో సరైన నిద్ర కూడా ఉండదు. నిద్ర లేకపోవడం వలన  జుట్టు  కూడా బాగా ఊడిపోతుంటుంది. కాబట్టి  సాధ్యమైనంత  వరకు  ఒత్తిడి లేకుండా చూసుకోవాలి. అందుకోసం  యోగాని మించింది లేదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

స్త్రీలు  ఎక్కువగా రంగు వేసుకోవడం కూడా జుట్టు  ఉడడానికి కారణం గా చెప్పవచ్చు. వేడిగా ఉండే డ్రయర్లు ,రసాయనాల రంగులు జుట్టు  రఫ్ గా డెలికేట్  గా చేసేస్తాయి. ఈ మధ్య అసలు ఎవరు  తలకు నూనె పెట్టుకోవడం లేదు.  కానీ కనీసం వారానికి మూడు రాత్రులు అయినా   తలను తేమగా ఉండేలా చూసుకోవాలి. అలా ఉంచుకోవడం కోసం  కొబ్బరి లేదా  బాదం నూనె వాడాలి. తలకు నూనె పట్టించి తర్వాతి రోజు  ఉదయం తలస్నానం చేయాలి.  ఇలా  చేయకపోవడం వలన కూడా  జుట్టు  ఊడిపోతుంది. స్త్రీలు నోటి ద్వారా తీసుకునే గర్భనిరోధక మాత్రలు  కూడా జుట్టు రాలడానికి కారణం గా చెప్పుకోవచ్చు.

ధూమపానం ఒక్కటి సర్వ రోగాలకు  కారణం. ప్రాణాంతకం కూడా. ఇక జుట్టు ఎలా ఊడకుండా ఉంటుంది. ఈ అలవాటు ఉంటే వెంటనే మానుకోవడానికి ప్రయత్నం చేయండి. బట్ట తల రాకుండా కాపాడుకోండి.. ధూమపానం ఒక్కటే కాదు మద్యపానం కూడా ఆరోగ్యానికి హానికరం. ఇది ఆరోగ్యానికే కాదు, జుట్టు పెరుగుదలకు హాని కలిగిస్తుంది.అని మరువకండి.

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!